India Post: తపాలా శాఖ 3 కొత్త టైమ్-బౌండ్ ప్రీమియం సేవలు ప్రారంభం.. 24 & 48 Speed Postతో ప్రైవేట్ కొరియర్లకు చెక్!
- తపాలా శాఖ 3 కొత్త టైమ్-బౌండ్ ప్రీమియం సేవలు ప్రారంభం
- 24 & 48 Speed Postతో ప్రైవేట్ కొరియర్లకు చెక్
- 24 స్పీడ్ పోస్ట్, 24 స్పీడ్ పోస్ట్ పార్సెల్, 48 స్పీడ్ పోస్ట్‌లను ప్రారంభించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ తపాలా శాఖ (India Post) మూడు కొత్త ప్రీమియం సేవలను ప్రారంభించింది. ఇవి వేగవంతమైన, టైమ్-బౌండ్ డెలివరీలను అందించడానికి రూపొందించారు. మార్చి 17, 2026 నుంచి అధికారికంగా అందుబాటులోకి వచ్చాయి. అత్యవసర, కాలపరిమితి గల సరుకుల కోసం 24 గంటల డెలివరీకి హామీ ఇచ్చే మూడు ప్రీమియం సేవలను తపాలా శాఖ మంగళవారం ప్రారంభించింది.
Also Read:Devi Sri Prasad: దేవీశ్రీ దూరం అవుతున్నాడా? పక్కన పెడుతున్నారా?
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 24 స్పీడ్ పోస్ట్, 24 స్పీడ్ పోస్ట్ పార్సెల్, 48 స్పీడ్ పోస్ట్‌లను ప్రారంభించారు. ఇవి ప్రైవేట్ కొరియర్ సంస్థలతో పోటీ పడేలా, అత్యవసర డాక్యుమెంట్లు, పార్శిల్స్‌కు గ్యారెంటీ డెలివరీ ఇస్తాయి.ప్రారంభంలో ఈ సేవలు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ ఆరు నగరాల్లో అందుబాటులో ఉండనున్నాయి. నిర్దేశిత కాలపరిమితిలోగా డెలివరీని నిర్ధారించడానికి ఈ శాఖ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్, డెడికేటెడ్ ప్రాసెసింగ్ విండోలతో వేగవంతం చేయనుంది.
మూడు కొత్త ప్రీమియం సేవలు:
24 Speed Post
డాక్యుమెంట్లకు (Documents) నెక్స్ట్ డే డెలివరీ (D+1 – బుకింగ్ తర్వాత ఒక రోజులోనే).
గ్యారెంటీ టైమ్-బౌండ్ సర్వీస్, డిలే అయితే మనీ-బ్యాక్ ఆప్షన్ ఉంటుంది.
24 Speed Post Parcel
పార్శిల్స్ (Parcels) కోసం కూడా నెక్స్ట్ డే డెలివరీ గ్యారెంటీ.
ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్‌తో ప్రాసెస్ చేసి, ఎంపిక చేసిన సిటీల మధ్య వేగంగా చేరవేస్తారు.
48 Speed Post
డాక్యుమెంట్లు లేదా పార్శిల్స్‌కు రెండు రోజుల్లో (D+2) గ్యారెంటీ డెలివరీ.
విస్తృత నెట్‌వర్క్‌లో అందుబాటులో ఉంటుంది, మరిన్ని రూట్లకు వర్తిస్తుంది.
Also Read:Moinabad Drug Case : రంగంలోకి సిట్.. నిందితుడు నమిత్ శర్మ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..
కస్టమర్-ఫ్రెండ్లీ ఫీచర్లు.. OTP-ఆధారిత సెక్యూర్ డెలివరీ, ఎండ్-టు-ఎండ్ ట్రాకింగ్, SMS అలర్ట్స్, బిజినెస్ కస్టమర్లకు Buy Now Pay Later (BNPL), బల్క్ బుకింగ్స్‌కు ఫ్రీ పికప్, API ఇంటిగ్రేషన్, సెంట్రలైజ్డ్ బిల్లింగ్. డిలే అయితే మనీ-బ్యాక్ గ్యారెంటీ. ఇది ప్రైవేట్ కొరియర్లతో సమానంగా పోటీ పడేలా చేస్తుంది. ఈ సేవలు తపాలా శాఖను మరింత ఆధునికీకరించి, ఈ-కామర్స్, అత్యవసర డాక్యుమెంట్లు, బిజినెస్ షిప్‌మెంట్లకు బెస్ట్ ఆప్షన్‌గా మారుస్తాయి. ధరలు ప్రీమియం కాబట్టి సాధారణ స్పీడ్ పోస్ట్ కంటే ఎక్కువ ఉండవచ్చు, కానీ గ్యారెంటీ & స్పీడ్ వల్ల విలువైనవి.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!