IPL star Rinku Singh Hits 3 Sixes in Debut T20: ఐపీఎల్ స్టార్ రింకూ సింగ్ తన అంతర్జాతీయ కెరీర్‌ను అద్భుతంగా ఆరంభించాడు. ఆదివారం ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో అరంగేట్రం చేసిన రింకూ.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తనదైన శైలిలో సిక్సర్లు బాది అభిమానులను అలరించాడు. రెండో టీ20లో రింకూ 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 38 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ చివర్లో మెరుపులు మెరిపించడంతో భారత్ భారీ స్కోరు […]
Bangladesh Cricketer Mohammad Naim firewalking ahead of Asia Cup 2023: ఆసియా కప్ 2023 ఆగష్టు 30 నుంచి ప్రారంభం కానుంది. వన్డే ప్రపంచకప్ 2023 నేపథ్యంలో ఆసియా కప్ మ్యాచ్‌లు వన్డే ఫార్మాట్లో జరుగుతాయి. హైబ్రిడ్ మోడల్లో జరగనున్న ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, నేపాల్ జట్లు ఆసియా కప్‌లో ఆడనున్నాయి. టోర్నీ చరిత్రలో తొలిసారిగా నేపాల్ ఆడనుంది. ఆగష్టు 30న పాకిస్థాన్, […]
Dominant Team India seal series win against Ireland: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ను యువ భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో టీ20లో 33 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను చిత్తు చేసిన టీమిండియా.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. భారీ లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులు మాత్రమే చేసింది. ఆండీ బాల్బిర్నీ (72; 51 బంతుల్లో 5×4, […]
Check Gold Today Rate on 21st August 2023 in Hyderabad: బులియన్ మార్కెట్లో పెరిగిన బంగారం ధరలు ఇటీవలి రోజుల్లో తగ్గుతూ వస్తున్నాయి. అయితే గత రెండు రోజులుగా పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో సోమవారం (ఆగష్టు 21) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,100 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,020గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం […]
Ishan Kishan is Sourav Ganguly choice as India keeper for World Cup 2023: ఆసియా కప్ 2023, వన్డే ప్రపంచకప్ 2023 నేపథ్యంలో భారత జట్టులో ఎవరు ఉంటారు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మిడిల్ ఆర్డర్, కీపర్ స్థానాలపై సందిగ్థత నెలకొంది. ముఖ్యంగా వికెట్ కీపర్‌గా ఎవరు ఆడుతారని ప్రతి ఒక్కరి మదిని కలిచివేస్తోంది. రిషబ్ పంత్ గాయపడడంతో.. ప్రపంచకప్ 2023లో ముగ్గురు ఆటగాళ్లు రేసులో ఉన్నారు. సీనియర్లు కేఎల్ రాహుల్, […]
21 Percent Discount on Vivo T1X Smartphone in Flipkart: ఇటీవలి రోజుల్లో ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ వరుస సేల్లతో కస్టమర్ల ముందుకు వస్తోంది. ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’, ‘బిగ్ బచాత్ ధమాల్ సేల్’, ‘గ్రాండ్ హోమ్ అప్లియెన్సెస్ సేల్’లను తీసుకొచ్చిన ఫ్లిప్‌కార్ట్.. ప్రస్తుతం ‘గ్రాండ్ ఫెస్టివల్ సేల్’ను నిర్వహిస్తోంది. ఈ సేల్ ఆగష్టు 16 నుంచి 21వ తేదీ వరకు కొనసాగనుంది. 6 రోజుల పాటు కొనసాగే ఈ సేల్‌లో […]
Buy Redmi A2 Smartphone Just Rs 6499 in Amazon: మీ బడ్జెట్ తక్కువగా ఉందా?.. రూ. 10 వేలలోపు ధరలో మంచి స్మార్ట్‌ఫోన్ కోసం వెతుకుతున్నారా?.. అయితే మీకో గుడ్ న్యూస్. రెడ్మీ ఏ2 స్మార్ట్‌ఫోన్‌ను ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. రూ. 6499కే రెడ్మీ ఏ2ను మీరు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. ఎలాంటి బ్యాంకు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ లేకుండానే ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇంత తక్కువ ధరలో కొనేసుకోవచ్చు. అమెజాన్‌లో […]
California Knights Batter Jacques Kallis Batting Video Goes Viral: దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్వస్ కల్లిస్.. తనలో సత్తా ఇంకా ఏ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించాడు. అమెరికా వేదికగా జరుగుతున్న యూఎస్ మాస్టర్ లీగ్‌లో కల్లిస్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫోర్లు, సిక్స్‌లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 31 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో ఏకంగా 64 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కల్లిస్ తన ట్రెడ్‌మార్క్ షాట్లతో క్రికెట్ అభిమానులను […]
India’s Likely 17 member squad for Asia Cup 2023: ఆసియా కప్ 2023 ఆగస్టు 30 నుంచి ఆరంభం అవుతుంది. తొలి మ్యాచ్‌లో నేపాల్‌తో పాకిస్థాన్ తలపడనుంది. సెప్టెంబరు 2న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ టోర్నీలో 6 జట్లు పాల్గొంటుండగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ టీమ్స్ ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి. భారత్ సహా శ్రీలంక, అఫ్గానిస్తాన్ జట్లు తమ టీమ్స్ ప్రకటించాల్సి ఉంది. సోమవారం (ఆగష్టు […]