పాన్ ఇండియా కటౌట్ ప్రభాస్ పై వేల కోట్ల బాక్సాఫీస్ బెట్టింగ్ జరగబోతుంది. సెప్టెంబర్ 28న ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర జరగబోయే సంచలనాన్ని విట్నెస్ చెయ్యడానికి ప్రతి ఒక్కరు రెడీ అయ్యారు. బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ఇచ్చిన ఏ హీరో సినిమాకి కూడా పాన్ ఇండియా రేంజులో ఈ లెవల్ హైప్ ని చూడలేదు. అందుకే ఎన్ని ఫ్లాప్స్ ఇచ్చినా ప్రభాస్ పై కోట్లు కుమ్మరిస్తునే ఉన్నారు మేకర్స్. ఒక్కో సినిమా మినిమమ్ […]
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ విభిన్నమైన, ఆసక్తికరమైన చిత్రాలను అందిస్తున్నాయి. ఈ రెండు నిర్మాణ సంస్థలు వరుస ఘన విజయాలను అందించడంలో నిమగ్నమై ఉన్నాయి. ఇప్పుడు వారు ‘ఆదికేశవ’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, రీసెంట్ సెన్సేషన్ శ్రీలీల తొలిసారి జతకట్టారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు యాక్షన్ సినిమా […]
వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు మెగా స్టార్ చిరంజీవి, అన్నయ్య స్ట్రెయిట్ సినిమా చేస్తే బాక్సాఫీస్ కి బొమ్మ కనిపిస్తదని నిరూపించారు మెగా ఫాన్స్. ఈసారి ఆ హిట్ స్ట్రీక్ మైంటైన్ చేస్తూ చిరు మరో స్ట్రెయిట్ మూవీ చేస్తాడు అనుకుంటే తమిళ్ మూవీ వేదాళం రీమేక్‌గా ‘భోళా శంకర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆగస్ట్ 11న భోళా శంకర్‌ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. […]
సలార్ టీజర్ సోషల్ మీడియాలో తుఫాన్ సృష్టిస్తోంది.. 84 మిలియన్ వ్యూస్ తో పాత రికార్డులని సమాధి చేస్తూ ఒక చరిత్రకి పునాది వేసింది. ప్రశాంత్ నీల్-ప్రభాస్ కలిసి సెప్టెంబర్ 28న చెయ్యబోయే విధ్వంసానికి ఒక శాంపిల్ గా బయటకి వచ్చిన టీజర్ నార్త్ సౌత్ అనే తేడా లేకుండా హవోక్ క్రియేట్ చేస్తోంది. సెప్టెంబర్ 28న ఎన్ని ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు లేస్తాయో అని ట్రేడ్ వర్గాలు కూడా లెక్కలు వేస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభాస్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమా నచ్చిన సినీ అభిమాని ఉండడు. గబ్బర్ సింగ్ సినిమాలో అన్నింటికన్నా ఎక్కువగా అందరికీ నచ్చింది పవన్ కళ్యాణ్. అలీ ట్రాక్. ఈ ఇద్దరి మధ్య ఖుషి సినిమా తర్వాత ఆ రేంజ్ కామెడీ వర్కౌట్ అయ్యింది గబ్బర్ సింగ్ సినిమాలోనే. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫుల్ యాటిట్యూడ్ తో “అరెవో ఓ సాంబ రాస్కోరా…” అనగానే అలీ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ … దేవి శ్రీ […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దెబ్బకు రికార్డులన్నీ కొట్టుకుపోయాయి. ప్రభాస్ కటౌట్‌కి ఒక మాస్ సినిమా పడితే ఎలా ఉంటుందో ఛత్రపతి సినిమాతో చూపించాడు రాజమౌళి. ఇక ఇప్పుడు అలాంటి కటౌట్‌తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తే.. ఎలా ఉంటుందో ప్రశాంత్ నీల్ చూపించబోతున్నాడు. అందుకు శాంపిల్‌గా సలార్ నిమిషంన్నర టీజర్ అని చెప్పొచ్చు. సలార్ టీజర్‌లో అసలు ప్రభాస్‌ను చూపించకుండానే సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ మధ్య కాలంలో ఇంత ఈగర్‌గా వెయిట్ చేసిన టీజర్ […]
ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాలతో యూత్ ని జానేజిగర్ గా మారిపోయాడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. మోస్ట్ ప్రామిసింగ్ ఫ్యూచర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరో, లేడీ సూపర్ స్టార్ గా పేరున్న స్వీట్ బ్యూటీ అనుష్క శెట్టితో కలిసి నటిస్తున్న సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. యువీ క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో నవీన్ స్టాండప్ కమెడియన్‌గా, అనుష్క చెఫ్‌గా నటిస్తున్నారు. ఒక కొత్త బ్యాక్ […]
ప్రభాస్ రాముడిగా వస్తేనే ఇండియన్ బాక్సాఫీస్ దాదాపు 400 కోట్ల కలెక్షన్స్ ని ఇచ్చింది. అదే ఇక రాక్షసుడిగా వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. రాధే శ్యామ్, సాహూ, ఆదిపురుష్… ఇక ప్రయోగాలు అయిపోయాయి, ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ హీరో తన ఫెవరెట్ జోన్ లోకి సలార్ సినిమాతో తిరిగొస్తున్నాడు. గెట్ రెడీ డార్లింగ్స్, ఇక రికార్డుల యుద్దానికి సిధ్దమవ్వండి… సలార్ టీజర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే […]
1000 కోట్లు వసూల్ చేసి ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అయ్యే రేంజ్ కింగ్ సైజ్ కంబ్యాక్ ఇచ్చిన షారుఖ్ ఖాన్ ప్రస్తుతం ‘జవాన్’ సినిమా చేస్తున్నాడు. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ తోనే భారి అంచనాలు ఏర్పడ్డాయి. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న జవాన్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని స్పీడప్ చేసి జూన్ 2కే జవాన్ సినిమాని రిలీజ్ చెయ్యాలనేది మేకర్స్ ప్లాన్ కానీ పోస్ట్ […]
అసలు హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తారని ఎవవరైనా ఊహించారా? కానీ ఈ ఇద్దరు కలిసి వండర్స్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అది కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ విలన్‌గా చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అప్ కమింగ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌లో ‘వార్2’ ఇప్పటివరకు ఎవరు చూడనంత బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా రాబోతోంది. జై లవ కుశ సినిమాలో నెగెటివ్ రోల్‌లో దుమ్ము దులిపిన తారక్.. ఈసారి బాలీవుడ్ హల్క్‌తో వార్ చేయడానికి […]