మే నెల మొత్తం ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నానా రచ్చ చేశారు. ఇక ఇప్పుడు నందమూరి నటసింహం బాలకృష్ణ ఫ్యాన్స్ వంతు వచ్చేసింది. మరో వారం రోజుల్లో సోషల్ మీడియాను హోరెత్తించడానికి రెడీ అవుతున్నారు బాలయ్య ఫ్యాన్స్. జూన్ 10 బాలయ్య బర్త్ డే ట్రీట్ ఓ రేంజ్‌లో ఉండబోతోంది. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో NBK 108 ప్రాజెక్ట్ చేస్తున్నాడు బాలయ్య. ఇప్పటికే ఈ సినిమా […]
ఏపీ ఫైబర్ చైర్మన్ గౌతమ్ రెడ్డి ఇటీవలే మాట్లాడుతూ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ అనే కొత్త ప్రోగ్రాం ని లాంచ్ చేస్తున్నట్లు తెలిపాడు. ఈ ప్రోగ్రామ్ లో మొదటి రోజు నుంచే సినిమాలని టీవీల్లో లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనున్నారు. దీంతో పల్లెల్లో ఉన్న వాళ్లు సినిమా చూడడానికి టౌన్ వరకు రావాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్చొనే రీఛార్జ్ చేసుకోని సినిమా చూడొచ్చు అని చెప్పాడు. ఈ ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రోగ్రామ్ పై […]
‘కొత్త బంగారు లోకం’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న శ్రీకాంత్ అడ్డాల… ఆ తర్వాత ‘సీతమ్మ వాకిట్లో’ సిరిమల్లె చెట్టు అంటూ మహేష్ బాబు, వెంకటేష్‌లతో కలిసి మల్టీస్టారర్ మూవీ చేశాడు. ఆ తర్వాత మెగా హీరోని గ్రాండ్‌గా లాంచ్ చేశాడు. మెగా బ్రదర్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్‌ని ‘ముకుంద’ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ చేశాడు శ్రీకాంత్ అడ్డాల. ముకుంద సినిమా మంచి కాంప్లిమెంట్స్ అందుకుంది కానీ సినిమా రిజల్ట్ కాస్త తేడా కొట్టింది. ఇక […]
కే.విశ్వనాధ్, ఏడిద నాగేశ్వరరావు , కమలహాసన్, ఇళయరాజా ల కలయిక లో పూర్ణోదయా పతాకం పై నిర్మిచించిన ప్రతిష్టాత్మక , కళాత్మక చిత్రం “సాగర సంగమం”. ఈ చిత్రం జూన్ 3 , 1983 న తెలుగులో “సాగర సంగమం” , తమిళంలో “సలంగై ఒలి”, మలయాళంలో “ సాగర సంగమం”గా ఒకే రోజు విడుదలయ్యాయి. అంటే, నేటికి 40 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. అన్ని భాషల్లో ఆఖండ విజయం సాధించింది. నేటి మేటి దర్శకులెందరికో స్ఫూర్తి […]
ఇండియన్ సినిమా చూసిన అద్భుతాలు… లివింగ్ లెజెండ్స్ మణిరత్నం-ఇళయరాజా. ఒకరేమో మూవీ మేకింగ్ మాస్టర్, ఇంకొకరు ఇండియాస్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. ఇలాంటి ఇద్దరు టెక్నీషియన్స్ ఒకటే రోజున పుట్టడం, ఈ ఇద్దరూ సినిమాల్లోకి రావడం, కలిసి పని చేయడం సినిమా చేసుకున్న అదృష్టం. మణిరత్నం ఒక సూపర్బ్ సీన్ తెరకెక్కిస్తే చాలు, రాజా మ్యూజిక్ తో ఆడియన్స్ కి కట్టి పడేయడానికి రెడీగా ఉంటాడు. మణిరత్నం-ఇళయరాజా కలిసి చేసింది పది సినిమాలే కానీ పది సార్లూ […]
ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో దగ్గుబాటి బ్రదర్స్ నుంచి రెండు సినిమాలు రావడం విశేషం. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వచ్చిన రానా, ఆల్రెడీ పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకోగా… రానా తమ్ముడు అభిరాం ‘అహింస’ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. తేజ డైరెక్షన్లో తెరకెక్కిన ‘అహింస’ చాలా వాయిదాల తర్వాత జూన్ 2 ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఈ సినిమాని ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై కిరణ్ నిర్మించాడు. గీతికా హీరోయిన్‌గా నటించింది. చాలా […]
ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా #BoyapatiRapo. వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ గురించి రామ్ పోతినేని ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫాన్స్ కి కిక్ ఇస్తూ రామ్ పోతినేని #BoyapatiRapo సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇచ్చేసాడు. 24 గంటల పాటు బ్రేక్ లేకుండా షూటింగ్ చేశామని, ఇది క్లైమాక్స్ కాదు అంతకు మించి అని అర్ధం […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు కలిసి చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఊర మాస్‌గా రాబోతున్నట్టు, జస్ట్ అలా మాస్ స్ట్రైక్ వీడియోని శాంపిల్‌గా రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ మాస్ లుక్, బీడి స్టైల్, ఆ స్వాగ్, తమన్ బీజీఎమ్.. ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. మాస్ స్ట్రైక్ గ్లింప్స్ 24 గంటల్లో ఏకంగా 25 మిలియన్ వ్యూస్ సొంతం […]
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హిట్ కొడితే ఎలా ఉంటుందో ‘పఠాన్’ సినిమా నిరూపించింది. అయిదేళ్లుగా సినిమా చేయకపోయినా, పదేళ్లుగా హిట్ అనేదే లేకపోయినా షారుఖ్ క్రేజ్ ఇంచ్ కూడా తగ్గదని పఠాన్ సినిమా ఘనంగా చాటింది. 1000 కోట్లు వసూల్ చేసి ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అయ్యే రేంజ్ కింగ్ సైజ్ కంబ్యాక్ ఇచ్చిన షారుఖ్ ఖాన్, 2023లో మరోసారి బాక్సాఫీస్ ని రఫ్ఫాడించడానికి వస్తున్నాడు. తన కంబ్యాక్ రీసౌండ్ వచ్చే రేంజులో వినిపించిన […]
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ రేటెడ్ డైరెక్టర్స్ లో స్టొరీ టెల్లింగ్ జీనియస్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు మణిరత్నం. మూవీ మేకింగ్ మాస్టర్ గా పేరున్న మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన సెకండ్ ఇన్స్టాల్మెంట్ ‘పోన్నియిన్ సెల్వన్ 2’. పొన్నియిన్ సెల్వన్ సినిమాకి సీక్వెల్ గా ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ ఏప్రిల్ 28న రిలీజ్ అయ్యి తమిళనాట సెన్సేషనల్ కలెక్షాన్స్ ని రాబట్టింది. ఈ ఇయర్ కోలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో […]