Anushka Shetty: ఆడవాళ్లకి మాత్రమే… అనుష్క స్పెషల్ గిఫ్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి హీరోగా, లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”. మహేష్ బాబు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇటీవలే రిలీజ్ అయ్యి యునానిమస్ గా హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. వర్డ్ ఆఫ్ మౌత్ పాజిటివ్ గా స్ప్రెడ్ అవడంతో రోజురోజుకీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి బుకింగ్స్ పెరుగుతూనే ఉన్నాయి. అన్ని సెంటర్స్ లో హౌజ్ ఫుల్ బోర్డ్స్ తో ఈ మూవీ, జవాన్ లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమా ముందు కూడా రాక్ సాలిడ్ గా నిలబడింది. ఓవర్సీస్ లో వన్ మిలియన్ మార్క్ ని క్రాస్ చేసిన మిస్ శెట్టి మిస్టర్ పలిశెట్టి సినిమా ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ అయిపొయింది. తమ సినిమాని ఇంత హిట్ చేసినందుకు అనుష్క, లేడీస్ కోసం స్పెషల్ గిఫ్ట్ ని ఇచ్చింది. ఈ గురువారం తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్స్ లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాని లేడీస్ కోసం ఫ్రీగా మార్నింగ్ షో వేయనున్నారు.
ఇంట్లోని లేడీస్ తో తీసుకోని థియేటర్స్ కి రండి అంటూ అనుష్క స్పెషల్ వీడియో రిలీజ్ చేసి ఈ విషయాన్ని తెలిపింది. “it is heart warming to see all your love and response to ms shetty mr polishetty.. means the world to us… To celebrate this , we are organising a special morning show on this Thursday just for ladies across andhra pradesh / Telangana…see u all at the theatres #maaladyluckshow ” అంటూ అనుష్క చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అనుష్క చాలా క్యూట్ గా కనిపించడంతో ఫ్యాన్స్ ఈ వీడియోని ట్రెండ్ చేస్తున్నారు.
Also Read
- Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
- Devaraaya: శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ‘దేవరాయ’ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!
- BRB First Look: కిచ్చా సుదీప్ బర్త్‌డేకు అదిరిపోయే ట్రీట్.. మంచు ప్రపంచంలో మాస్ అవతార్!
- Mamitha Baiju: ఆస్పత్రిలో చేరిన మమితా బైజు.. అభిమానుల్లో ఆందోళన! అసలు ఏమైందంటే
It is heart warming to see all your love and response to ms shetty mr polishetty.. means the world to us …🤗🧿🙏🏻🤗
To celebrate this , we are organising a special morning show on this Thursday just for ladies across andhra pradesh / Telangana…see u all at the… pic.twitter.com/JVMGrjhNVY— Anushka Shetty (@MsAnushkaShetty) September 12, 2023
తాజావార్తలు
-
Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
-
Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
-
Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్..!
-
YS Jagan: ‘నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను’.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
-
Devaraaya: శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ‘దేవరాయ’ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!