Rashi Khanna: నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు… దయలేదా అసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరోయిన్ రాశీ ఖన్నా తెరపై స్కిన్ షో చేసిన చేయడం చాలా తక్కువ. సింపుల్ గానో, పక్కింటి అమ్మాయిలాగో లేదా కాస్త మోడరన్ లుక్ లోనో కనిపించే రాశీ ఖన్నా గ్లామర్ షోకి కెరీర్ స్టార్టింగ్ నుంచి కాస్త దూరంగానే ఉంది. హద్దుల్లో ఉండే స్కిన్ షో మాత్రమే చేసే రాశీ ఖన్నా, సోషల్ మీడియాలో ఫోటోలని మాత్రం ఫాన్స్ కి స్వీట్ షాక్ ఇచ్చే రేంజులో ఉంటున్నాయి. రాశీని ఇంత గ్లామర్ గా ఎప్పుడూ చూడని అభిమానులు, సోషల్ మీడియాలో కొత్త ఫోటోలని వైరల్ చేస్తున్నారు. చలికాలంలో చలికి జనాలు వణికిపోతుంటే… తన అందంతో యూత్ లో హీట్ పెంచుతోంది డిల్లి బ్యూటీ ‘రాశీ ఖన్నా’. ఎప్పటికప్పుడు కొత్త ఫొటోస్ తో కిక్ ఇచ్చే రాశీ, లేటెస్ట్ గా టైగర్ స్కిన్ డిజైన్ లో ఉన్న డ్రెస్ ని దిగి పోస్ట్ చేసింది. ఇందులో థైగ్స్ ని చూపిస్తూ రాశీ చేసిన గ్లామర్ షోకి ఫాన్స్ ఫిదా అవుతున్నారు. ఫాన్స్ అందరూ త్రివిక్రమ్ లా మారి పోయి “నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు, ఆ చూపుని అలా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు” అంటూ పాట అందుకుంటున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రాశీ ఖన్నా చేతిలో ఒక బాలీవుడ్ సినిమా, ఒక వెబ్ సీరీస్, మూడు తెలుగు సినిమాలు, సిద్దార్థ్ తో ఒక తమిళ సినిమా ఉన్నాయి. ఈ సినిమాల్లో ఏది హిట్ అయినా రాశీ కెరీర్ గ్రాఫ్ మారిపోతుంది. అయితే ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు రాశీ సినిమా గ్రాఫ్ కాస్త తగ్గింది. ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసే రాశీ ఖన్నా గత రెండేళ్లుగా ఎక్కువ సినిమాలు చేయలేదు. మరీ రెండేళ్లలో ముఖ్యంగా తెలుగులో రాశీ చేసింది మూడు సినిమాలే. అమ్మడు నటించిన సినిమాలు ఫ్లాప్స్ అవుతుండడంతో మేకర్స్, రాశీకి ఎక్కువ ఛాన్స్ లు ఇవ్వట్లేదు. ఎన్టీఆర్, రవితేజ, మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించినా రాశి కెరీర్ ఆశించిన స్థాయిలో లేదు కారణం సరైన హిట్ స్ట్రీక్ లేకపోవడమే. ఒక హిట్ మూడు నాలుగు ఫ్లాపులు అన్నట్లు సాగిన రాశి ఖన్నా కెరీర్ ప్రస్తుతం కష్టాల్లో ఉంది.
Also Read
- SlumDog – 33 Temple Road: 'స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్' కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి... టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
- Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు'కి అనసూయ పరోక్ష కౌంటర్?
- Peddi Collections : బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
- Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి... తెలుగులోనూ స్ట్రీమింగ్
తాజావార్తలు
-
Hyderabad Rains : హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. జలమయమైన రోడ్లు..!
-
Vijay: విజయ్‌కు భారీ బూస్ట్.. టీవీకేలో చేరిన అన్నాడీఎంకే మాజీ మంత్రులు..
-
Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్‌కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
-
Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
-
Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!