కోలీవుడ్ యంగ్ స్టార్ హీరో శివకార్తికేయన్ కి తమిళనాడులో సూపర్బ్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో నాని అంతటి పేరు తెచ్చుకున్న ఈ హీరో ‘డాక్టర్’, ‘డాన్’ సినిమాలతో రెండు బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల సినిమాలని ఇచ్చాడు. ఈ మూవీస్ తో కోలీవుడ్ లో శివ కార్తికేయన్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇలాంటి సమయంలో అనుదీప్ కేవీతో ప్రిన్స్ సినిమా చేసిన శివ కార్తికేయన్ బయ్యర్స్ కి హ్యూజ్ లాస్ ని మిగిలించాడు. అంతకముందు భారి […]
హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ లో ఒకరిగా నిలిచింది ఏక్తా కపూర్. సీరియల్స్ నుంచి సినిమాలు, వెబ్ సీరీస్ ల వరకూ అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ కి ఇచ్చింది ఏక్తా కపూర్. ఆల్ట్ బాలాజీ యాప్ ని క్రియేట్ చేసి మరీ ప్రేక్షకులని అలరిస్తున్న ఏక్తా కపూర్… రాగిణీ MMS, డర్టీ పిక్చర్, ఉడ్తా పంజాబ్, ఏక్ విలన్ లాంటి ఎన్నో సినిమాలని హిందీలో ప్రొడ్యూస్ చేసి ఇప్పుడు పాన్ ఇండియా […]
కెరీర్ స్టార్టింగ్ నుంచి లవ్, ఫ్యామిలీ లాంటి జానర్స్ లో సినిమాలు చేసిన రణబీర్ కపూర్ ని నార్త్ ఆడియన్స్ ఫ్యూచర్ సూపర్ స్టార్ గా చూస్తారు. సాఫ్ట్ క్యారెక్టర్స్ ని, యూత్ కి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్ ని ఎక్కువగా చేసే రణబీర్ కపూర్ ఆన్ స్క్రీన్ చాలా అందంగా కనిపిస్తాడు. బాలీవుడ్ ప్రిన్స్ అని అందరి చేత ప్రేమగా పిలిపించుకునే రణబీర్ కపూర్ ని రక్తం ముంచి లేపుతున్నట్లు ఉన్నాడు మన సందీప్ రెడ్డి […]
గత కొంతకాలంగా హీరో శ్రీ విష్ణు నుంచి ఆశించిన స్థాయి సినిమాలు రాలేదు. పక్కింటి కుర్రాడి ఇమేజ్ ఉన్న శ్రీవిష్ణు నుంచి ఒక సినిమా వస్తుంది అంటే అందులో ఎంతోకొంత విషయం ఉంటుంది అనే నమ్మకం ఆడియన్స్ లో ఉంది. ఆ నమ్మకాన్ని యాక్షన్ బాట పట్టి కాస్త తప్పించిన శ్రీవిష్ణు ఈసారి మాత్రం నిలబెట్టుకున్నాడు. డే 1 కన్నా డే 3 ఎక్కువ కలెక్షన్స్ ని రాబడుతున్నాడు అంటే శ్రీవిష్ణు ‘సామజవరగమనా’ సినిమాతో ఎలాంటి కంబ్యాక్ […]
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక హీరోయిన్ స్లిలౌట్ ఫోటో వైరల్ అవుతోంది. మేఘాలని చూస్తూ, కురులని గాలికి వదిలేసి, షార్ట్స్ లో వండర్ విమెన్ లా నిలబడిన ఈ హీరోయిన్ ఎవరా అంటూ నెటిజన్స్ ఫోటోని షేర్ చేస్తున్నారు. నేచర్ ని ఆస్వాదిస్తున్న ఈ హీరోయిన్, ప్రభాస్-మారుతీ కలిసి చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ‘మాళవిక మోహనన్’ది. దళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకి వచ్చిన మలయాళ బ్యూటీ ‘మాళవిక మోహనన్’కి […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్… మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి నాలుగో సినిమా చేస్తున్నారు అనగానే… ఆ మూవీ అప్డేట్ కోసం సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేసారు. గత కొన్ని రోజులుగా అందరినీ ఊరిస్తున్న ఈ అప్డేట్ ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. త్వరలో పూర్తి డీటెయిల్స్ ఇస్తాం, ఇప్పుడు మాత్రం ప్రాజెక్ట్ ని కన్ఫర్మ్ చేస్తున్నాం అని చెప్పినట్లు సినిమా అనౌన్స్మెంట్ వచ్చేసింది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ నాలుగో సారి కలిసి వర్క్ చెయ్యబోతున్నారు. […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బ్రో’. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. జులై 28న రిలీజ్ కానున్న ఈ మూవీపై రోజురోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత బ్రో మూవీ మరింత బజ్ ని జనరేట్ చేసింది. అనౌన్స్మెంట్ సమయంలో అసలు అంచనాలు లేని ఈ మూవీ ఈరోజు ఓపెనింగ్ డే కొత్త బాక్సాఫీస్ రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందని ట్రేడ్ […]
కన్నడ సూపర్ స్టార్ కిచ్చ సుదీప్ కి పాన్ ఇండియా మొత్తం ఫాన్స్ ఉన్నారు. మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ అండ్ లివింగ్ హ్యూమన్ బీయింగ్ గా అందరి ప్రేమని సొంతం చేసుకున్న కిచ్చా సుదీప్, ప్రస్తుతం ఒక యాక్షన్ డ్రామా సినిమా చేస్తున్నాడు. ‘కిచ్చా 46’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీని కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి థాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. విజయ్ కార్తికేయ అనే కొత్త దర్శకుడు ‘కిచ్చా […]
అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమాకు మంచి హైప్ ఏర్పడిన సంగతి తెలిసిందే. పాటలు, టీజర్‌తో అందరిలోనూ ఆసక్తిని పెంచేశారు. ఈ చిత్రాన్ని బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించారు. చెందు ముద్దు దర్శకత్వం వహించారు. చైతన్య రావ్, లావణ్య జంటగా నటించిన ఈ చిత్రంలో మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య ఇతర కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ […]
‘కొత్త బంగారు లోకం’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న శ్రీకాంత్ అడ్డాల… నారప్ప సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు అనగానే అందరూ ఫ్యామిలీ సినిమాల దర్శకుడు యాక్షన్ మూవీని ఎలా హ్యాండిల్ చేస్తారు అనుకున్నారు కానీ శ్రీకాంత్ అడ్డాలా ఆడియన్స్ ని, తాను యాక్షన్ సినిమా చెయ్యగలని నమ్మించడంలో సక్సస్ అయ్యాడు. ఇక ఇప్పుడు విరాట్ కర్ణ అనే కొత్త హీరోని ఇండస్ట్రీకి పరిచయం చేస్తు శ్రీకాంత్ అడ్డాల ‘పెద కాపు’ అనే సినిమా చేస్తున్నాడు. ‘ఓ సామాన్యుడి […]