మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుతో చేస్తున్న సినిమా ‘గాంఢీవధారి అర్జున’. స్పై యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో భారీ బడ్జట్ తో, హై టెక్నీకల్ వాల్యూస్ తో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేసిన మేకర్స్ ‘గాంఢీవధారి అర్జున’ టీజర్ ని రిలీజ్ చేసారు. ముందు నుంచి యాంటిసిపేట్ చేస్తున్నట్లు ‘గాంఢీవధారి అర్జున’ టీజర్ షార్ట్ అండ్ క్రిస్ప్ గా కట్ […]
తిరువీర్… ఇప్పుడు తెలుగు సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకుంటూ విలక్షణ నటుడిగా తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఓ వైపు సినిమాలతో పాటు ఓటీటీ మాధ్యమంలోనూ తిరువీర్ రాణిస్తున్నారు. ఇప్పుడు టాప్ ఓటీటీ మాధ్యమాల్లో ఒకటైన జీ5 ఎంతో ప్రెస్టీజియస్‌గా రూపొందిస్తోన్న వెబ్ సిరీస్ ‘మిషన్ తషాఫి’లో ఆయన ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. దానికి సంబంధించి జీ 5 అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఎంగేజింగ్, థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలతో సినిమాలను తెరకెక్కిస్తూ తనదైన గుర్తింపు […]
రెండు దశాబ్దాల క్రితం వచ్చిన ఇండియన్ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో కమల్ హాసన్ ‘సేనాపతి’ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు. అవినీతిపైన పోరాడే ఈ క్యారెక్టర్ ని సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేసారు. వారి వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ… శంకర్-కమల్ హాసన్ లు ఇండియన్ 2ని గ్రాండ్ గా […]
జులై 28న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘బ్రో’గా మెగా ఫాన్స్ కి ఖుషి చేయడానికి థియేటర్స్ లోకి వస్తున్నాడు. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా నటించడంతో మెగా ఫాన్స్ జులై 28న పండగ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ‘బ్రో’గా రావడం కన్నా ఒక రోజు ముందే జులై 27న పవన్ కళ్యాణ్ ‘బ్రో’ చిరంజీవి వస్తున్నాడు. అంటే తమ్ముడి కన్నా ముందు […]
ఈరోజు ఇండియాలో మోస్ట్ హైప్డ్ ఫ్రాంచైజ్ గా ‘యష్ రాజ్ స్పై యూనివర్స్’ నిలిచిందంటే దానికి ఏకైక కారణం ‘ఏక్ థా టైగర్’ సినిమా. సల్మాన్ ఖాన్ హీరోగా, కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించిన ‘ఎక్ థా టైగర్’ సినిమాతో మొదలైన స్పై యాక్షన్ సినిమాల పరంపర బాలీవుడ్ లో బాగానే వర్కౌట్ అయ్యింది. హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని పెట్టింది పేరైన ‘ఎక్ థా టైగర్’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. […]
జూలై 14వ తేదీన ఆడియెన్స్ ముందుకొచ్చిన బేబీ సినిమా ఈ జనరేషన్‌కు యూత్‌కి పర్ఫెక్ట్ సినిమా… అనే రివ్యూస్ అందుకుంది. యూత్ అట్రాక్ట్ చేయడంలో సక్సస్ అవ్వడంతో బేబీ మూవీ వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ఆర్ ఎక్స్ 100 తర్వాత యూత్‌ని అట్రాక్ట్ చేసిన సినిమాగా బేబీ ఉందంటున్నారు. ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా టీజర్, పాటలు మరియు ట్రైలర్ అంచనాలను అమాంతం పెంచేసాయి. యూత్ టార్గెట్‌గా భారీ క్రేజ్‌తో […]
పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు రాబట్టి బాయ్ కాట్ ట్రెండ్ కి, బాలీవుడ్ బాక్సాఫీస్ స్లంప్ ని ఎండ్ కార్డ్ వేసాడు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. జనవరి 25న సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన షారుఖ్, హిందీ సినిమాకి ప్రాణం పోసాడు. ఇప్పుడు సెప్టెంబర్ 7న మరో బాక్సాఫీస్ సెన్సేషన్ ని ఆడియన్స్ ముందుకి తీసుకోని రాబోతున్నాడు. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్ట్ చేసిన జవాన్ సినిమా షారుఖ్ కే కాదు బాలీవుడ్ కే బిగ్గెస్ట్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మొదటి సినిమా ‘బ్రో’. మెగా ఫాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఈ సినిమా జులై 28న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీగా ఉంది. రిలీజ్ కి మరో అయిదు రోజులు మాత్రమే ఉండడంతో మేకర్స్ బ్రో సినిమా ప్రమోషన్స్ ని స్పీడప్ చేస్తూ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. పవన్ కళ్యాణ్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యిందంటే సోషల్ […]
మైటీ వయొలెంట్ వీరుడి కథ చెప్పబోతున్నాం అని అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు పెంచారు సూర్య-శివ. ఈ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మొదటి సినిమా, కోలీవుడ్ నుంచి రాబోతున్న బాహుబలి లాంటి సినిమా ‘కంగువా’. స్టూడియో గ్రీన్ ప్రొడ్యూస్ చేస్తున్న కంగువ సినిమాపై కోలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రానున్న మొదటి వెయ్యి కోట్ల సినిమాగా కంగువా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు ప్రెడిక్ట్ చేస్తున్నాయి. ఆ అంచనాలని నిజం చేస్తూనే […]
బాలయ్య రంగంలోకి దిగితే వార్ వన్ సైడ్ అవాల్సిందే. వచ్చే దసరాకు కూడా అదే జరగబోతోంది. ఇద్దరు స్టార్ హీరోలు మాత్రం బాలయ్యకు గట్టిపోటీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్న బాలయ్య… ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ‘భగవంత్ కేసరి’ అనే సినిమా చేస్తున్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా, జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే గ్లింప్స్‌తో బాలయ్య మార్క్ మాస్ ఎలిమెంట్లు, […]