ఇండియన్ సినిమాల్లో, మరీ ముఖ్యంగా తెలుగు సినిమాల్లో హీరోకి ఎలివేషన్ ఇవ్వాలి అంటే డైలాగులు కూడా సరిపోని సమయంలో మన దర్శకులంతా, హీరోని జంతువులతో పోల్చి ఎలివేట్ చేస్తూ ఉంటారు. ఈ లిస్టులో ఫస్ట్ ప్లేస్ పులికి ఇవ్వాల్సిందే. ఎంతమంది హీరోలని, ఎన్ని సంవత్సరాలుగా, ఎన్ని సినిమాల్లో పులి హీరోని ఎలివేట్ చేసిందో లెక్కేయ్యడం కూడా కష్టమే. హీరో ఎలివేషన్ సీన్ పడాలి అంటే పులి ఉండాల్సిందే లేదా పులి డైలాగ్ అయినా ఉండాల్సిందే అనిపించే రేంజులో […]
డాన్ శ్రీను, బలుపు, క్రాక్… చేసిన మూడు సినిమాలతో ఒకదాన్ని మించి ఇంకో హిట్ ఇచ్చారు మాస్ మహారాజ రవితేజ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఈ ఇద్దరూ కలిస్తే సినిమా హిట్ అనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంది. రవితేజని ఎలా చూపిస్తే ఆడియన్స్ కి నచ్చుతుందో గోపీచంద్ మలినేనికి తెలిసినంతగా మరో దర్శకుడికి తెలియదు. రవితేజకి పర్ఫెక్ట్ గా వాడడంలో దిట్ట గోపీచంద్ మలినేని. అలాగే రవితేజ లేని గోపీచంద్ మలినేని కెరీర్ ని […]
2023 సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ ని రఫ్ఫాడేసిన మెగాస్టార్ చిరంజీవి, మరో నెలరోజుల్లో హిస్టరీ రిపీట్ చేయడానికి థియేటర్స్ లోకి భోళా శంకర్ గా వస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తి సురేష్, చిరుకి చెల్లి పాత్రలో నటిస్తోంది. తమిళ్ లో అజిత్ నటించిన వేదాలం సినిమాకి రిమేక్ గా తెరకెక్కుతున్న భోలా శంకర్ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి మెగా అభిమానుల్లో చిన్న భయం ఉండేది. […]
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వస్తుంది అంటే ఒకప్పుడు ప్రభుత్వాలు, సాఫ్ట్ వేర్ కంపెనీలు కూడా హాలిడేస్ ప్రకటించేవి. ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా రజినీ సినిమాకి ఉండే క్రేజ్ అసలు ఏ హీరోకి ఉండేది కాదు. గత కొన్ని సంవత్సరాలుగా ఆ రేంజ్ సినిమాతో రజిని ఆడియన్స్ ని పలకరించట్లేదు. ఈ కారణంగా రజిని సినిమా రిలీజ్ అయితే ఉండే హంగామా కనిపించకుండా పోతుంది. లేటెస్ట్ గా మరీ దారుణంగా ఉంది పరిస్థితి, రజిని […]
ప్రస్తుతం బయ్యర్స్ ముందున్న ఒకే ఒక్క పెద్ద సినిమా సలార్. ఎలాగైనా సరే ఆ సినిమా రైట్స్‌ను దక్కించుకోవాలని బడా బడా ప్రొడ్యూసర్స్ ట్రై చేస్తున్నారు. కెజియఫ్ సినిమాలతో ప్రశాంత్ నీల్ సెన్సేషన్ క్రియేట్ చేయడంతో.. సలార్ పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తుందని డిస్ట్రిబ్యూటర్స్ భావిస్తున్నారు. అందుకే.. అన్ని భాషల సలార్ రైట్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. దాంతో సలార్ మేకర్స్ కూడా కాస్త గట్టిగానే డిమాండ్ చేస్తున్నారట. […]
మెగా హీరోస్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మొదటి సినిమా ‘బ్రో’. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ కోసం మెగా ఫాన్స్ గత 24 గంటలుగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. థమన్ మ్యూజిక్ ఈ మధ్య రచ్చ లేపుతుంది పైగా వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలకి థమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. ఆ మ్యాజిక్ ‘బ్రో’ సినిమాకి కూడా వర్కౌట్ అయ్యి థమన్ […]
పోయిన నెల ఆదిపురుష్‌తో బాక్సాఫీస్ దగ్గర సందడి చేసిన ప్రభాస్.. ప్రస్తుతం సలార్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. జస్ట్ ఒక్క టీజర్‌తోనే ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేశాడు ప్రభాస్. 24 గంటల్లో 83 మిలియన్స్ వ్యూస్, రెండు రోజుల్లో 100 మిలియన్ మార్క్ టచ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇక ఇప్పుడు ప్రాజెక్ట్ కె నుంచి బిగ్ అనౌన్స్మెంట్ లోడ్ అవుతోంది. ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె […]
పదేళ్ల తర్వాత ఇండస్ట్ హిట్ ఇచ్చిన కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, తనని బాక్సాఫీస్ బాద్షా అని ఎందుకు అంటారో ప్రూవ్ చేసాడు. యావరేజ్ సినిమాతో 1000 కోట్లు వసూల్ చేసి ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అయ్యే రేంజ్ హిట్ కొట్టాడు షారుఖ్. ప్రస్తుతం ఈ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ‘జవాన్’ సినిమా చేస్తున్నాడు. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ తోనే భారి అంచనాలు ఏర్పడ్డాయి. నయనతార […]
ప్రభాస్ మోస్ట్ వయొలెంట్ మ్యాన్ గా వస్తే రికార్డులు చెల్లాచెదురు అవుతాయి అని నమ్మిన ప్రతి ప్రభాస్ ఫ్యాన్ కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్నాడు ఇప్పుడు. ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసిన మోస్ట్ వయొలెంట్ మ్యాన్ సలార్ బయటకి వచ్చి 100 మిలియన్ వ్యూస్ రాబట్టి డిజిటల్ రికార్డ్స్ ని పునాదులతో సహా కదిలించాడు. ముందస్తు హెచ్చరికలు లేకుండా తుఫాన్ వస్తే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. సలార్ టీజర్ విషయంలో జరిగింది ఇదే. తెల్లవారుఝామున టీజర్ రిలీజ్ […]
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో ‘ఓజి’ పై భారీ అంచనాలున్నాయి. అనౌన్స్మెంట్‌తోనే హైప్‌ని పీక్స్‌కు తీసుకెళ్లారు డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు. ముంబైలో షూటింగ్ స్టార్ట్ చేయడమే లేట్ అన్నట్టుగా.. జెట్ స్పీడ్‌లో 50 పర్సెంట్ షూటింగ్ పూర్తి చేశారు. ఇక మేకర్స్ ఇచ్చే అప్డేట్స్, పోస్టర్స్ పవన్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చాయి. ఖచ్చితంగా.. ఒక పవర్ స్టార్ అభిమానిగా యంగ్ డైరెక్టర్ సుజీత్, తమ హీరోని ఒరిజినల్ గ్యాంగ్ స్టర్‌గా ఓ […]