Gold Today Price on 22nd August 2023 in Hyderabad: ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలలో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. ఒక్కోరోజు ధరలు తగ్గితే.. మరికొన్ని రోజులు పెరుగుతూ ఉంటాయి. అయితే గత కొంతకాలం నుంచి పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు.. ఇటీవల తగ్గుతూ లేదా స్థిరంగా కొనసాగాయి. గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న పసిడి ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో మంగళవారం (ఆగష్టు 22) 22 క్యారెట్ల […]
స్వదేశంలో జరుగనున్న ఆసియా కప్ 2023 కోసం భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నేడు ప్రకటించింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. ఈ మెగా ఈవెంట్‌కు 17 మంది సభ్యలతో కూడిన జట్టును ఎంపిక చేసింది. గాయపడి కోలుకున్న స్టార్ ప్లేయర్స్ శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లకు జట్టులో చోటు దక్కింది. అలానే తెలుగు ప్లేయర్ తిలక్ వర్మకు బీసీసీఐ సెలెక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. ఆసియా కప్ 2023 జట్టులో ప్రసిద్ […]
Most Ducks in T20 Cricket: అంతర్జాతీయ టీ20ల్లో ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ అత్యంత చెత్త రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు స్టిర్లింగ్ 13 సార్లు డకౌట్ అయ్యాడు. ఆదివారం డబ్లిన్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టీ20 ద్వారా స్టిర్లింగ్ ఈ చెత్త రికార్డును నెలకొల్పాడు. పేసర్ ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో స్టిర్లింగ్ డకౌట్ అయ్యాడు. 4 బంతులు ఆడిన అతడు […]
Chiranjeevi 68th Birthday Celebrations at JRC Convention Hall in Hyderabad: ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల తర్వాత నాలుగు దశాబ్దాలుగా సిల్వర్ స్క్రీన్‌ను ఏలుతున్న టాలీవుడ్ ‘మెగాస్టార్’ చిరంజీవి క్రేజ్.. ఏ మాత్రం తగ్గలేదు. థియేటర్లలో ఆయన సినిమా రిలీజ్ అయితే.. విజిల్స్ మోత మోగుతోంది, బాక్సాఫీస్ షేక్ అవుతోంది. ఈ వయసులో కూడా యువ హీరోలకు పోటీనిస్తూ చిరు వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికీ సూపర్ డైలాగ్ డెలివరీ, అదిరిపోయే స్టెప్పులు వేస్తున్న చిరుకి 67 […]
Redmi K60 Ultra 24GB RAM and 256 GB Internal Storage Variant Price and Specs: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ ‘ఎంఐ’.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ ఉండే స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ఫోన్లను విడదల చేస్తూ.. కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో ఎంఐ కంపెనీ రెడ్మీ బ్రాండ్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్ ఇటీవల విడుదల చేసింది. అదే రెడ్మీ కే60 అల్ట్రా (Redmi K60 Ultra). […]
BCCI Vice President Rajeev Shukla Gaves Clarity on Hyderabad hosting World Cup 2023 Matches: హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానంలో జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 మ్యాచ్‌లకు తాము సెక్యూరిటీ ఇవ్వలేమని నగర పోలీసు విభాగం హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) దృష్టికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్-నెదర్లాండ్స్ మ్యాచ్ అక్టోబర్ 9న ఉండగా.. ఆ మరుసటి రోజే పాకిస్థాన్-శ్రీలంక మ్యాచ్ ఉంది. వరుసగా రెండు రోజుల్లో మ్యాచ్‌లను నిర్వహిస్తే.. సెక్యూరిటీపరంగా ఇబ్బందులు […]
Jasprit Bumrah Becomes 3rd Indian Bowler to take Highest Wickets in T20I: యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా.. 2022 సెప్టెంబర్ నుంచి 2023 ఆగష్టు వరకు భారత జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్ 2022, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023, ఐపీఎల్ 2023, డబ్ల్యూటీసీ ఫైనల్ 2023, వెస్టిండీస్ పర్యటనకు దూరమయ్యాడు. వెన్ను నొప్పి తిరగబెట్టడంతోనే దాదాపుగా 11 నెలలు అతడు ఆటకు దూరమయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో శస్త్రచికిత్స చేయించుకున్న […]
KL Rahul, Shreyas Iyer Unlikely To Get Picked For Asia Cup 2023: ఆసియా కప్ 2023లో పోటీ పడే భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ నేడు ఎంపిక చేయనుంది. మరికొద్దిసేపట్లో అజిత్ అగార్కర్ అధ్యక్షతన ప్రారంభం కానున్న సెలక్షన్ కమిటీ సమావేశంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా పాల్గొననున్నాడు. 17 మంది ఆటగాళ్లను ఆసియా కప్‌కు ఎంపిక చేయనున్నారని సమాచారం తెలుస్తోంది. ఈ […]
Rinku Singh I am happy to get the Man of the Match award in my first game: ఐపీఎల్ స్టార్, టీమిండియా యువ బ్యాటర్ రింకూ సింగ్ తన అంతర్జాతీయ కెరీర్‌ను ఘనంగా ఆరంభించాడు. ఐర్లాండ్‌తో తొలి టీ20లోనే రింకూ అరంగేట్రం చేసినా.. ఆ మ్యాచ్‌లో అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. రెండో టీ20లో ఆడిన రింకూ.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో […]
India Captain Jasprit Bumrah React on IND vs IRE 2nd T20I: ఆదివారం డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగన రెండో టీ20లో యువ భారత్ సత్తాచాటింది. రెండో టీ20 మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానేకైవసం చేసుకుంది. బ్యాటింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, రింకూ సింగ్ చెలరేగితే.. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ రాణించారు. […]