పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ బయటకి వస్తూ ఫాన్స్ కి ఖుషి చేస్తున్నాయి కానీ ఒక్క సినిమా మాత్రం అసలు సౌండ్ చెయ్యకుండా సైలెంట్ గా ఉంది. OG, ఉస్తాద్, బ్రో సినిమాల కన్నా భారీ బడ్జట్ తో క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో, పవన్ కళ్యాణ్ ‘హరిహర వీర మల్లు’ సినిమా చేస్తున్నాడు. ‘మొఘలు’లపై తిరుగుబాటు చేసిన బందిపోటుగా కనిపించనున్నాడు. పీరియాడిక్ వార్ […]
ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ స్టార్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. కోలీవుడ్, టాలీవుడ్, శాండల్ వుడ్, మల్లువుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో సినిమాలు-వెబ్ సీరీస్ లు చేస్తున్నాడు సేతుపతి. చిరు, రజినీకాంత్, షారుఖ్ ఖాన్, కమల్ హాసన్ లాంటి సూపర్ స్టార్ సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తూ కూడా తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న సేతుపతి ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీ కత్రినా […]
2023లో ఇండియన్ సినిమా బాక్సాఫీస్ ని కుదిపేసిన సినిమా పఠాన్. కింగ్ ఖాన్ షారుఖ్ కంబ్యాక్ మూవీగా పేరు తెచ్చుకున్న పఠాన్ సినిమా ఆ రేంజ్ హిట్ అవ్వడానికి సల్మాన్ ఖాన్ కూడా కారణమే. ఎక్స్టెండెడ్ క్యామియో ప్లాన్ చేసిన సల్మాన్ ఖాన్, టైగర్ పాత్రలో కనిపించి సూపర్బ్ ఫైట్ చేసాడు. షారుఖ్, సల్మాన్ లని పఠాన్-టైగర్ లుగా చూడడానికి బాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాదు మొత్తం ఇండియన్ మూవీ లవర్స్ థియేటర్స్ కి వెళ్లారు. దీంతో […]
ఈ మధ్య కాలంలో చూసిన కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీగా, రియాలిటీ చూపించిన సినిమాగా ‘బేబీ’ మూవీ పేరు తెచ్చుకుంది. మూడు రోజుల్లో అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయిన ఈ సినిమా సెన్సేషనల్ బుకింగ్స్ ని రాబడుతుంది. యూత్ ని బేబీ మూవీ ఒక డ్రగ్ లా ఎక్కుతూనే ఉంది. మూవీ లవర్స్ మాత్రమే కాదు ఇండస్ట్రీ వర్గాలు కూడా బేబీ సినిమాపై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. దర్శకేంద్రుడు అంతటి వాడిని […]
ప్రస్తుతం పొలిటికల్‌గా ఫుల్ బిజీగా ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇదే సమయంలో వరుస సినిమాలు చేస్తూ ఫాన్స్ కి కూడా ఖుషి చేస్తున్నాడు. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి, బ్రో సినిమాలు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లైనప్ లో ఉన్నాయి. వీటిలో లాస్ట్ గా షూటింగ్ స్టార్ట్ అయ్యి అన్నింటికంటే ముందుగా ‘బ్రో’ మూవీ థియేటర్లోకి రాబోతోంది. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ‘బ్రో’ మూవీలో సాయి ధరమ్ తేజ్ మరో లీడ్ […]
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రాయలసీమ యాసలో మాట్లాడుతూ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తున్న కిరణ్ సబ్బవరం, రీసెంట్ గా వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం తన కొత్త సినిమా ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసే పనిలో ఉన్నాడు. ఎ. ఎం. రత్నం సమర్పణలో నిర్మితమౌతున్న ‘రూల్స్ రంజన్’ అనే సినిమాలో కిరణ్ అబ్బవరం’ నటిస్తున్నాడు. ‘డి. జె. […]
కోలీవుడ్ యంగ్ స్టార్ హీరో శివకార్తికేయన్ కి తమిళనాడులో సూపర్బ్ ఫాలోయింగ్ ఉంది, మోస్ట్ ఎమర్జింగ్ హీరోగా పేరు తెచ్చుకున్న శివ కార్తికేయన్ స్టార్ హీరోలకి కూడా పోటీ ఇచ్చే స్థాయికి ఎదుగుతున్నాడు. తెలుగులో నాని అంతటి పేరు తెచ్చుకున్న ఈ హీరో ‘డాక్టర్’, ‘డాన్’ సినిమాలతో రెండు బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల సినిమాలని ఇచ్చాడు. ఈ మూవీస్ తో కోలీవుడ్ లో శివ కార్తికేయన్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. శివ కార్తికేయన్ నుంచి […]
సింగల్ లైనర్స్ ని సూపర్బ్ రాయడంలో, హీరో క్యారెక్టర్ తోనే హిట్ కొట్టడంలో పూరి జగన్నాథ్ తర్వాత అంతటి డైరెక్టర్ హరీష్ శంకర్ మాత్రమే. హరీష్ శంకర్ ఒక హీరోకి లో యాంగిల్ షాట్ పెట్టి, ఒక వన్ లైనర్ డైలాగ్ వదిలితే చాలు థియేటర్స్ లో మాస్ ఆడియన్స్ విజిల్స్ వేయాల్సిందే. అరెవో సాంబ రాస్కోరా అంటూ గబ్బర్ సింగ్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన హరీష్ శంకర్. మళ్లీ పవన్ కళ్యాణ్ తో కలిసి […]
అక్కినేని నాగ చైతన్య కెరీర్ ని మళ్లీ సెట్ చేసుకునే పనిలో పడ్డాడు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఇచ్చిన నాగ చైతన్య, సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. అక్కినేని ఫాన్స్ ని మళ్లీ జోష్ లోకి తీసుకోని రావాలి అంటే చైతన్య హిట్ ట్రాక్ ఎక్కాల్సిందే. 2024ని సాలిడ్ గా హిట్స్ కొట్టడానికి రెడీ అయిన యువసామ్రాట్ ఒకేసారి సూపర్ డైరెక్టర్స్ ని లైన్ లో పెట్టాడు. ఇప్పటికే ప్రేమమ్ సినిమాతో హిట్ కాంబినేషన్ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కమర్షియల్ సినిమాలకి కొత్త అర్ధం చెప్పిన కొరటాల శివ జనతా గ్యారేజ్ తర్వాత కలిసి చేస్తున్న సినిమా ‘దేవర’. సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న దేవర సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని ఆకాశం తాకేలా చేసారు ఫస్ట్ లుక్ తో. ఎన్టీఆర్ బ్లాక్ డ్రెస్ లో పవర్ ఫుల్ గా నిలబడి ఉండడంతో నందమూరి అభిమానులంతా ఖుషి అయ్యారు. 2024 ఏప్రిల్ […]