యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. కొమురం భీమ్ గా ఆడియన్స్ ని మెప్పించిన ఎన్టీఆర్, ఇప్పుడు ‘దేవర’గా పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. జనతా గ్యారేజ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ కొరటాల శివ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో భయానికి భయం పుట్టించే వీరుడి కథగా దేవర తెరకెక్కుతోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా […]
బాలయ్య సినిమా వస్తుంది అంటే ఓవర్సీస్ ఫాన్స్ చేసే హంగామా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఒకప్పుడు బాలయ్య సినిమా అనగానే సీడెడ్ లో ఫాన్స్ థియేటర్స్ దగ్గర ఎంత రచ్చ చేసారు, ఎలాంటి సంబరాలు చేసారు అని మాట్లాడుకునే వాళ్లు. ఇప్పుడు ఆ ప్లేస్ లోకి ఓవర్సీస్ బాలయ్య ఫాన్స్ వచ్చారు. అఖండ సినిమా టైములో బాలయ్య ఫాన్స్ అమెరికాలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇది అమెరికానా లేక మా సీమనా అనే […]
గాన గంధర్వుడు ఎస్పీ బాలు జయంతి సందర్భంగా… స్వర్గంలో ఇంద్ర సభలో రంభా ఊర్వశి మేనకలు నృత్యం చేస్తూ ఉంటారనే మాట ఊహ తెలిసిన ప్రతి భారతీయుడు ఎదో ఒక చోట వైన్ విషయమే. గొప్పగా నృత్యం చేసే వాళ్లు ఉన్నప్పుడు, అంతే గొప్పగా సాంగీతాలాపన చేసే వాళ్లు కూడా ఉంటారు కదా. స్వర్గంలో తన గాత్రం వినిపించే గంధర్వులు ‘శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం’. తన గాత్రంతో దేవ దేవులనే మెప్పించి, స్వర్గంలోకాన్ని సంగీత ప్రపంచం లోకి […]
2023 సంక్రాంతికి వీర సింహంగా బాక్సాఫీస్ దగ్గర స్వైర విహారం చేసిన చేసిన నందమూరి నట సింహం బాలయ్య, కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టి, తన నెక్స్ట్ సినిమాని అనీల్ రావిపూడితో చేస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ రెండో వంద కోట్ల సినిమాలని ఇచ్చిన బాలయ్య, హిట్ గ్యారెంటీ అనే బ్రాండ్ వేల్యూని మైంటైన్ చేస్తున్న అనీల్ రావిపూడితో సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే పాజిటివ్ బజ్ ఉంది. గతంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి అనీల్ రావిపూడి […]
అతిలోక సుందరిగా ఇండియన్ సినిమాని కమ్మిన ఒక మైకం పేరు శ్రీదేవి. మూడున్నర దశాబ్దాల పాటు సినీ అభిమానులని తన అందం మత్తులోనే ఉంచింది శ్రీదేవి. పోస్టర్ పైన ఆమె పేరు చూడగానే బండ్లు కట్టుకోని థియేటర్స్ కి వెళ్లిపోయిన ఆడియన్స్ కొన్ని కోట్ల మంది ఉంటారు. తెలుగు, తమిళ్, హిందీ… పాన్ ఇండియా భాషల్లో తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్న పాన్ ఇండియా హీరోయిన్ శ్రీదేవి. సౌత్ నుంచి నార్త్ కి […]
వన్ ఇయర్ బ్యాక్ కోలీవుడ్ సినిమా ఒక సెన్సేషన్ ని చూసింది. కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న ఒక యంగ్ డైరెక్టర్, లోకనాయకుడు కమల్ హాసన్ ని డైరెక్ట్ చేసి బాక్సాఫీస్ ని కుదిపేసాడు. తమిళ సినీ చరిత్రలోనే రెండో అతిపెద్ద హిట్ గా నిలిచిన ఆ సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అనే ప్రపంచానికి పునాది వేసింది. ఈ పాటికి ఆ సినిమా పేరు విక్రమ్ అని, దాన్ని డైరెక్ట్ చేసింది లోకేష్ కనగరాజ్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి చేస్తున్న మూడో సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ ప్రకంపనలు టాలీవుడ్ ని దాటి హాలీవుడ్ వరకూ చేరింది. తెలుగు రాష్ట్రాల్లో ‘గుంటూరు కారం’ టైటిల్ అనౌన్స్మెంట్ మాస్ స్ట్రైక్ సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంది. 24 గంటల్లోనే 25 మిలియన్ వ్యూస్ రాబట్టి కొత్త డిజిటల్ రికార్డ్స్ ని క్రియేట్ చేస్తున్న గుంటూరు కారం సినిమా గురించి హాలీవుడ్ మ్యాగజైన్ ‘వెరైటీ’ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. సూపర్ […]
వరల్డ్ సినిమాలో ఎన్నో ఐకానిక్ క్యారెక్టర్స్ ఉంటాయి కానీ ప్రతి సినీ అభిమాని నుంచి వచ్చే ఒకేఒక్క ఐకానిక్ క్యారెక్టర్ పేరు ‘హెన్రీ వాల్టన్’. ఈ ఫిక్షనల్ క్యారెక్టర్ 80’ల నుంచి ఇప్పటివరకూ సినీ అభిమానులని ‘ఇండియానా జోన్స్’ సినిమాతో అలరిస్తూనే ఉన్న ఉంది. ‘ఇండియానా జోన్స్’ ది బెస్ట్ అడ్వెంచర్ సినిమా ఎవర్ మెడ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ సినిమా అనే చెప్పాలి. దర్శక ధీరుడు రాజమౌళి మాటల్లో ‘ఇండియానా జోన్స్’ వినిపించే అంతగా […]
ఇండియన్ బాక్సాఫీస్ ని మరో రెండు వారాల్లో తాకనున్న తుఫాన్ పేరు ఆదిపురుష్. ఈ జనరేషన్ చూసిన మొదటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీ రాముడిగా నటిస్తున్న ఈ మూవీని ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్నాడు. 550 కోట్ల భారీ బడ్జట్ తో ఇండియన్ స్క్రీన్ పైన ముందెన్నడూ చూడని విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందుతున్న ఈ మూవీ జూన్ 16న రిలీజ్ కానుంది. ఇండియాస్ బిగ్గెస్ట్ రిలీజ్ సొంతం చేసుకునే పనిలో ఉన్న ఆదిపురుష్ […]
మిగతా హీరోలతో పోల్చితే రేసులో చాలా వెనకబడిపోయారు అక్కినేని హీరోలు. నాగార్జున, నాగచైతన్య, అఖిల్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్‌తో సతమతమవుతున్నారు. ముఖ్యంగా నాగ చైతన్య, అఖిల్ ఘోరమైన డిజాస్టర్స్ అందుకున్నారు. ఇటీవల వచ్చిన ఏజెంట్, కస్టడీ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర 50 కోట్ల వరకు నష్టాన్ని మిగిల్చారు అక్కినేని బ్రదర్స్. ముఖ్యంగా చైతన్య వరుస ఫ్లాపులు ఫేజ్ చేస్తున్నాడు. బాలీవుడ్‌లో అమీర్ ఖాన్‌తో చేసిన లాల్ సింగ్ చడ్డా, దిల్ రాజు బ్యానర్లో వచ్చిన థాంక్యూ.. […]