‘హనుమాన్’ ప్రస్తుతం టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడానికి అన్ని అర్హతలు ఉన్న సినిమా. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న హనుమాన్ సినిమాలో తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడు. తక్కువ బడ్జట్ లో, రిచ్ విజువల్స్ తో, హ్యూజ్ స్పాన్ ని సొంతం చేసుకుంది ‘హనుమాన్’ సినిమా. అనౌన్స్మెంట్ తోనే ఇండియన్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న హనుమాన్, ప్రమోషనల్ కంటెంట్ తో హైప్ పెరిగేలా చేసింది. యునానిమస్ గా ప్రతి […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘తొలిప్రేమ’ సినిమా 25 ఏళ్ల తర్వాత రీరిలీజ్ అయ్యి థియేటర్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మెగా ఫాన్స్ మాత్రమే కాకుండా సినీ అభిమానులందరూ థియేటర్స్ కి వెళ్లి తొలిప్రేమ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మెగా అభిమానులు చేసిన హద్దులు దాటి చేసిన హంగామాకి థియేటర్ ధ్వంసం అయ్యింది. వివరాల్లోకి వెళ్తే… కపర్థి సినిమా ధియేటర్ లో నిన్న తొలిప్రేమ సినిమా రిలీజ్ అయ్యింది, సెకండ్ షో […]
అరె.. సీతారామం సినిమాలో చూసిన సీతనేనా మనం చూస్తున్నది.. ఆమె టాలీవుడ్ హీరోయిన్ తమన్నానేనా? అనేలా సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తున్నారు తమన్నా అండ్ మృణాల్ ఠాకూర్. గత రెండు మూడు రోజులుగా ఈ ఇద్దరు బ్యూటీల హాట్ క్లిప్స్ ట్విట్టర్‌ను షేక్ చేస్తున్నాయి. నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతున్నాయి. అసలు వీళ్లు చేసిన సినిమాలు ఏంటి.. చేస్తున్న వెబ్ సిరీస్‌లు ఏంటి? అంటూ రెచ్చిపోయేలా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈమె మా […]
కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా లెవల్లో హిట్ కొట్టి.. తాను కూడా పాన్ ఇండియా హీరోల లిస్ట్‌లో చేరిపోయాడు యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్. ఇక ఆ తర్వాత 18 పేజెస్ అనే సినిమాతో వచ్చి డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఈ రెండు సినిమాలు నిఖిల్ మార్కెట్‌ను మరింతగా పెంచాయి. అందుకే భారీ టార్గెట్‌తో భారీ అంచనాల మధ్య.. ఈ వారం ‘స్పై’ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు నిఖిల్. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. […]
సినిమాలు అన్నాక హిట్లు, ఫట్లు కామన్. కానీ లైగర్ ఫ్లాప్ మాత్రం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇమేజ్‌ను భారీగా డ్యామేజ్ చేసేసింది. విజయ్ దేవరకొండతో చేసిన లైగర్ సినిమా ఎఫెక్ట్ పూరిపై గట్టిగానే పడింది. అసలు పూరితో సినిమాలు చేసే హీరోలే లేరంటూ.. ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. కానీ పూరి అంటే ఎగిసిపడే అలలాంటి వాడు. ఎంత స్పీడ్‌గా కిందకి పడిపోతాడో.. అంతకుమంచి డబుల్ ఫోర్స్‌తో పైకి వస్తాడు. అందుకే ఈసారి డబుల్ […]
బాక్సాఫీస్ దగ్గర రెండు వారాల గ్యాప్‌తో రాబోతున్న రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు, టీజర్ విషయంలో మాత్రం పోటీ పడబోతున్నట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ మూవీ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్. కెజియఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రాబోతోంది సలార్. సెప్టెంబర్ 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే సలార్ షూటింగ్ చివరి దశకు […]
అల్లరి నరేష్ గా యాభైకి పైగా సినిమాలు చేసి ఆడియన్స్ ని నవ్వించాడు నరేష్. ఇటీవలే కాలంలో ట్రాక్ మార్చి సీరియస్ సినిమాలు చేస్తున్న నరేష్, తన పేరుకి ముందున్న అల్లరిని పూర్తిగా పక్కన పెట్టేసాడు. ఇంటెన్స్ యాక్టింగ్స్ తోనే హిట్స్ కొడుతున్న నరేష్, తన కంబ్యాక్ తర్వాత అన్నీ ప్రయోగాలే చేస్తున్నాడు. ఒక సెక్టార్ ఆడియన్స్, నరేష్ ఫాన్స్ మాత్రం ఒకప్పటి అల్లరి నరేష్ ని చూడాలని కోరుకుంటున్నారు. ఆ లోటు తీర్చడానికి నరేష్ తన […]
ఇది బ్రో మాకు కావాల్సింది… ఇది బ్రో అసలైన మాస్ ఫీస్ట్ అంటే… మొత్తంగా అదిరింది బ్రో… అంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ప్రస్తుతం యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది బ్రో మూవీ టీజర్. సముద్రఖని దర్శకత్వంలో పవన్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న యాక్షన్ ఫాంటసీ మూవీ బ్రో. జూలై 28న రిలీజ్‌కు రెడీ అవుతోంది. రిలీజ్ టైం దగ్గర పడడంతో టీజర్‌తో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు […]
మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా మార్చిన మొదటి సినిమా ‘తొలిప్రేమ’, ఈ మూవీకి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆల్ టైమ్ క్లాసిక్ స్టేటస్ ఉంది. కరుణాకరన్ డైరెక్ట్ ఈ మూవీ లవ్ స్టోరీ సినిమాలకే ఒక బెంచ్ మార్క్ లాంటిది. 1998లో రిలీజ్ అయిన ఈ మూవీ గురించి ఈ రోజుకీ మాట్లాడుకుంటున్నాం అంటే తొలిప్రేమ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ మనస్సే, ఏమి […]
దర్శక ధీరుడు రాజమౌళి ఇండియన్ సినిమా స్థాయిని ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఆస్కార్ గెలిచే వరకూ తీసుకొని వెళ్లాడు. ఒక్క ‘నాటు’ దెబ్బతో ఆస్కార్ గెలవడమే కాదు ఏకంగా జ్యూరీ మెంబర్స్ అయ్యే అంత గొప్ప స్థానం దక్కింది. వచ్చే ఏడాది మార్చ్ లో జరగనున్న ఆస్కార్స్ 96 సన్నాహాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ సందర్భంగా 398 మంది కొత్త మెంబర్స్ ని అకాడెమీ, జ్యూరీలోకి తీసుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 10,817 మంది మెంబర్స్ […]