డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కొడుకు ఆకాష్ పూరిని హీరోగా పెట్టి ప్రొడ్యూస్ చేసిన సినిమా ‘రొమాంటిక్’. ఈ మూవీతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఢిల్లీ బ్యూటీ ‘కేతిక శర్మ’. మొదటి సినిమాలోనే పూరి చేతిలో పడితే యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే సీన్స్ పడతాయి, అక్కడి నుంచి ఏ హీరోయిన్ కైనా గోల్డెన్ ఫేజ్ స్టార్ట్ అయిపోతుంది. అలానే రొమాంటిక్ సినిమాలో కూడా కేతిక […]
స్పైడర్ మాన్: హోమ్ కమింగ్, స్పైడర్ మాన్: ఫార్ ఫ్రమ్ హోమ్, స్పైడర్ మాన్: నో వే హోమ్ సినిమాలతో స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నారు హీరోయిన్ ‘జెండాయ’, హీరో టామ్ హాలండ్. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ సెలబ్రిటీ కపుల్ నితా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవం కోసం ఇటీవలే ముంబైకి వచ్చారు. ఈ సందర్భంగా ఇండియన్ ఎటైర్ లో జెండాయ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇండియాలో తన […]
సోషల్ మీడియాలో కొన్ని సార్లు అర్ధం లేని రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. అవి ఎక్కడ నుంచి ఎలా స్టార్ట్ అవుతాయో తెలియదు కానీ అందరినీ నమ్మించే అంత నిజంలా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ఇవి విని కాస్త లాజికల్ గా ఆలోచిస్తే అసలు ఇది జరిగే పనే కాదు అని తెలిసిపోతుంది. ఇలాంటి వార్త ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా గురించి వినిపిస్తోంది. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో […]
రెబల్ స్టార్ ప్రభాస్ ని శ్రీ రాముడిగా, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ ని సీతాదేవిగా చూపిస్తూ ఓం రౌత్ తెరకెక్కించిన సినిమా ‘ఆదిపురుష్’. వాల్మీకీ రామాయణం ఆధారంగా రూపొందిన ఈ సినిమా జూన్ 16న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అవుతోంది. ప్రమోషన్స్ ని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్తూ మేకర్స్, ఇండియన్ సినిమా హిస్టరీ ఇప్పటివరకూ జరగనంత గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని చెయ్యడానికి రెడీ అయ్యారు. తిరుపతిలో అయోధ్య కనిపించేలా దాదాపు […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ‘OG’. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ కి డై హార్డ్ ఫ్యాన్ అయిన సుజిత్, తన ఫేవరెట్ హీరోని ఏ రేంజులో చూపిస్తాడో అనే ఆలోచనతో ఫాన్స్ ‘OG’పై ఆశలు పెంచుకుంటూనే ఉన్నారు. మేకర్స్ కూడా ఈ మూవీపై రోజు రోజుకు ఎక్స్పెక్టేషన్స్ పెంచుతున్నారు. ఎప్పటికప్పుడు OG విషయంలో ఏం జరుగుతుంది, […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఎన్నో రోజులుగా ఎన్టీఆర్ ఫాన్స్ ని ఈగర్ గా వెయిట్ చేయిస్తున్న ఆ అప్డేట్… ‘NTR31’ అనౌన్స్మెంట్ బయటకి వచ్చేసింది. KGF, సలార్ సినిమాలతో ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ డైరెక్టర్స్ లో ఒకడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్… మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కలిసి ఒక సినిమా చేస్తున్నారు అనే వార్తనే చాలా పెద్ద విషయం. గత ఏడాది కాలంగా వినిపిస్తున్న ఈ న్యూస్ ని నిజం […]
యంగ్ హీరో శర్వానంద్ బ్యాచిలర్ లైఫ్ కి ఎండ్ కార్డ్ వేసి మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ చేసాడు. ఈ వేడుకలు 2 రోజులపాటు అట్టహాసంగా వేడుకలు జరిగిన తర్వాత రక్షిత రెడ్డిని జూన్ 3 రాత్రి 11 గంటలకి రాజస్థాన్ లోని లీలా ప్యాలెస్ లో శర్వా వివాహం చేసుకున్నాడు. స్టార్ హీరో రామ్ చరణ్- సిద్ధార్థ్- నిర్మాత వంశీలు ఈ వెడ్డింగ్ కి అటెండ్ అయ్యారు. శర్వానంద్-రక్షితల కుటుంబ సభ్యులు రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు ఈ […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమా జూన్ 16న ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి ఆడియన్స్ ముందుకి రానుంది. ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకే రేంజులో ఉన్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ కి గ్రాండ్ స్కేల్ లో ప్లాన్ చేసారు. ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పటివరకూ ఏ సినిమాకి జరగనంత గ్రాండ్ గా ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని చేయడానికి రెడీ […]
KGF సినిమాతో పాన్ ఇండియా ఆడియన్స్ ని కన్నడ ఫిలిం ఇండస్ట్రీ వైపు తిరిగి చూసేలా చేసాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఒక రీజనల్ సినిమాగా కూడా కన్సిడర్ చేయని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఈరోజు పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి, వాటిని ఆడియన్స్ ఆదరిస్తున్నారు అంటే దానికి ఏకైక కారణం ప్రశాంత్ నీల్ మాత్రమే. తెలుగు సినిమాకి రాజమౌళి, తమిళ సినిమాకి శంకర్-మణిరత్నంలు ఎంత చేసారో కన్నడ సినిమాకి ప్రశాంత్ నీల్ అంత చేసాడు. […]
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో డాన్స్ అద్భుతంగా చేసే హీరోలు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా యంగ్ హీరోస్ అందరూ చాలా మంచి డాన్సర్స్. అయితే ఎవరు ఎన్ని చేసినా స్వాగ్, గ్రేస్ విషయంలో మెగాస్టార్ ని మ్యాచ్ చేయడం ఇంపాజిబుల్ అనే చెప్పాలి. ఆయన డాన్స్ అద్భుతంగానే కాదు అందంగా వేస్తాడు, అందుకే చిరు మిగిలిన హీరోలకన్నా చాలా స్పెషల్. ఏజ్ తో సంబంధం లేదు, ఆయన డాన్స్ వేస్తే ఆడియన్స్ అలా చూస్తూ ఉండిపోతారు. ఇదే […]