మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు 14 రోజుల రిమాండ్ లో ఉన్నారు, ఈరోజు హైకోర్టులో క్వాష్ పిటీషన్ వేయనున్నారు. బెయిల్ కి వెళ్లకుండ క్వాష్ కి పిటీషన్ కి వెళ్తున్న చంద్రబాబు నాయుడుని ములాఖత్ లో లోకేష్, భూవనేశ్వరి కలిసొచ్చారు. ఇక చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో సెన్సేషనల్ ట్వీట్స్ చేస్తున్న వివాదాస్పద దర్శకుడు రామ్ […]
ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన హీరో ప్రభాస్… రెండో సినిమాతోనే నయా రాజమౌళి అని పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న సినిమా ‘సలార్’. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ నుంచి ఫస్ట్ పార్ట్ సలార్ సీజ్ ఫైర్ సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సి ఉంది. డైనోసర్ బాక్సాఫీస్ పై చేయబోయే దాడి ఏ రేంజులో ఉంటుందని ఇండియన్ మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేసారు. […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ నటిస్తున్న ప్యూర్ కమర్షియల్ సినిమా ‘దేవర’. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ఎన్టీఆర్ సముద్ర వీరుడిగా కనిపించనున్నాడు. తండ్రి, కొడుకు క్యారెక్టర్స్ లో డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్న ఎన్టీఆర్, ఈసారి కొరటాల శివతో కలిసి పాన్ ఇండియా బాక్సాఫీస్ ని రిపేర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే యాక్షన్ పార్ట్ షూటింగ్ ని దాదాపు కంప్లీట్ చేసుకునే స్టేజ్ కి […]
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ జైలర్, కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు సృష్టించింది. నెల్సన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆగస్టు 10న ఆడియన్స్ ముందుకి వచ్చి ఈ రోజుకి వరల్డ్ వైడ్ గా 650 కోట్లకి పైన కలెక్షన్స్ ని రాబట్టింది. రోబో 2.0 తర్వాత కోలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్స్ లిస్టులో సెకండ్ ప్లేస్ ఉన్న జైలర్ సినిమా రజినీకాంత్ కి సాలిడ్ కంబైక్ ఇచ్చింది. ఈ మూవీలో రజినీకాంత్ ని చూసిన […]
ఇండియన్ సినిమా బాక్సాఫీస్ స్టాండర్డ్స్ ని పెంచిన సినిమా బాహుబలి, ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయ్యేలా చేసింది ఆర్ ఆర్ ఆర్ సినిమా. నేషనల్ ఇంటర్నేషనల్ సెలబ్రిటీలని కూడా అట్రాక్ట్ చేసింది పుష్ప గాడి ‘నీయవ్వ తగ్గేదే లే’ డైలాగ్… ఇవి గత కొన్నేళ్లలో తెలుగు సినిమా సాధించిన ఘనత. గోల్డెన్ ఫేజ్ లో ఉన్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చేస్తున్నన్ని క్వాలిటీ పాన్ ఇండియా సినిమాలు ఏ ఫిల్మ్ ఇండస్ట్రీ చేయట్లేదు అంటే […]
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ చూసిన మొదటి పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్నాడు రాకింగ్ స్టార్ యష్. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన KGF ఫ్రాంచైజ్ తో నార్త్ ఆడియన్స్ కి విపరీతంగా దగ్గరైన యష్, ఈ మూవీ తర్వాత కంప్లీట్ గా సైలెంట్ గా ఉన్నాడు. ఏడాదిన్నర దాటినా కూడా యష్ మాత్రం నెక్స్ట్ ప్రాజెక్ట్ అప్డేట్ చెప్పకుండ చాలా సైలెంట్ గా ఉన్నాడు. యష్ నెక్స్ట్ సినిమా కోసం పాన్ ఇండియా ఆడియన్స్ అంతా […]
పుష్ప2 రిలీజ్ డేట్ చూస్తే అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలకీ ఓపెన్ ఛాలెంజ్ చేసినట్టుగానే ఉంది. ఉన్నట్టుండి 2024 ఆగష్టు 15న బాక్సాఫీస్‌ని ఏలడానికి పుష్పరాజ్ వస్తున్నాడంటూ అనౌన్స్ చేశారు మైత్రీ మూవీ మేకర్స్. దీంతో ఆగష్టు టార్గెట్‌గా షూటింగ్ జరుపుకుంటున్న కొన్ని సినిమాలకు పుష్పరాజ్ షాక్ ఇచ్చినంత పని చేశాడు. ఇప్పుడు… ఆ రోజు రావాలనుకున్న సినిమాలు వెనక్కి తగ్గుతాయా? లేదంటే పుష్పరాజ్‌తో పోటీకి సై అంటాయా? అనేది ఆసక్తికరంగా మారింది. వచ్చే ఆగష్టు 15 రేసులో […]
యంగ్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి హీరోగా, లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”. మహేష్ బాబు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇటీవలే రిలీజ్ అయ్యి యునానిమస్ గా హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. వర్డ్ ఆఫ్ మౌత్ పాజిటివ్ గా స్ప్రెడ్ అవడంతో రోజురోజుకీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి బుకింగ్స్ పెరుగుతూనే ఉన్నాయి. అన్ని సెంటర్స్ లో హౌజ్ ఫుల్ బోర్డ్స్ […]
పల్లె పాటలు, పక్కా ఫోక్ సాంగ్స్ ని వినడానికి ఆడియన్స్ ఎప్పుడూ రెడీగా ఉంటారు. పలాస సినిమాలోని నాదీ నక్కిలీసు గొలుసు సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఎక్కడ చూసిన రీసౌండ్ వచ్చే రేంజులో వినిపించిన ఆ సాంగ్ తర్వాత తెలుగులో మళ్లీ సరైన శ్రీకాకుళం ఫోక్ సాంగ్ బయటకి రాలేదు. ఆ లోటుని తీరుస్తూ “లింగి లింగి లింగడి” సాంగ్ బయటకి వచ్చేసింది. గీత ఆర్ట్స్ 2 నుంచి వస్తున్న […]
కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో… స్టూడెంట్ లైఫ్ లో ఉండే ఫన్, స్టూడెంట్స్ చేసే అల్లరిని చూపిస్తూ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఒక సినిమా రాబోతుంది. టైటిల్ లోనే మ్యాడ్నెస్ ని పెట్టుకోని ‘మ్యాడ్’ అనే టైటిల్ తో ఈ సినిమా రిలీజ్ కానుంది. కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రామ్ నితిన్, నార్నే నితిన్, సంగీత్ శోభన్ లు హీరోలుగా నటిస్తుండగా… గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక, గోపిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీళ్లందరూ […]