RGV: చంద్రబాబు నాయుడుకి ఎన్టీఆర్ సపోర్ట్… వర్మ సెన్సేషనల్ ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు 14 రోజుల రిమాండ్ లో ఉన్నారు, ఈరోజు హైకోర్టులో క్వాష్ పిటీషన్ వేయనున్నారు. బెయిల్ కి వెళ్లకుండ క్వాష్ కి పిటీషన్ కి వెళ్తున్న చంద్రబాబు నాయుడుని ములాఖత్ లో లోకేష్, భూవనేశ్వరి కలిసొచ్చారు. ఇక చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో సెన్సేషనల్ ట్వీట్స్ చేస్తున్న వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ… మరోసారి చంద్రబాబు నాయుడుకి జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ ఇవ్వడంపై చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
“చంద్రబాబు నాయుడు అరెస్టుని ఎన్టీఆర్ ఖడించక పోవడం చూస్తుంటే టీడీపీ భవిషత్తు దబ్బిడి దిబ్బిడి అయ్యేలా కనిపిస్తుంది” అంటూ రామ్ గోపాల్ వర్మ, ఎన్టీఆర్ కి ట్యాగ్ చేసి మరీ ట్వీట్ చేసాడు. ప్రస్తుతం వర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆర్జీవీ అనే కాదు నందమూరి ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో స్పందించాలని కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ కూడా ఈ విషయంలో సైలెంట్ గా ఉన్నారు. ఈ ఇద్దరు అభిమానుల మనోభావాలు, క్యాడర్ మనోభావాలు అనే ఆలోచనలని పూర్తిగా పక్కన పెట్టేసి సినిమాల షూటింగ్స్ చేసుకుంటూ ఉన్నారు. దీంతో ఒక వర్గం నందమూరి ఫ్యాన్స్ ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ లపై అప్సెట్ అయ్యి ఉన్నారు.
Also Read
- Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
- Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
- The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
- Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి 'హనుమాన్ అంశ్' - సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
The fact that @tarak9999 dint even care about condemning @ncbn ‘s arrest clearly proves that future of TDP is DABIDI DIBIDI
— Ram Gopal Varma (@RGVzoomin) September 13, 2023
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?