టోవినో థామస్ హీరోగా నటించిన మలయాళ మూవీ 2018 కేరళ బాక్సాఫీస్ ని షేక్ చేసి అక్కడ ఇండస్ట్రీ హిట్ అయ్యింది. కేవలం 16 కోట్ల బడ్జట్ తో రూపొందిన 2018, ఇప్పటివరకు 160 కోట్లకి పైగా రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మోహన్ లాల్ పులి మురుగన్ సినిమాని వెనక్కి నెట్టి 2018 సినిమా సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా హిస్టరీ క్రియేట్ చేసింది. అంతటి హిట్ మూవీని తెలుగులో గీత ఆర్ట్స్ 2 […]
అతడు, ఖలేజా లాంటి కల్ట్ స్టేటస్ ఉన్న సినిమాలని ఇచ్చిన మహేష్ బాబు-త్రివిక్రమ్ మూడోసారి కలిసి చేస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. ఈసారి మాస్ తప్ప మెసేజులు లేవమ్మా అనే స్టేట్మెంట్ ఇస్తూ గుంటూరు కారం మాస్ స్ట్రైక్ వీడియోని రిలీజ్ చేసారు. ఈ వీడియోలో మహేష్ బాబు పోకిరి రోజులని గుర్తు చేసే రేంజులో ఉండడంతో, గుంటూరు కారం ఘాటుకి యూట్యూబ్ మొత్తం షేక్ అయ్యింది. 24 గంటల్లో ఒక మట్టి తుఫానులా యూట్యూబ్ కి […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ జూన్ 16న బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రభాస్ సినిమా థియేటర్స్ కి వచ్చిన రోజు, రికార్డులు చెల్లా చెదురు అవ్వకుండా ఆప్ శక్తి ఇంకొకటి లేదు. మొదటి రోజు 100 కోట్లు కలెక్ట్ చేయకుండా ఆదిపురుష్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఈ వంద కోట్ల ఓపెనింగ్ సరిపోదు అనుకుంటున్నాడేమో ఓం రౌత్ ప్రమోషన్స్ లో స్పీడ్ మరింత పెంచాడు. 150-200 కోట్ల ఓపెనింగ్ డే కలెక్షన్స్ […]
2023 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, నట సింహం నందమూరి బాలకృష్ణతో బాక్సాఫీస్ వార్ కి దిగాడు. ఈ ఇద్దరి జరిగిన సినిమా పోరులో సినిమానే గెలిచింది. వాల్తేరు వీరయ్య, వీర సింహ రెడ్డి సినిమాలని ఆడియన్స్ ఆదరించారు. చిరు వింటేజ్ స్టైల్ మాస్ చూపిస్తే, బాలయ్య తనకి టైలర్ మేడ్ ఫ్యాక్షన్ రోల్ లో సత్తా చూపించాడు. డికేడ్స్ తర్వాత డెమీ గాడ్స్ మధ్య జరిగిన ఈ కలెక్షన్స్ యుద్ధం సినీ అభిమానులకి మాత్రం ఫుల్ కిక్ […]
బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, స్టార్ హీరోయిన్ అలియా భట్ ని పెళ్లి చేసుకోని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. లేడీ సూపర్ స్టార్ దీపికా పదుకొణె, స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ని పెళ్లి చేసుకోని ప్రశాంతంగా ఉంది. ఈ రెండు లవ్ మ్యారేజెస్ బాలీవుడ్ కి పెళ్లి కళ తెచ్చాయి. అయితే రణబీర్, దీపికాలు అలియా రణ్వీర్ లని పెళ్లి చేసుకోకముందు, ఈ ఇద్దరూ కొన్ని సంవత్సరాల పాటు ప్రేమలో మునిగి తేలారు. ఎక్కడికి […]
ఇప్పటి వరకు ఆదిపురుష్ నుంచి కేవలం ఒక టీజర్, ఒక ట్రైలర్, రెండు సాంగ్స్ బయటికొచ్చాయి. ప్రమోషన్స్ కి కిక్ స్టార్ట్ చేస్తూ స్టార్టింగ్‌లో వచ్చిన టీజర్ ఆదిపురుష్ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేసేసింది. ట్రోలింగ్ ఫేస్ చేసే రేంజులో టీజర్ ఇంపాక్ట్ ఇచ్చింది. ఇక్కడి నుంచి బయటకి వచ్చి ఆదిపురుష్ విజువల్స్ ఎఫెక్ట్స్ కి కరెక్షన్స్ చేసాడు ఓం రౌత్. ఆ తర్వాత దాదాపు ఆరు నెలలకి మళ్లీ ఆదిపురుష్ ప్రమోషన్స్ కి స్టార్ట్ చేసారు. […]
బస్తీలో ఉండే తండ్రీ కొడుకులు.. పూట గడిస్తే చాలనుకునే చాలీ చాలని సంపాదన.. అలాంటి ఓ పేద కుటుంబంలోని ఉండే పిల్లాడుకి విమానం ఎక్కాలనే కోరిక పుడుతుంది. తండ్రి అవిటితనంతో బాధపడుతున్నప్పటికీ కొడుకు కోరికను తీర్చాలనుకుని రాత్రి పగలు కష్టపడుతుంటాడు. విమానం ఎక్కాలనుకునే కొడుకు కోరికను తీర్చటానికి ఏం చేయాలా? అని ఎప్పుడూ ఆలోచిస్తుంటాడు. సుమతీ అనే అమ్మాయిని ప్రేమించే కోటి.. లోకమంతా తనను కామంతోనే చూస్తుందని భావించే ఆమెకు తనను మనస్ఫూర్తిగా ప్రేమించే వాడున్నాడని తెలియగానే […]
నిఖిల్ సిద్దార్థ్… కెరీర్ ఎండ్ అయ్యే స్టేజ్ నుంచి పాన్ ఇండియా సినిమాలు చేసే స్థాయికి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో నిఖిల్ కి ఉన్న క్రెడిబిలిటీ ఏ హీరోకి లేదు. నిఖిల్ నుంచి సినిమా వస్తుంది అనగానే అది పక్కా బాగుంటుంది అనే నమ్మకం మూవీ లవర్స్ కి ఉంది. దీన్ని ప్రతి సినిమాతో నిలబెట్టుకుంటూ వస్తున్న నిఖిల్, తన బర్త్ డే రోజున బ్యాక్ టు బ్యాక్ సినిమాలని అనౌన్స్ […]
సోషల్ మీడియాలో తమన్ పేరు ట్రెండ్ అవుతోంది. ఈ మధ్య కాలంలో ఏ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అంత ఫెమస్ కాలేదు. బ్యాక్ టు బ్యాక్ సూపర్బ్ ఆల్బమ్స్ ఇస్తున్న తమన్, అప్పుడప్పుడు కాపీ ట్యూన్స్ కూడా కొడుతూ ఉంటాడు అనే కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. లేటెస్ట్ గా ఇలాంటి కామెంట్స్ ‘గుంటూరు కారం’ మాస్ స్ట్రైక్ గురించి వినిపిస్తోంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ టైటిల్ రివీల్ చేస్తూ మేకర్స్ ఒక మాస్ […]
మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల రిజల్ట్ లని మరిపిస్తూ ఇది కదా మెగా స్టార్ రేంజ్ అనిపిస్తూ ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. వింటేజ్ చిరుని చూపిస్తూ రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యింది. సంక్రాంతి రిజల్ట్ ని మరోసారి రిపీట్ చేయడానికి రెడీ అయిన చిరు ప్రస్తుతం మెహర్ రమేష్ తో ‘భోళా […]