Boyapati Rapo: ఇది క్లైమాక్స్ కాదు… అంతకు మించి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా #BoyapatiRapo. వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ గురించి రామ్ పోతినేని ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫాన్స్ కి కిక్ ఇస్తూ రామ్ పోతినేని #BoyapatiRapo సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇచ్చేసాడు. 24 గంటల పాటు బ్రేక్ లేకుండా షూటింగ్ చేశామని, ఇది క్లైమాక్స్ కాదు అంతకు మించి అని అర్ధం వచ్చేలా రామ్ పోతినేని ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్ ని రాపో ఫాన్స్ వైరల్ చేస్తున్నారు. ఇక్కడితో #BoyapatiRapo సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యిందా లేక జస్ట్ క్లైమాక్స్ పార్ట్ మాత్రమే కంప్లీట్ చేసారా అనేది తెలియాల్సి ఉంది. అక్టోబర్ 20న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ టైటిల్ ఏంటి అనేది ఇంకా రివీల్ చెయ్యలేదు.
రేర్ గా సెట్ అయ్యే మాస్ క్లాస్ కాంబినేషన్ లో సినిమా మాస్ గా ఉంటుందా? క్లాస్ గా ఉంటుందా? అనే డౌట్ అందరిలోనూ ఉండేది. అసలు ఎలాంటి డౌట్స్ అవసరం లేదు పక్కాగా బోయపాటి స్టైల్ లో ఊరమాస్ గానే ఈ సినిమా ఉంటుంది అని కన్ఫామ్ చేస్తూ ఇటీవలే మేకర్స్ మే 15న రామ్ పోతినేని బర్త్ డే రోజున ఫస్ట్ థండర్ అనే వీడియోని రిలీజ్ చేసారు. ఏ స్టైల్ లో సినిమా ఉండబోతుంది అనే డౌట్స్ ఎవరికీ లేకుండా పక్కాగా ఇది బోయపాటి స్టైల్ లో ఊరమాస్ గానే ఉండే సినిమా అని ఈ గ్లిమ్ప్స్ కన్ఫామ్ చేసింది. ఎప్పుడూ స్లిమ్ అండ్ క్యూట్ గా ఉండే రామ్, పూర్తిగా బోయపాటి హీరోలా మారిపోయి గడ్డం పెంచి మాస్ లుక్ లో కనిపించాడు. ఇలాంటి ఒక లుక్ ని రామ్ పోతినేని చూస్తాం అని ఫాన్స్ ఏ రోజు అనుకోని ఉండరు. లుక్స్ విషయంలోనే కాదు రామ్ పోతినేని డైలాగ్స్ విషయంలో కూడా బోయపాటి స్టైల్ నే ఫాలో అయిపోయాడు. “నీ స్టేట్ దాటలేను అన్నావ్ దాటా, నీ గేట్ దాటలేను అన్నావ్ దాటా, నీ పవర్ దాటలేను అన్నావ్ డాటా, ఇంకేంటి దాటేది నా బొంగులో లిమిట్స్” అని రామ్ పోతినేని పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పాడు.
Also Read
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
Finally! Done with the insane 24 days action sequence.
Idhi Climax kaadhu… CliMAXXXXX!
— RAm POthineni (@ramsayz) June 2, 2023
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..