2023 సంక్రాంతికి వీర సింహా రెడ్డి సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన నందమూరి నట సింహం బాలకృష్ణ, లేటెస్ట్ గా హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నాడు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య ‘భగవంత్ కేసరి’ సినిమా చేస్తున్నాడు. శ్రీలీలా ఒక స్పెషల్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ సెట్స్ లోకి కాజల్ అగర్వాల్ జాయిన్ అయ్యింది. షైన్ స్క్రీన్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం రెగ్యులర్ […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గత రెండు సినిమాలతో బాకీ పడిన హిట్ ని సొంతం చేసుకోవడానికి హ్యాట్రిక్ సినిమాతో రాబోతున్నారు. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి రీసెంట్ గా ‘గుంటూరు కారం’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. ఈ అనౌన్స్మెంట్ సమయంలో రిలీజ్ చేసిన మాస్ స్ట్రైక్ వీడియో ఘట్టమనేని అభిమానులకి కిక్ ఇచ్చింది. సూపర్ యాక్షన్ పార్ట్, మహేష్ […]
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్ 5 స్పీడ్ పెరిగింది, ఇప్పటికే ఫెబ్ లో ‘యాంట్ మాన్ అండ్ ది వాస్ప్-క్వాంటుమేనియా’ సినిమాతో ఫేజ్ 5 స్టార్ట్ అయ్యింది. ఈ మూవీ ఆశించిన రేంజులో ఆడలేదు కానీ మే 5న రిలీజ్ అయిన ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3’ సినిమా మాత్రం కాస్త పర్వాలేదనిపించింది. భారి హిట్ కాలేదు కానీ ఓ మోస్తరు కలెక్షన్స్ ని రాబట్టింది. ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3’ సినిమా రిలీజ్ […]
రెబల్ స్టార్ ప్రభాస్ దెబ్బకు సోషల్ మీడియా దద్దరిల్లిపోతోంది. టాలీవుడ్ టు హాలీవుడ్ వయా బాలీవుడ్ తన మార్కెట్ ని పెంచుతూ వెళ్లిన ప్రభాస్ మరి కొన్ని రోజుల్లో ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా మారే అవకాశం ఉంది. బాక్సాఫీస్ రికార్డులే కాదు డిజిటల్ రికార్డ్స్ విషయంలో కూడా ప్రభాస్ పాత రికార్డుల బూజు దులిపి కొత్తగా రాస్తున్నాడు. సాహో, ఆదిపురుష్ సినిమాల టీజర్ లతో 100 మిలియన్ వ్యూస్ రాబట్టిన ప్రభాస్, రీసెంట్ గా సలార్ […]
బాహుబలితో పాన్ ఇండియాను షేక్ చేసిన ప్రభాస్.. ఇప్పుడు ప్రాజెక్ట్ కెతో పాన్ వరల్డ్ షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. వైజయంతీ బ్యానర్లో దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. అమితాబ్ బచ్చన్ కీ రోల్ ప్లే చేస్తుండగా.. దీపికా పదుకొనె, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లోక నాయకుడు కమల్ హాసన్ విలన్‌గా నటిస్తున్నాడు. తాజాగా ‘ప్రాజెక్ట్ కే’ ఇదేనంటూ టైటిల్ రివీల్ చేశారు మేకర్స్. […]
నిన్న మొన్నటి వరకు బ్రో ప్రమోషన్స్ కాస్త స్లోగా సాగాయి. కానీ ఈ రోజు నుంచి బ్రో హైప్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లనుంది. బ్రో ట్రైలర్‌ను ఈ రోజు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నారు. వైజాగ్ ‘జగదాంబ’, హైదరాబాద్ ‘దేవి’ థియేటర్లలో ఒకేసారి గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారు. ఇక్కడి నుంచి బ్రో సినిమాకు మరింత హైప్ రానుంది. ఎందుకంటే.. ఇప్పటి వరకు బ్రో మూవీ నుంచి రెండు పాటలు, ఓ టీజర్ మాత్రమే […]
ప్రస్తుతం ట్విట్టర్లో దేవర టాప్‌లో ట్రెండ్ అవుతోంది. మేకర్స్ నుంచి ఓ ట్వీట్ లేదు, అప్డేట్ లేదు, అయినా కూడా దేవర రక్తపాతం మామూలుగా ఉండదని కొన్ని లీక్డ్ పిక్స్‌ను ట్రెండ్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. కొరటాల చెప్పిన మృగాల కథను ఇప్పటి నుంచే నెక్స్ట్ లెవల్లో ఊహించుకుంటున్నారు. మరిచిపోయిన కోస్టల్ ప్రాంతంలో మృగాలను భయపెట్టమే దేవర కథ అని చెప్పుకొచ్చాడు కొరటాల. అప్పటి నుంచి బాక్సాఫీస్ దగ్గర భయమంటే ఏంటో చూపిస్తామని అంటున్నారు యంగ్ టైగర్ […]
అమెరికాలోని శాన్‌డియాగో కామిక్ కాన్ వేదికపై ప్రాజక్ట్ కె టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ముందు నుంచి వినిపించినట్టుగానే ‘ప్రాజెక్ట్ కె’ అంటే ‘కల్కి 2898 ఏడి’ అని అనౌన్స్ అని అనౌన్స్ చేశారు. ప్రస్తుతం గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇందులో ప్రపంచాన్ని కాపాడే ఆధునిక ‘కల్కి’గా కనిపించనున్నాడు ప్రభాస్. ఇక ఈ గ్లింప్స్‌లో కొన్ని అంశాలు అతి పెద్ద సస్పెన్స్‌గా మారాయి. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీ రోల్ ప్లే […]
సినిమా రిలీజ్‌కు సరిగ్గా ఆరు రోజుల ముందు బ్రో టైలర్ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు టీజర్, రెండు సాంగ్స్‌తోనే సరిపెట్టిన మేకర్స్.. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్‌కు రెడీ అయ్యారు. పవన్ ఫ్యాన్స్ రెడీగా ఉండండి అంటూ.. ట్రైలర్ డేట్ అనౌన్స్ చేశారు. జూలై 22న బ్రో సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్టు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించింది. ఈ సందర్భంగా.. అందరూ ఎదురుచూస్తున్న మాస్ సెలెబ్రేషన్ వచ్చేస్తోందంటూ పేర్కొంది. దీంతో ఇంకొన్ని గంటల్లో సోషల్ మీడియాను […]
అసలు న్యాచురల్ స్టార్ నాని బాడీ ట్రాన్సఫర్మేషన్ చూస్తే ఎవ్వరైనా షాక్ అవాల్సిందే. సినిమా సినిమాకు నాని చూపించే వేరియేషన్ మామూలుగా ఉండదు. దసరా సినిమాలో ధరణిగా, బొగ్గు గనుల్లో మసి పూసుకొని చేసిన మాస్ జాతర మామూలుగా లేదు. ఇక ఈ సినిమా షూటింగ్ అయిపోవడమే లేట్.. వెంటనే సాఫ్ట్ లుక్‌లోకి వచ్చేశాడు నాని. జెర్సీ రేంజ్‌లో మరో అదిరిపోయే ఎమోషనల్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం నాని నటిస్తున్న 30వ ప్రాజెక్ట్ హాయ్ నాన్న. సీతారామం […]