సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇన్ని రోజులు ‘SSMB 28’ అనే వర్కింగ్ టైటిల్ తో ఘాన్గ్ జరుపుకుంది. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా SSMB 28కి ‘గుంటూరు కారం’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసి మేకర్స్ ఒక స్ట్రైకింగ్ గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేసారు. మహేష్ నోట్లో బీడీతో ఫుల్ మాస్ గా కనిపించాడు. త్రివిక్రమ్ ఘట్టమనేని ఫాన్స్ కి ఈ […]
ఘట్టమనేని అభిమానులు చాలా స్పెషల్… ఏ హీరో ఫాన్స్ అయినా తమ హీరో సినిమా బాగున్నా బాగోలేకపోయినా సినిమా చూస్తారు. ఘట్టమనేని ఫాన్స్ మాత్రమే సినిమా కాస్త వీక్ గా ఉంది అని అర్ధం అయితే చాలు మహేష్ అన్నా ఇలాంటి సినిమాలు మనకి వద్దు అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. క్రిటిక్స్ కన్నా ముందే సినిమాని రిజల్ట్ ని చెప్పేస్తూ ఉంటారు ఈ ఫాన్స్. అంత క్రిటికల్ గా ఉంటారు కాబట్టే ఘట్టమనేని ఫాన్స్ చాలా […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివికమ్ కలిసి ‘గుంటూరు కారం’ ఘాటు ఏంటో తెలుగు సినీ అభిమానులందరికీ తెలిసేలా చేసారు. ఈ ఇద్దరూ కలిసి చేసిన మూడో సినిమా… మాస్ మాసాల రేంజులో ఉండబోతుంది అని ఫీల్ అయిన ప్రతి అభిమానికి ఫుల్ మీల్స్ పెడుతూ ‘మాస్ కాదు మాస్ స్ట్రైక్’ అంటూ స్పెషల్ గ్లిమ్ప్స్ బయటకి వచ్చింది. థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్, త్రివిక్రమ్ మార్క్ టేకింగ్… […]
పుష్ప ది రైజ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన అల్లు అర్జున్, పుష్ప ది రూల్ సినిమాతో తన మార్కెట్ ని మరింతగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక పక్క బ్యాక్ టు బ్యాక్ సినిమాలని లైనప్ లో పెట్టి కెరీర్ పరంగా బిజీగా ఉన్న అల్లు అర్జున్, బిజినెస్ లోకి కూడా ఎంటర్ అవుతున్నాడు. గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ థియేటర్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నాడు అనే మాట వినిపిస్తూనే ఉంది. […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో సాంగ్స్ చాలా స్పెషల్ గా ఉంటాయి. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా సాంగ్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. రెగ్యులర్ సాంగ్స్ మాత్రమే కాదు సిట్యూవేషనల్ సాంగ్స్, సరాదాగా పడుకునే టీజింగ్ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ చాలా స్పెషల్ గా ఉంటాయి. బై బయ్యె బంగారు రావణమ్మ, కిల్లి కిల్లి కిల్లి లాంటి సాంగ్స్ ని స్వయంగా పాడి పవన్ కళ్యాణ్ థియేటర్స్ లో కూర్చున్న ఫాన్స్ కి […]
అతడు, ఖలేజా లాంటి సినిమాల తర్వాత దాదాపు పుష్కర కాలానికి సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సెట్ అయింది. ‘ఎస్ఎస్ఎంబీ 28’ అనే వర్కింగ్ టైటిల్‌తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా టైటిల్ ని ‘గుంటూరు కారం’గా ఫిక్స్ చేసి మేకర్స్ మాస్ స్ట్రైక్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబుని వింటేజ్ మాస్ గెటప్ లో చూడాలి అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారా? అయితే ఈ మాస్ స్ట్రైక్ మీకోసమే. మహేష్ నుంచి మెసేజ్ ఓరియెంటెడ్ కాకుండా ప్రాపర్ కమర్షియల్ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అయితే వెంటనే హారిక హాసిని రిలీజ్ చేసిన వీడియో చూసేయండి. మీరు మహేష్ డై హార్డ్ ఫాన్స్ అయితే ఈ నిమిషం నిడివి ఉన్న గ్లిమ్ప్స్ మీకోసం రిపీట్స్ వేసుకోండి. ఘట్టమనేని అభిమానులు ఎప్పటి నుంచో […]
‘నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది’, ‘నేను ఆకాశం లాంటోడిని’, ‘పాపులారిటీ ఏముందిలే అది పాసింగ్ క్లౌడ్ లాటింది’, ‘నేను ట్రెండ్ ఫాలో అవ్వను, సెట్ చేస్తా’, ‘నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ’, ‘అరే సాంబ రాస్కో రా’… ఇవి శాంపిల్ మాత్రమే ఇలాంటి డైలాగులని గబ్బర్ సింగ్ సినిమాలో దర్శకుడు హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ తో బుల్లెట్స్ లా మాటాడించాడు. ఈ వన్ లైనర్స్ ని పవన్ చెప్తుంటే, ఆ యాటిట్యూడ్ […]
గతేడాది తెలుగు చిత్ర పరిశ్రమ క్రైసిస్ ని ఫేస్ చేసింది. ఆడియన్స్ ఏమో థియేటర్స్ కి రావట్లేదు, సినిమాల్లోనేమో కంటెంట్ ఉండట్లేదు, ఏపీ గవర్నమెంట్ టికెట్ రేట్స్ తగ్గించేసింది, ఓటీటీ హవా పెరుగుతోంది… ఇలా రకరకాల కారణాలు తెలుగు సినిమాని కొన్ని నెలల పాటు ఉక్కిరి బిక్కిరి చేసి పడేశాయి. దీంతో చేసేదేమి లేక నష్ట నివారణ చర్యలు చేపడుతూ షూటింగ్స్ కి కూడా ఆపేసే స్థాయికి ప్రొడ్యూసర్స్ వెళ్లిపోయారు. ఇలాంటి సమయంలో సరైన సినిమా రిలీజ్ […]
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర టాప్ చైర్‌లో కూర్చున్నాడు ప్రభాస్. ఆ తర్వత సాహో, రాధే శ్యామ్ సినిమాలు ఫ్లాప్ అయిపోయాయి. అయితే ఏంటి? ప్రభాస్ క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు కదా ఆకాశాన్ని తాకే అంతగా పెరిగింది. ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్‌తో బాక్సాఫీస్ రికార్డులన్నీ మారిపోనున్నాయి. బాహుబలిలో రాజుగా అదరగొట్టిన ప్రభాస్.. ఇప్పుడు రాముడిగా రాబోతున్నాడు. ఇప్పటికే ఆదిపురుష్ ట్రైలర్, సాంగ్స్ హైప్‌ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాయి. ముఖ్యంగా జై శ్రీరామ్ […]