టాలీవుడ్ అయిపోయింది.. బాలీవుడ్ అయిపోయింది.. పాన్ ఇండియా అయిపోయింది.. ఇక హాలీవుడ్‌ని ఏలడానికి బయల్దేరాడు రెబల్ స్టార్ ప్రభాస్. అమెరికా నుంచి బయటికొచ్చిన ఓ ఫోటోలో.. హాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా.. హాలీవుడ్ హోర్డింగ్ ముందు నిల్చున్న ప్రభాస్ కటౌట్‌ని చూసి.. ఇక హాలీవుడ్‌ని ఏలేయ్ డార్లింగ్ అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. మరి కొన్ని నిమిషాల్లో రిలీజ్ కానున్న ప్రాజెక్ట్ K ఫస్ట్ లుక్ కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘ప్రాజెక్ట్ […]
ప్రస్తుతం థియేటర్లో బేబీ హవా మామూలుగా లేదు. ఫస్ట్ వీకెండ్‌లో 23 కోట్లు కొల్లగొట్టిన బేబీ 5 రోజుల్లోనే 38 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ లెక్కన సెకండ్ వీకెండ్ వరకు బేబీ హాప్ సెంచరీ కొట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పొచ్చు. ఆనంద్ దేవరకొండ కెరీర్లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచేలా ఉంది. ఇక యూట్యూబర్‌గా ఉన్న వైష్ణవి చైతన్యకు ఈ సినిమా బిగ్ బ్రేక్ ఇచ్చింది. ఇప్పటికే బేబీకి భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఇక డైరెక్టర్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమాగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ ‘గుంటూరు కారం’. సితార ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకి తగ్గట్లే ఒక మాస్ స్ట్రైకింగ్ గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసారు మహేష్ అండ్ త్రివిక్రమ్. ఈ కాంబినేషన్ లో ఉండే మ్యాజిక్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఫాన్స్, ఎగ్జైట్మెంట్ ని […]
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో ఘట్టమనేని అభిమానులకి మాత్రమే కాకుండా మొత్తం సినీ అభిమానులందరికి నచ్చిన సినిమా ఏదైనా ఉందా అంటే యునానిమస్ గా వచ్చే ఆన్సర్ ‘బిజినెస్ మాన్’. మహేశ్ బాబు నటించిన 27 సినిమాల్లో, ఇన్నేళ్ల తెలుగు సినిమా ప్రయాణంలో పూరి జగన్నాధ్ రాసిన ‘బిజినెస్ మాన్’ లాంటి సినిమా ఇంకొకటి లేదు, రాలేదు, ఇకపై కూడా రాదేమో. ఈ మూవీలో గ్యాంగ్ స్టర్ మహేశ్ చేసిన పెర్ఫార్మెన్స్, పూరి రాసిన డైలాగ్స్ […]
కలర్స్ స్వాతి విడాకులు తీసుకోబోతుందా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. అందుకు ఓ ఫ్రూప్ కూడా చూపిస్తున్నారు. గతంలోనే స్వాతి డివోర్స్ గురించి పుకార్లు వచ్చాయి కానీ అలాంటిదేం లేదని క్లారిటీ ఇచ్చింది స్వాతి. ఇన్‌స్టాగ్రామ్‌లో తన భర్త ఫోటోలు లేకపోవడంతో పుకార్లు పుట్టుకొచ్చాయి. దాంతో తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను ఆర్కివ్స్‌లో దాచుకున్నానని, స్వాతి చెప్పడంతో విడాకుల రూమర్స్ ఆగిపోయాయి. ఇప్పుడు ఉన్నట్టుండి.. తన భర్త వికాస్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ నుంచి స్వాతి తొలగించడం […]
ఇప్పటి వరకు కనీసం ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేయకుండా ప్రాజెక్ట్ K ప్రమోషన్స్ చేస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్, జస్ట్ హ్యాండ్ పోస్టర్స్, స్క్రాచ్ వీడియోలతోనే హైప్ పెంచుతూ వచ్చాడు. ఇక ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ అనే రేంజులో ప్రాజెక్ట్ K ప్రమోషన్స్ ని మేకర్స్ మంచి ప్లానింగ్ తో చేస్తున్నారు. అందుకే ప్రాజెక్ట్ కె టైటిల్, ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్ కోసం ప్రభాస్ ఫాన్స్ […]
సంక్రాంతి, శివరాత్రి, దసరా, దీపావళి పండగలని ఎంత గొప్పగా చేసుకుంటారో అంతే గొప్పగా పవన్ సినిమా రిలీజ్ రోజుని కూడా సెలబ్రేట్ చేసుకుంటారు మెగా ఫాన్స్. ఆయన ఫాన్స్ కాకుండా కల్ట్స్ ఉంటారు అనే మాట వినిపించడానికి ఇది కూడా ఒక కారణమే. పవన్ కళ్యాణ్ ఎవరితో సినిమా చేస్తున్నాడు, ఎలాంటి సినిమా చేస్తున్నాడు అనే విషయాలతో సంబంధం లేకుండా పవన్ నుంచి సినిమా వస్తే చాలు అనుకునే ఫాన్స్… రిలీజ్ రోజున థియేటర్స్ దగ్గర హంగామా […]
మాస్ సినిమాలు చేసి తమిళ్ తో పాటు తెలుగు ఆడియన్స్ కి కూడా బాగా కనెక్ట్ అయిన హీరో ‘విశాల్’. స్టార్ హీరోల స్థాయి ఫాలోయింగ్ ని తెలుగు తమిళ రాష్ట్రాల్లో సొంతం చేసుకున్న విశాల్, పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ‘మార్క్ ఆంథోని’ సినిమా చేస్తున్నాడు. ఎస్.జే సూర్య కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాని ఆదిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు. పోస్టర్స్ తో మెప్పించిన మార్క్ ఆంథోని మేకర్స్ ఈసారి […]
సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి వచ్చే మూవీకి తమిళ్ లో మాత్రమే కాదు తెలుగులో కూడా సూపర్ బజ్ ఉంటుంది. డైరెక్టర్ తో సంబంధం లేకుండా రజినీకాంత్ మ్యాజిక్ తోనే మార్కెట్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం రజినీ నటిస్తున్న సినిమా ‘జైలర్’ మాత్రం అసలు బజ్ జనరేట్ చెయ్యలేకపోతోంది. ఆగస్టు 10న రిలీజ్ పెట్టుకోని కనీసం ఒక్క అప్డేట్ కూడా రిలీజ్ చెయ్యకుండా సన్ పిక్చర్స్ సైలెంట్ గా ఉన్నారు. తన సినిమా ప్రమోషన్స్ […]
సూపర్ స్టార్ రజినీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్ ని మ్యాచ్ చేసే హీరో, ఆ చరిష్మాని బీట్ చేసే హీరో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడు. మూడున్నర దశాబ్దాలుగా స్టైల్ కి సినానిమ్ గా, స్వాగ్ కి ఐకాన్ గా నిలుస్తున్న రజినీ… నడక, మాట, చూపులో కూడా ఒక ఆరా ఉంటుంది. ఎంతమంది స్టార్ హీరోలు వచ్చినా, సూపర్ స్టార్ ని మాత్రం ఆ విషయంలో బీట్ చేయడం ఇంపాజిబుల్. ముఖ్యంగా రజినీకాంత్ స్టైల్ ని పర్ఫెక్ట్ […]