తెలుగు మూవీ లవర్స్ కి వెంకీ, ఢీ లాంటి కల్ట్ కామెడీ సినిమాలని గిఫ్ట్ గా ఇచ్చిన దర్శకుడు శ్రీను వైట్ల. మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఎప్పటికీ గుర్తుండి పోయే దూకుడు లాంటి సినిమాని ఇచ్చిన శ్రీను వైట్ల, గత కొంతకాలంగా ఫ్లాప్ స్ట్రీక్ లో ఉన్నాడు. కెరీర్ కష్టాల్లో పాడేసుకున్న శ్రీను వైట్ల ఇంట్లో విషాదం జరిగింది. తాను మొదటిసారిగా ఇంటికి తెచ్చుకున్న ఆవు చనిపోయింది. 13 ఏళ్లుగా తన ఫార్మ్ లోనే ఉన్న […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు అనేక కారణాల వలన గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. లేటెస్ట్ గా దేవర షూటింగ్ స్పాట్ నుంచి అండర్ వాటర్ యాక్షన్ ఎపిసోడ్ కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఫోటోని ట్రెండ్ చేస్తూ ఫ్యాన్స్ #Devara #ManofMasses టాగ్స్ వైరల్ చేస్తున్నారు. దేవర జోష్ లో ఉన్న ఫ్యాన్స్ కి ఎన్టీఆర్ ఫోటోస్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకి వచ్చి మరింత […]
గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమా ఇచ్చిన హరీష్ శంకర్ ని మెగా ఫ్యాన్స్ చాలా స్పెషల్ గా చూస్తారు. పవన్ కళ్యాణ్ ని ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో, ఆ రేంజులోనే చూపించిన హరీష్ శంకర్ మళ్లీ పవన్ కళ్యాణ్ ని ఎప్పుడు డైరెక్ట్ చేస్తాడా అని ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేసారు. పవన్ ఫ్యాన్స్ దాదాపు 12 ఏళ్ల పాటు హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ కోసం వెయిట్ చేసారు. […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, లేడీ సూపర్ స్టార్ సమంత కలిసి నటించిన సినిమా ‘ఖుషి’. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ లవ్ స్టోరీ ఇటీవలే ఆడియన్స్ ముందుకి వచ్చింది. సూపర్బ్ మ్యూజికల్ ఫీల్ ఇచ్చిన ఖుషి సినిమా థియేటర్స్ లో మొదటి రోజు మార్నింగ్ షోకే హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. టాక్ బాగుండడంతో విజయ్ దేవరకొండ హిట్ కొట్టేసాడని ఫ్యాన్స్ రిలాక్స్ అయ్యారు. సెకండ్ డేకి ఖుషి టాక్ మిక్స్డ్ గా […]
డీజే టిల్లు సినిమాలో ‘రాధిక’ క్యారెక్టర్ లో నటించిన యూత్ కి విపరీతంగా దగ్గరైంది హీరోయిన్ ‘నేహా శెట్టి’. మెహబూబా సినిమాలో అఫ్రీన్ గా నటించి తెలుగు తెరకి పరిచయం అయిన ఈ కన్నడ బ్యూటీ, డీజే టిల్లు సినిమాతో క్రేజ్ సంపాదించుకుంది. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు సినిమాలో నేహా శెట్టి గ్లామర్ కుర్రాళ్లకి కిక్ ఇచ్చింది. మంచి పర్ఫార్మర్ కూడా అయిన నేహా శెట్టి, ఇటీవలే బెదురులంక సినిమాతో కూడా హిట్ […]
కొరటాల శివ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి చేస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దేవర’. మార్చ్ నెలలో షూటింగ్ స్టార్ట్ చేసిన కొరటాల శివ… ఇప్పటికే మేజర్ యాక్షన్ పార్ట్ కి సంబంధించిన షెడ్యూల్స్‌ని కంప్లీట్ చేసాడు. సముద్రం బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో… విఎఫ్ఎక్స్ వర్క్స్ కోసం ముందుగా యాక్షన్ సీన్స్‌ను పూర్తి చేస్తున్నారు. ఒక్కో షెడ్యూల్‌ను ఒక్కో యుద్ధంలా డిజైన్ చేస్తున్నాడు కొరటాల. దేవర యాక్షన్ ఎపిసోడ్స్ గురించి లేటెస్ట్ గా […]
లోకేష్ కనగరాజ్, దళపతి విజయ్ కాంబినేషన్ లో వస్తున్న సెకండ్ సినిమా ‘లియో’. మాస్టర్ తో మిస్ అయిన హిట్ ని ఈసారి రీసౌండ్ వచ్చేలా కొట్టాలనే ప్లాన్ చేసిన లోకేష్, లియో సినిమాని పాన్ ఇండియా ఆడియన్స్ కి టార్గెట్ చేస్తూ తెరకెక్కించాడు. అక్టోబర్ 19న లియో సినిమా ఓపెనింగ్స్ కి ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తుందని కోలీవుడ్ ట్రేడ్ వర్గాలు ప్రిడిక్ట్ చేస్తున్నాయి. ఓవర్సీస్ లో కూడా లియో సినిమాపై భారీ […]
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు రాబట్టి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ కంబ్యాక్ ని మర్చిపోక ముందే జవాన్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ని మరోసారి షేక్ చేసే పనిలో ఉన్నాడు షారుఖ్ ఖాన్. బాలీవుడ్ ఇప్పటివరకూ చూడని వసూళ్ల సునామీని చూపిస్తున్న షారుఖ్ ఖాన్… వర్కింగ్ డే, హాలీడే అనే తేడా లేకుండా బాక్సాఫీస్ ర్యాంపేజ్ సృష్టిస్తున్నాడు. వారం తిరగకుండానే జవాన్ సినిమా 600 కోట్లని రాబట్టి ఈ వీకెండ్ […]
యంగ్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి హీరోగా, లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”. మహేష్ బాబు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇటీవలే రిలీజ్ అయ్యి యునానిమస్ గా హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. వర్డ్ ఆఫ్ మౌత్ పాజిటివ్ గా స్ప్రెడ్ అవడంతో రోజురోజుకీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి బుకింగ్స్ పెరుగుతూనే ఉన్నాయి. అన్ని సెంటర్స్ లో హౌజ్ ఫుల్ బోర్డ్స్ […]
గత కొన్నేళ్లుగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తూ… కాన్స్టాంట్ గా కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు దళపతి విజయ్. ఒకప్పుడు ఇళయదళపతి విజయ్ గా ఉండే విజయ్, ఇప్పుడు దళపతి విజయ్ అయ్యాడు అంటే అతని రేంజ్ ఎంత పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు. విజయ్ ఇప్పుడు కోలీవుడ్ లో టాప్ హీరో, మిగిలిన హీరోలంతా విజయ్ తర్వాతే అని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే కోలీవుడ్ కి ఒకడే స్టార్ హీరో… […]