చైతన్య రావ్, లావణ్య జంటగా నటించిన “అన్నపూర్ణ ఫోటో స్టూడియో” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మస్ కా దాస్ విశ్వక్ సేన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిర్మాత రాజ్ కందుకూరి, సింగర్ రఘు కుంచె, రచయిత లక్ష్మీభూపాల కార్యక్రమంలో పాల్గొని సినిమా టీమ్ కు విశెస్ తెలియజేశారు. బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించిన ఈ చిత్రానికి చెందు ముద్దు దర్శకత్వం వహించారు. “అన్నపూర్ణ ఫోటో స్టూడియో” సినిమా ఈ నెల 21న […]
ప్రస్తుతం పవర్ స్టార్ పొలిటికల్ పనులతో బిజీగా ఉన్నారు. అందుకే బ్రో మూవీ ప్రమోషన్స్ భారమంతా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మోస్తున్నాడు. హీరోయిన్లతో కలిసి సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ టైం కలిసి నటించింన ఈ మెగా మల్టీస్టారర్ మూవీ జూలై 28న రిలీజ్‌కు రెడీ అవుతోంది. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించారు. కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో మాత్రమే కాదు రియల్ లైఫ్ లో కూడా సూపర్ స్టార్ లాంటి వాడు. ఎంత హృదయాల్ని ఆగిపోకుండా చూసాడో? ఎంత మంది చదువులు పూర్తయ్యేలా చేసాడో అనే లెక్కలు కూడా తెలియకుండా మహేష్ చేసే సాయం ప్రతి ఒక్కరికీ ఒక ఇన్స్పిరేషన్ లాంటిదే. కుడి చేత్తో చేసిన సాయం, ఎడమ చేతికి తెలియకూడదు అంటారు కదా ఆ మాటని తూచా తప్పకుండా పట్టించే మహేష్ బాబు బాటలోనే కూతురు సితారా […]
అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఫుల్ మాస్ గా కనిపించాడు. లాంగ్ హెయిర్ తో రగ్గడ్ లుక్ లో అల్లు అర్జున్ పాన్ ఇండియా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసాడు. సినిమాలో మైత్రమే క్యారెక్టర్ కి తగ్గట్లు మాస్ గా కనిపించడం, రగ్గడ్ గా కనిపించడం అల్లు అర్జున్ కి అలవాటైన పని. ఏ క్యారెక్టర్ ఏం కోరుకుంటుందో అలా ఛేంజోవర్ చూపించడంలో అల్లు అర్జున్ దిట్ట. అందుకే బన్నీ సినిమా సినిమాకి కొత్తగా కనిపిస్తూ ఉంటాడు. […]
ఈ జనరేషన్ లో పాన్ ఇండియా అనే పదాన్ని సినీ అభిమానులకి పరిచయం చేసిన హీరో ‘ప్రభాస్’. ఆరు అడుగుల ఎత్తుతో, పర్ఫెక్ట్ గా బిల్డ్ చేసిన కటౌట్ తో మాస్ సినిమాలతో బాక్సాఫీస్ కే బొమ్మ చూపించేలా ఉంటాడు ప్రభాస్. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న ప్రభాస్, ఇండియా బౌండరీలు దాటి పాన్ వరల్డ్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్, ప్రభాస్ ని పాన్ […]
కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లోకనాయకుడు కమల్ హాసన్ తర్వాత ఆ స్థాయిలో వేరియేషన్స్ చూపించగల హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది సూర్య మాత్రమే. ఎలాంటి పాత్రలో అయినా నటించి మెప్పించగల సూర్య, ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘కంగువ’. కోలీవుడ్, టాలీవుడ్ లో ఒకే రేంజ్ మార్కెట్ ని మైంటైన్ చేస్తూ… రెండు ఇండస్ట్రీల్లో స్టార్ హీరోగా ఉన్న సూర్య పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ప్రస్తుతం పీరియాడిక్ డ్రామా సినిమా చేస్తున్నాడు. సిరుత్తే […]
హీరోయిన్ రాశీ ఖన్నా తెరపై స్కిన్ షో చేసిన చేయడం చాలా తక్కువ. సింపుల్ గానో, పక్కింటి అమ్మాయిలాగో లేదా కాస్త మోడరన్ లుక్ లోనో కనిపించే రాశీ ఖన్నా గ్లామర్ షోకి కెరీర్ స్టార్టింగ్ నుంచి కాస్త దూరంగానే ఉంది. హద్దుల్లో ఉండే స్కిన్ షో మాత్రమే చేసే రాశీ ఖన్నా, సోషల్ మీడియాలో ఫోటోలని మాత్రం ఫాన్స్ కి స్వీట్ షాక్ ఇచ్చే రేంజులో ఉంటున్నాయి. రాశీని ఇంత గ్లామర్ గా ఎప్పుడూ చూడని […]
రీజనల్ సినిమాలతో కనీవినీ రికార్డులు క్రియేట్ చేయడం ఒక్క సూపర్ స్టార్ మహేష్ బాబుకే సాధ్యమని చెప్పొచ్చు. ఒక్కడు, పోకిరి, బిజినెస్‌మేన్ లాంటి సినిమాలతో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చాడు మహేష్ బాబు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. ఇంకా మహేష్ బాబు పాన్ ఇండియా మార్కెట్‌లోకి అడుగుపెట్టలేదు. కానీ మహేష్ తీసుకునే రెమ్యూనరేషన్ మాత్రం పాన్ ఇండియా హీరోల రేంజ్‌లో ఉంటుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ అనే సినిమా చేస్తున్నాడు […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాండింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరు స్టార్ హీరోలు ముందు నుంచే చాలా క్లోజ్‌గా ఉండేవారు. కాకపోతే ట్రిపుల్ ఆర్ సినిమాతో వీళ్ల ఫ్రెండ్షిప్ గురించి అందరికీ తెలిసింది. ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ అయిన సమయంలో ఈ ఇద్దరు చేసిన రచ్చ మామూలుగా లేదు. స్టేజీ పైనే రాజమౌళితో కలిసి ఫుల్లుగా ఎంటర్టైన్ చేశారు. అలాగే ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్‌షిప్ ఉందో […]
దళపతి విజయ్-మాస్టర్ క్రాఫ్ట్స్ మెన్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘లియో’. మాస్టర్ కాంబినేషన్ రిపీట్ అవుతూ రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం 125 రోజుల్లో షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న లియో పాన్ ఇండియా రేంజులో రిలీజ్ కానుంది. లోకేష్ సినిమాటిక్ యునివర్స్ లోకి లియో సినిమా ఎంటర్ అవుతుందో లేదో అనే విషయం తెలియకుండానే హైప్ భారీగా ఉంది. ఆ హైప్ ని మరింత పెంచుతూ అనిరుద్ […]