Sandeep Reddy Vanga: విశ్వరూపం చూపిస్తా వెయిట్ చెయ్యండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కెరీర్ స్టార్టింగ్ నుంచి లవ్, ఫ్యామిలీ లాంటి జానర్స్ లో సినిమాలు చేసిన రణబీర్ కపూర్ ని నార్త్ ఆడియన్స్ ఫ్యూచర్ సూపర్ స్టార్ గా చూస్తారు. సాఫ్ట్ క్యారెక్టర్స్ ని, యూత్ కి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్ ని ఎక్కువగా చేసే రణబీర్ కపూర్ ఆన్ స్క్రీన్ చాలా అందంగా కనిపిస్తాడు. బాలీవుడ్ ప్రిన్స్ అని అందరి చేత ప్రేమగా పిలిపించుకునే రణబీర్ కపూర్ ని రక్తం ముంచి లేపుతున్నట్లు ఉన్నాడు మన సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి సినిమాతో సాలిడ్ హిట్ కొట్టి బాలీవుడ్ లో అడుగు పెట్టిన సందీప్ రెడ్డి వంగ, రణబీర్ కపూర్ తో చేస్తున్న సినిమా ‘అనిమల్’. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవలే ఒక గ్లిమ్ప్స్ బయటకి వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. రణబీర్ కపూర్ పంచే కట్టుకొని, గొడ్డలి పట్టుకొని రౌడీలని నరకడం చూసి నార్త్ ఆడియన్స్ షాక్ అయ్యారు.
ఈ రేంజ్ మాస్ ఇప్పటివరకు చూడలేదు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేసారు. ఈ గ్లిమ్ప్స్ చూస్తే రణబీర్ ఏంటి ఇంత వయోలేంట్ గా ఉన్నాడు అనిపించకమానదు. అది జస్ట్ సాంపిల్ మాత్రమే రణబీర్ కపూర్ విశ్వరూపం చూద్దాం డిసెంబర్ 1న థియేటర్స్ కి రండి అంటూ సందీప్ రెడ్డి వంగ ఒక వీడియోని రిలీజ్ చేసాడు. అనిమల్ సినిమా ఆగస్ట్ నెలలో రిలీజ్ కావాల్సి ఉంది కానీ పోస్ట్ ప్రొడక్షన్ కారణంగా డిలే అవుతుంది. సినిమాలో మొత్తం ఏడు పాటలు ఉన్నాయి, అంటే అయిదు భాషల్లో 35 పాటలు అవుతాయి. వీటిని ఏ భాషకి ఆ భాష సెపరేట్ చేస్తున్నాను. ఇది హిందీ డబ్బింగ్ సినిమా అని ఆడియన్స్ కి అనిపించకూడదు. పూర్తిగా రీజనల్ సినిమాలాగే అనిపించాలి అందుకే టైం తీసుకుంటున్నాను. డిసెంబర్ 1న అనిమల్ రిలీజ్ అవుతుంది. ఆరోజు థియేటర్స్ కి రండి రణబీర్ కపూర్ విశ్వరూపం చూద్దాం అంటూ సందీప్ రెడ్డి కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసాడు.
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
#1stDecemberANIMALrelease@AnilKapoor #RanbirKapoor @thedeol @iamRashmika@tripti_dimri23 @imvangasandeep #BhushanKumar @VangaPranay @MuradKhetani #KrishanKumar @anilandbhanu @VangaPictures @TSeries @rameemusic @cowvala #ShivChanana @neerajkalyan_24 @sureshsrajan pic.twitter.com/EAGLNTaEy9
— Sandeep Reddy Vanga (@imvangasandeep) July 3, 2023
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!