సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాతో 600 కోట్లు రాబట్టి… తను ఎందుకు సూపర్ స్టార్ అనే పేరు తెచ్చుకున్నాడో నిరూపించాడు. అయిదేళ్లుగా సరిగ్గా హిట్ అనేదే లేని రజినీకాంత్, ఒక ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ తో సినిమా చేసి కూడా కోలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసాడు. కోలీవుడ్ హిస్టరీలోనే సెకండ్ హయ్యెస్ట్ గ్రాస్డ్ సినిమాగా జైలర్ నిలిచింది. జైలర్ సినిమా జోష్ నుంచి తలైవర్ ఫ్యాన్స్ బయటకి రాకముందే #Thalaivar171 సినిమా అనౌన్స్మెంట్ బయటకి […]
తెలుగు ఓటీటీ ఆహాలో ఈ సెప్టెంబర్ 15న ‘మాయా పేటిక’ స్ట్రీమింగ్ అవ్వడానికి రెడీ అయ్యింది. రమేష్ రాపర్తి డైరెక్ట్ చేసిన ఈ సినిమా రొటీన్ కథాంశాలకు భిన్నంగా తెరకెక్కింది. ‘మాయా పేటిక’ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, విరాజ్ అశ్విన్, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్, సునీల్, పృథ్వీరాజ్, శ్రీనివాస్ రెడ్డి, హిమజ, శ్యామల తదితరులు నటించారు. మంచి కథనం, నటీనటుల పెర్ఫామెన్స్, విభిన్నంగా సాగే కథనం ఆడియెన్స్‌కు ఓ సరికొత్త అనుభూతినిస్తుంది. ఓ నిర్మాత టాలీవుడ్ […]
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా చరిత్రని తిరగరాయడం కాదు కొత్త చరిత్రని రాస్తోంది. డే 1 కన్నా డే 4 జవాన్ కలెక్షన్స్ ఎక్కువ అంటే షారుఖ్ ర్యాంపేజ్ ఏ రేంజులో సాగుతుందో అర్ధం చేసుకోవచ్చు. నెవర్ బిఫోర్ మాస్ హిస్టీరియాని క్రియేట్ చేస్తున్న షారుఖ్ మండే టెస్ట్ ని కూడా సూపర్ సక్సస్ ఫుల్ గా పాస్ అయ్యాడు. ఫస్ట్ మండే జవాన్ సినిమా 30 కోట్ల నెట్ ని కలెక్ట్ […]
వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం, ప్రస్తుతం ఎ. ఎం. రత్నం ప్రొడ్యూస్ చేస్తున్న ‘రూల్స్ రంజన్’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ‘డి. జె. టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ను ఎ. ఎం. రత్నం తనయుడు రత్నం కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇంతవరకు మాస్ సినిమాలే ఎక్కువగా చేసిన కిరణ్ అబ్బవరం, మొదటిసారి కాస్త క్లాస్ […]
నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బంద్ లు, నిరసనలతో రాష్ట్రం వార్ జోన్ లో ఉన్నట్లు ఉంది. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఫుల్ యాక్టివ్ మోడ్ లోకి వచ్చి, పాలిటిక్స్ లో బిజీ అయ్యాడు. దీంతో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల పరిస్థితి డైలమాలో పడింది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం OG, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలు చేస్తున్నాడు. ఈ మూడు సినిమాల షూటింగ్స్ […]
ప్రభాస్-పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన బుజ్జిగాడు సినిమాకి కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ మూవీలో ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కి, డ్రెస్సింగ్ స్టైల్ అండ్ డైలాగ్ డెలివరీకి మూవీ లవర్స్ ఫిదా అయ్యారు. బుజ్జిగాడు సినిమాలో “టిప్పర్ లారీ వెళ్లి స్కూటీని గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంటుంది నేను గుద్దితే” అనే డైలాగ్ ని పూరి సూపర్ రాసాడు, ప్రభాస్ పర్ఫెక్ట్ గా చెప్పాడు. ఇప్పుడు ఇదే డైలాగ్ కాస్త మార్చి […]
నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. తెలుగు తమ్ముళ్లంతా చంద్రబాబు నాయుడుకి మద్దతుగా నిరసనలు చేస్తున్నారు. అయితే నందమూరి ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరూ చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం సైలెంట్ గా ఉన్నాడు. కళ్యాణ్ రామ్ నుంచి కానీ ఎన్టీఆర్ నుంచి కానీ చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఒక్క ట్వీట్ కూడా రాలేదు. అన్నదమ్ములు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అనేది తెలియదు […]
పదేళ్లుగా హిట్ లేదు… అయిదేళ్లుగా సినిమానే లేదు ఇక షారుఖ్ ఖాన్ పని అయిపొయింది అని బాలీవుడ్ మొత్తం డిసైడ్ అయ్యింది… ఒక షారుఖ్ ఖాన్ తప్ప. టైమ్ అయిపోవడం ఏంటి, నేను హిందీ సినిమాకి కింగ్ అని ప్రూవ్ చేస్తూ షారుఖ్ ఖాన్ డికేడ్స్ బెస్ట్ కంబ్యాక్ ఇచ్చాడు. ఫిలిం హిస్టరీలో ఇప్పటివరకూ చూడని కంబ్యాక్ ని ఇచ్చిన షారుఖ్ ఖాన్, ఒకే ఇయర్ లో రెండు హిట్స్ కొట్టాడు. ముందుగా జనవరిలో పఠాన్ సినిమాతో […]
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి అందరికీ తెలిసిందే. ప్రజెంట్ చరణ్‌తో ‘గేమ్ ఛేంజర్’ తెరకెక్కిస్తున్నాడు, ఈ మూవీతో పాటు కమల్ హాసన్‌తో ‘ఇండియన్ 2’ కూడా చేస్తున్నాడు. శంకర్ గ్రాండ్ సెట్స్ కోసం భారీ ఖర్చుని సరదాగా పెడుతుంటాడు శంకర్. సోషల్ మెసేజ్ కి కమర్షియల్ హంగులు అద్దే శంకర్ ప్రస్తుత ట్రాక్ రికార్డ్ బాగాలేదు, హిట్ కొట్టి చాలా కాలమే అయ్యింది. శంకర్ ఎంత అవుట్ ఫామ్ లో ఉన్నాడు అంటే ఇండియన్ 2 […]
పాన్ ఇండియా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్- కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కాంబినేషన్ లో వస్తున్న ‘లియో’ సినిమా హాష్ ట్యాగ్ సోషల్ మీడియాని కబ్జా చేసింది. #Leo కౌంట్ డౌన్ తో ట్యాగ్ ని క్రియేట్ చేసి కోలీవుడ్ మూవీ లవర్స్ నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. కోలీవుడ్ బిగ్గెస్ట్ ఫిల్మ్ గా, భారీ అంచనాల మధ్య అక్టోబర్ 19న లియో సినిమా రిలీజ్ కానుంది. రిలీజ్ కౌంట్ డౌన్ ని స్టార్ట్ చేసిన […]