అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు సార్లు వంద కోట్లు రాబట్టిన నందమూరి నట సింహం బాలయ్య, ఈసారి హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు. ‘భగవంత్ కేసరి’ సినిమాతో అక్టోబర్ 19న థియేటర్స్ లోకి వచ్చి మూడోసారి వంద కోట్లు కలెక్ట్ చేస్తాడని నందమూరి ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాలో బాలయ్య మార్క్ మాస్ ఎలిమెంట్లు, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్‌మెంట్ మిస్ అవ్వకుండా ఉంటుందని […]
సినిమాలని కథలు హిట్ అయ్యేలా చేస్తాయి, హీరోలు హిట్ అయ్యేలా చేస్తారు, డైరెక్టర్లు హిట్ అయ్యేలా చేస్తారు… ఈ హిట్స్ ని తన మ్యూజిక్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ గా మారుస్తున్నాడు అనిరుద్. ఈ మ్యూజిక్ సెన్సేషన్ విక్రమ్, జైలర్ ఇప్పుడు జవాన్ సినిమాలకి ప్రాణం పోసాడు. అనిరుద్ లేని ఈ సినిమాలని ఊహించడం కూడా కష్టమే. యావరేజ్ సినిమాని కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేస్తున్న అనిరుద్, ప్రెజెంట్ ఇండియాలోనే టాప్ […]
పాన్ ఇండియా బాక్సాఫీస్ ని జవాన్ సినిమా మేనియా పూర్తిగా కమ్మేసింది. షారుఖ్ ఖాన్ సౌత్ స్టైల్ ప్రాపర్ కమర్షియల్ డ్రామాలో కనిపించడంలో బాలీవుడ్ ఆడియన్స్… 1970ల నుంచి ఇప్పటివరకూ ఇలాంటి కమర్షియల్ డ్రామాని చూడలేదు అంటూ రివ్యూస్ ఇస్తున్నారు. మొదటి రోజు 129 కోట్లకి పైన ఓపెనింగ్ రాబట్టిన జవాన్ సినిమా ఓవరాల్ గా పఠాన్ రికార్డ్స్ ని బ్రేక్ చేసేలా ఉంది. ఈ ఏడాదే రిలీజ్ అయిన పఠాన్ సినిమా వెయ్యి కోట్ల కలెక్షన్స్ […]
ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన హీరో ప్రభాస్. ఈ రెబల్ స్టార్ నుంచి సినిమా వస్తుంది అంటే టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బ్రేక్ అవుతాయి, కొత్త హిస్టరీ క్రియేట్ అవుతుంది. బాహుబలి తర్వాత వచ్చిన మూడు సినిమాలు ఫ్లాప్ అయినా ప్రభాస్ మార్కెట్ చెక్కు చెదరలేదు, అందుకే ప్రభాస్ ని ఈ జనరేషన్ చూసిన ఇండియాస్ బిగ్గెస్ట్ హీరో అంటారు. ఇలాంటి ప్రభాస్, ప్రశాంత్ […]
సూపర్ స్టార్ రజినీకాంత్ ని కింగ్ సైజ్ కంబ్యాక్ ఇచ్చింది జైలర్ సినిమా. నెల్సన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ అసలు అంచనాలు లేకుండా థియేటర్స్ లోకి వచ్చి 600 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. కోలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్స్ లిస్టులో రోబో 2.0 తర్వాత జైలర్ సినిమా సెకండ్ ప్లేస్ లో నిలిచింది. అనిరుద్ మ్యూజిక్, రజినీ వింటేజ్ స్వాగ్ అండ్ స్టైల్, నెల్సన్ మేకింగ్, శివన్న-మోహన్ లాల్ క్యామియో… జైలర్ సినిమాని మూవీ లవర్స్ […]
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ కి రఫ్ఫాడిస్తుంది. మిడ్ వీక్ లో రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి రోజు 129 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. 2023లో సెకండ్ హయ్యెస్ట్ ఓపెనింగ్ ఫిల్మ్ గా జవాన్ నిలిచింది. మొదటి ప్లేస్ లో ఆదిపురుష్ సినిమా ఉంది. జవాన్ మూవీకి నార్త్ బెల్ట్ లో ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది, సౌత్ లో హిట్ టాక్ ఉంది కానీ మనకి అలవాటు […]
జాతి రత్నాలు సినిమాతో సాలిడ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. అలా అని ఏది పడితే అది.. ఎలా పడితే అలా సినిమాలు చేయలేదు. తనకు సరిపోయే సబ్జెక్ట్‌తో మరో సాలిడ్ కొట్టడానికి రెండేళ్లకు పైగా సమయాన్ని తీసుకున్నాడు. అది కూడా అనుష్క లాంటి సీనియర్ హీరోయిన్‌తో కలిసి ఆడియెన్స్ ముందుకొచ్చాడు. అనుష్క, నవీన్ పోలిశెట్టి కలిసి నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఈ వారమే థియేటర్లోకి వచ్చింది. డే వన్ […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా పాన్ ఇండియా రేంజులో నిలబెట్టింది పుష్ప ది రైజ్ సినిమా. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అల్లు అర్జున్ చేసిన పెర్ఫార్మెన్స్ కి నేషనల్ అవార్డ్ కూడా హైదరాబాద్ వచ్చేసింది. నేషనల్ అవార్డు అందుకున్న మొదటి తెలుగు హీరోగా చరిత్రకెక్కిన అల్లు అర్జున్, ఇప్పడు తన బౌండరీలని మరింత పెంచుకోవడానికి రెడీ అయ్యాడు. అందుకే అల్లు అర్జున్-సుకుమార్ లు పుష్ప 2 […]
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రాయలసీమ యాసలో మాట్లాడుతూ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తున్న కిరణ్ సబ్బవరం, రీసెంట్ గా వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో హిట్ కొట్టాడు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం తన కొత్త సినిమా ప్రమోషన్స్ ని అగ్రెసివ్ గా చేసే పనిలో ఉన్నాడు. ఎ. ఎం. రత్నం సమర్పణలో నిర్మితమౌతున్న ‘రూల్స్ రంజన్’ అనే సినిమాలో కిరణ్ అబ్బవరం చేసాడు. ‘డి. జె. […]
సూపర్ స్టార్ మహేష్ బాబు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఏ సినిమా రిలీజ్ అవుతున్నా దానికి సపోర్ట్ గా ట్వీట్స్ చేస్తూ ఉంటాడు. తన కాంటెంపరరీ హీరోల విషయంలో కూడా ఇలానే ట్వీట్స్ చేసే మహేష్ బాబు లేటెస్ట్ గా జవాన్ సినిమాకి ముందు ఆల్ ది బెస్ట్ చెప్తూ ట్వీట్ చేసాడు, ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక కూడా మహేష్ బాబు నుంచి జవాన్ సినిమా గురించి ట్వీట్ వచ్చేసింది… “#Jawan… Blockbuster […]