Samsung Working on 440 Megapixel Camera Sensors: ప్రస్తుతం ప్రముఖ మొబైల్ కంపెనీల మధ్య తీవ్ర పోటీ ఉంది. అందుకే ట్రెండ్‌కు తగ్గట్టు అప్డేటెడ్ ఫీచర్లతో స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేస్తూ.. కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. అప్‌గ్రేడ్ చేస్తున్న ఫీచర్లలలో కెమెరా సెన్సార్ కూడా ఒకటి. ఫోన్ ధరను బట్టి కెమెరా క్వాలిటీని కంపెనీలు అందిస్తున్నాయి. అయితే భవిష్యత్తు అవసరాల కోసం టాప్ మొబైల్ కంపెనీలు హై ఎండ్ కెమెరా సెన్సార్లను డెవలప్ చేస్తున్నాయి. ఈ జాబితాలో దక్షిణ […]
Rohit Sharma Gives Funny Answer to Reporters over India Squad For Asia Cup 2023: ఆసియా కప్ 2023 కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన బీసీసీఐ సమావేశంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భారత జట్టుని ఎంపిక చేసింది. ఈ సమావేశంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, బీసీసీఐ సెక్రటరీ జైషా పాల్గొన్నారు. జట్టు ఎంపిక అనంతరం […]
62 Years Old Flyer Vomits Blood On IndiGo Flight: భారత దేశానికి చెందిన విమానయాన సంస్థ ‘ఇండిగో’ విమానంలో ఓ ప్రయాణికుడు రక్తపు వాంతులు చేసుకున్నాడు. దీంతో విమానాన్ని అధికారులు అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే దురదృష్టవశాత్తు 62 ఏళ్ల ప్రయాణికుడిని ఆసుపత్రికి తరలిస్తుండగానే మరణించాడు. ఈ ఘటన ముంబై నుంచి రాంచీ వెళుతున్న ఇండిగో (IndiGo Flight 6E 5093) విమానంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి… 62 ఏళ్ల […]
When and How to watch Asia Cup 2023 Live Streaming in India: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తన్న ఆసియా కప్ 2023కి సమయం దగ్గరపడుతోంది. మరో వారం రోజుల్లో మెగా టోర్నీకి తెరలేవనుంది. ముల్తాన్ వేదికగా ఆగస్టు 30న పాకిస్తాన్, నేపాల్ మధ్య టోర్నీ మొదటి మ్యాచ్ జరుగుతుంది. పల్లెకెలె వేదికగా సెప్టెంబర్ 2న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. హైబ్రిడ్ మోడల్లో జరగనున్న ఆసియా కప్ 2023లో ఆరు జట్లు […]
One Person Died after Bike Hits Bus in Shamirpet: శామీర్‌పేటలోని జీనోమ్ వ్యాలీ ఠాణా పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ ఢీ కొట్టడంతో ఓ బస్సు పూర్తిగా దగ్ధమైంది. బైక్ పెట్రోల్ ట్యాంక్ లీకై మంటలు చెలరేగి బస్సుకు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి… సిద్దిపేట జిల్లా ములుగు […]
Sunil Gavaskar on Yuzvendra Chahal Snub In India Squad For Asia Cup 2023: అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సోమవారం ఆసియా కప్ 2023 కోసం భారత జట్టును ప్రకటించింది. 17 మందితో కూడిన జట్టును బీసీసీఐ సెలక్టర్లు ఎంపిక చేశారు. గాయాల నుంచి కోలుకున్న స్టార్ బ్యాటర్స్ కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి వచ్చారు. విండీస్ సిరీస్ సిరీస్‌లో విఫలమయిన సంజు శాంసన్ స్టాండ్ బైగా ఎంపికయ్యాడు. […]
Karnataka Man Prashant Hulekal Puja to Real Cobra On Nagula Panchami: సాధారణంగా ‘నాగుల పంచమి’ నాడు భక్తులు ఆలయాలకు వెళుతుంటారు. ఉదయాన్నే శివాలయాలకు చేరుకుని ముక్కంటిని దర్శించుకుంటారు. ఆపై పుట్ట దగ్గర పాలు పోసి పూజలు చేస్తారు. ఒకవేళ పుట్ట వద్ద పాము ప్రత్యక్షం అయితే.. దానికి దగ్గర పాలు పెట్టి పూజిస్తారు. అయితే ఓ వ్యక్తి ఏకంగా నిజమైన నాగుపామునే ఇంటికి తీసుకొచ్చి పూజలు చేశాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో […]
Shravana Masam 2023 Last Monday Remedies: సంవత్సరంలోని 12 నెలలలో అత్యంత పవిత్రమైనదిగా ‘శ్రావణ మాసం’ పరిగణించబడుతుంది. ఈ మాసంలో పరమశివుడు తన కుటుంబంతో కలిసి భూలోకంలో తిరుగుతాడని వేదశాస్త్రంలో చెప్పబడింది. శ్రావణ మాసంలో పరమశివుని భక్తికి విశేష మహిమ ఉంది. ముఖ్యంగా శ్రావణ సోమవారాల్లో శివుడిని ఆరాధించడం వల్ల.. అతని ఆశీస్సులు మీ కుటుంబంపై ఉంటాయి. ఈసారి శ్రావణ మాసం 59 రోజులు ఉంది. జూలై 3న ప్రారంభమైన ఈ మాసం ఆగస్టు 31న […]
Perform These Remedies on Tuesday To Seek Lord Hanuman’s Blessings: సనాతన ధర్మంలో వారంలోని అన్ని రోజులు ఏదో ఒక దేవత లేదా దేవుడికి అంకితం చేయబడ్డాయి. మంగళవారం హనుమంతుడికి అంకితం చేయబడింది. ఈ రోజున భక్తిశ్రద్దలతో హనుమంతుడిని ఆరాధించి, కొన్ని ప్రత్యేక చర్యలు చేస్తే.. కుటుంబంపై ఆయన ఆశీర్వాదం ఉంటుందని సనాతన ధర్మంలో చెబుతారు. అంతేకాదు నిలిచిపోయిన పని కూడా త్వరగా పూర్తవుతుంది. ఇంట్లో డబ్బు రాక మొదలవుతుంది. మంగళవారం చేయాల్సిన ఆ […]
India’s Rameshbabu Praggnanandhaa defeats Fabiano Caruana in Chess World Cup 2023 Semi-Final: భారత యువ చెస్ సంచలనం రమేష్‌బాబు ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. సెమీస్‌లో ప్రపంచ మూడో ర్యాంకు ప్లేయర్ ఫాబియానో కరువానా (అమెరికా)ను ఓడించిన ప్రజ్ఞానంద.. ఈ రికార్డు తన పేరుపై లికించుకున్నాడు. ఇక చెస్ ప్రపంచకప్ 2023 ఫైనల్ పోరులో ప్రపంచ నంబర్‌వన్ […]