టాలీవుడ్ ని మరోసారి డ్రగ్స్ స్కాండల్ కమ్మేసింది. గతంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని కుదిపేసిన డ్రగ్స్ స్కాండల్ ఇప్పుడు మరోసారి వెలుగులోకి వచ్చింది. నటుడు నవదీప్ ఇన్వాల్వ్ అయ్యాడు అనేసరికి ఒక్కసారిగా డ్రగ్స్ మ్యాటర్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఈ డ్రగ్స్ స్కాండల్ కి సంబంధం ఉన్న ఎనిమిది మందిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచనుంది. నైజీరియన్లు ఆమోబీ, మైఖేల్, థామస్ లు, సినిమా దర్శకుడు సుశాంత్ రెడ్డి, ఇండస్ట్రీతో […]
శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన మజిలీ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ఆడియన్స్ ముందుకి వచ్చిన బ్యూటీ దివ్యాంశ కౌశిక్. నాగ చైతన్య హీరోగా నటించిన ఈ మూవీలో సమంత కూడా యాక్ట్ చేయడంతో దివ్యాంశ కౌశిక్ కి ఎక్కువగా పేరు రాలేదు. మజిలీ సినిమా చూసిన ఆడియన్స్ దివ్యాంశ కౌశిక్ క్యారెక్టర్ కి, ఆమె నటించిన విధానానికి ఫిదా అయిపోయారు. మొదటి సినిమానే సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో దివ్యాంశ కౌశిక్ కి అవకాశాలు బాగా […]
అనుష్క శెట్టి, కృతి శెట్టి, పూజా హెగ్డే, రష్మిక మందన్న లాంటి హీరోయిన్ ల తర్వాత కర్ణాటక నుంచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ‘అషిక రంగనాథ్’. కళ్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్’ సినిమాతో TFIలోకి ఎంట్రీ ఇచ్చిన అషిక రంగనాథ్, కన్నడలో శివన్న, కిచ్చా సుదీప్ లాంటి హీరోస్ పక్కన నటించింది. తెలుగులో డెబ్యూ మూవీ సాలిడ్ హిట్ అయ్యి అషిక తెలుగు కెరీర్ ని ఆశించిన స్థాయిలో ఫుల్ చేయలేకపోయింది. అమిగోస్ […]
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి తెలుగు ఆడియన్స్ పరిచయం అయిన యంగ్ హీరో ‘రక్షిత్ శెట్టి’. అతడే శ్రీమన్నారాయణ, చార్లీ సినిమాలతో రక్షిత్ శెట్టి తెలుగు ఆడియన్స్ కి చాలా దగ్గరయ్యాడు. చార్లీ సినిమాతో అయితే ఏకంగా పాన్ ఇండియా హిట్ కొట్టాడు రక్షిత్ శెట్టి. క్వాలిటీ ఉండే సినిమాలని, కంటెంట్ ఓరియెంటెడ్ కథలకి మాత్రమే ఓకే చెప్పే రక్షిత్ శెట్టి… లేటెస్ట్ గా నటించిన సినిమా ‘సప్త సాగర దాచే ఎల్లో’. రుక్మిణీ వసంత్ హీరోయిన్ […]
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రని పునాదులతో సహా పెకలిస్తుంది. ఇప్పటివరకూ స్టార్ హీరోలు క్రియేట్ చేసిన ప్రతి రికార్డుని బ్రేక్ చేసి, కొత్త చరిత్రని రాస్తుంది జవాన్ సినిమా. సౌత్ లోనే వంద కోట్లు దాటింది అంటే జవాన్ కలెక్షన్స్ ఇక నార్త్ లో ఏ రేంజులో ఉన్నాయో ఊహించొచ్చు. షారుఖ్ ర్యాంపేజ్ కి 500 కోట్ల మార్క్ ని నాలుగు రోజుల్లోనే రీచ్ అయ్యింది జవాన్ సినిమా. […]
పుష్పరాజ్ గా అల్లు అర్జున్ చేసిన పెర్ఫార్మెన్స్ కి పాన్ ఇండియా షేక్ అయ్యింది. నేషనల్ అవార్డు సైతం అల్లు అర్జున్ ని వచ్చి చేరింది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మ్యానరిజమ్స్ ని రీక్రియేట్ చేయని సెలబ్రిటీ లేడు. సినిమాల నుంచి క్రికెట్ వరకూ ప్రతి ఒక్కరూ పుష్ప మ్యానరిజమ్స్ ని ఫాలో అయిన వాళ్లే. లేటెస్ట్ గా వరల్డ్స్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కూడా పుష్ప సినిమా గురించి, అల్లు […]
“ఖుషి” సినిమాకు ఘన విజయాన్ని అందించిన అభిమానులతో తన సంతోషాన్ని పంచుకోవాలని ఉందని, ఇందుకు 100 ఫ్యామిలీస్ ను ఎంపికచేసి వారికి లక్ష రూపాయల చొప్పున కోటి రూపాయలు అందిస్తామని హీరో విజయ్ దేవరకొండ ఖుషి వైజాగ్ సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ లో అనౌన్స్ చేశారు. ఆ రోజు వేదిక మీద చెప్పినట్లే..ఇవాళ 100 మంది లక్కీ ఫ్యామిలీస్ ను ఎంపికచేసి ఆ లిస్టును రిలీజ్ చేశారు విజయ్. ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైమా స్టేజ్ పైన రెండో సరి కాలర్ ఎగరేసాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జనతా గ్యారేజ్ సినిమాకి గాను బెస్ట్ యాక్టర్ తెలుగు కేటగిరిలో అవార్డ్ అందుకున్నాడు ఎన్టీఆర్. ఇప్పుడు మళ్లీ ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని కొమురం భీమ్ పాత్రలో చేసిన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కి సైమాలో బెస్ట్ యాక్టర్ అవార్డుని ఎన్టీఆర్ గెలుచుకున్నాడు అనే మాట వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఎన్టీఆర్ పేరు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ […]
కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ చేస్తున్న సినిమా ‘మ్యాడ్’. కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రామ్ నితిన్, నార్నే నితిన్, సంగీత్ శోభన్ లు హీరోలుగా నటిస్తుండగా… గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక, గోపిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీళ్లందరూ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజ్ లో చేసిన అల్లరే ‘మ్యాడ్’ సినిమా కథ. ఇటీవలే బయటకి వచ్చిన ఈ మూవీ టీజర్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకూ అన్ లిమిటెడ్ […]
జవాన్ సినిమా రిలీజ్ అయ్యి ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులని బ్రేక్ చేస్తుంది. ఆరు రోజుల్లో ఆరు వందల కోట్లు రాబట్టి ఫస్ట్ వీక్ ఎండింగ్ కి వెయ్యి కోట్ల మార్క్ రీచ్ అవ్వడానికి రెడీగా ఉన్న జవాన్ సినిమాకి పుష్పరాజ్ రివ్యూ ఇచ్చాడు. జవాన్ సినిమాను చూసిన అల్లు అర్జున్ ఒక పెద్ద ట్వీట్ తో తను చెప్పాలి అనుకున్నదంతా చెప్పాడు. సినిమాకి పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి షారుఖ్ వరకూ అందరినీ పేరు […]