BCCI Warning to Virat Kohli over Yo-Yo Test Score: ఆగష్టు 30 నుంచి ఆరంభం కానున్న ఆసియా కప్ 2023 కోసం భారత జట్టు సన్నద్ధమవుతోంది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రెయినింగ్ క్యాంపులో ప్లేయర్స్ పాల్గొంటున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ చేస్తూ ప్లేయర్స్ చమటోడ్చుతున్నారు. మరోవైపు ఆటగాళ్లకు బీసీసీఐ ఫిట్నెస్ (యో-యో టెస్టు) టెస్టులు నిర్వహిస్తోంది. తాజాగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ యో-యో టెస్టును క్లియర్ చేశాడు. […]
Pakistan Squad For Asian Games 2023: చైనా వేదికగా జరగనున్న ఆసియా క్రీడలు 2023 కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) గురువారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని ఖాసిం అక్రమ్ కెప్టెన్‌గా (Qasim Akram Pakistan Captain) ఎంపికయ్యాడు. సీనియర్లు ఉన్నా.. 20 ఏళ్ల అక్రమ్‌కు కెప్టెన్సీ దక్కడం విశేషం. అక్టోబర్ నుంచి 5 నుంచి వన్డే ప్రపంచకప్ 2023 జరగనున్న […]
Babar Azam Past Hashim Amla And Virat Kohli: గత కొన్నేళ్లుగా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అద్భుత బ్యాటింగ్‌తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ క్రమంలోనే రికార్డ్స్ బద్దలు కొడుతున్నాడు. తాజాగా బాబర్ మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో 100 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. గురువారం ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో హాఫ్ సెంచరీ (53) […]
Student dies after Scorpion sting in Class Room: క్లాస్ రూమ్‌లో తేలు కుట్టి తొమ్మిదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. ఈ విషాద ఘటన డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. చిత్తు పేపర్లు ఏరుతుండగా తేలు కుట్టడంతో ఉపాధ్యాయులు ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన చికిత్స కోసం కాకినాడకు తరలిస్తుండగా రక్తపు వాంతులు చేసుకుని చనిపోయాడు. దాంతో విద్యార్థి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం […]
Madhuranagar Police Arrested Jabardasth Artist Nava Sandeep: జబర్దస్త్ ఆర్టిస్ట్, గాయకుడు నవ సందీప్ అరెస్ట్ అయ్యాడు. మధురానగర్ పోలీసులు సందీప్‌ను అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో యువతిని వంచించి.. లైంగికంగా వాడుకున్న ఆరోపణలపై సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. యువతి ఇచ్చిన పిర్యాదు మేరకే సందీప్ అరెస్ట్ అయ్యాడు. ప్రేమ పేరుతో సందీప్ తనను మోసం చేశాడంటూ మధురానగర్ పోలీసులకు ఇటీవల ఓ యువతి ఫిర్యాదు ఇచ్చిన విషయం తెలిసిందే. 2018లో ఓ యువతితో […]
Varalakshmi Vratham Live on Bhakthi TV: శ్రావణమాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం అమ్మవారిని ‘వరలక్ష్మి’ రూపంలో కొలుస్తారు. ‘వరలక్ష్మీ వ్రతం’ అంటే లక్ష్మీదేవికి పూజ చేయడం. శ్రావణమాసంలో ముత్తయిదువులు ఈ వ్రతాన్ని ఎంతో నిష్ఠగా చేసుకుంటారు. శ్రావణ మాసంలోని శుక్ల పక్షం చివరి శుక్రవారం నాడు ఎక్కువ మంది వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. అనివార్య కారణాలతో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున కుదరకపోతే.. మాసంలోని ఇతర శుక్రవారాలలో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని పండితులు […]
Gandeevadhari Arjuna Movie Twitter Review: మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా హై అండ్ స్టైలీష్ యాక్షన్ చిత్రాల డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గాండీవధారి అర్జున’. సాక్షి వైద్యా హీరోయిన్గా నటించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. టీజర్, ట్రైలర్లతో ఆకట్టుకున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. గాండీవధారి అర్జున చిత్రం నేడు (ఆగస్టు 25) ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల […]
Do These Remedies on Friday to Lakshmi Devi for Huge Money: సనాతన ధర్మంలో వారంలోని ఏడు రోజులూ ఏదో ఒక దేవుడు లేదా దేవతకి అంకితం చేయబడింది. ఈ క్రమంలో శుక్రవారం లక్ష్మీదేవి పూజకు అంకితం చేయబడింది. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ఆరాధిస్తే.. మీ కోరికలన్నీ నెరవేరుతాయని సనాతన ధర్మంలో చెప్పబడింది. శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి 3 ప్రత్యేక చర్యలు ఉన్నాయి. ఈ చర్యలు చేయడం ద్వారా లక్ష్మీదేవి […]
Former America President Donald Trump Arrested: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టు అయ్యారు. 2020 నాటి అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఫలితాల్లో జోక్యం, కుట్ర, అక్రమాలు లాంటి డజనుకు పైగా క్రిమినల్ కేసులు నమోదైన నేపథ్యంలో పోలీసుల ముందు ట్రంప్ లొంగిపోయారు. అట్లాంటా ఫుల్టన్ కౌంటీ జైలు వద్ద గురువారం పోలీసుల ఎదుట ఆయన లొంగిపోయారు. ఇందుకు సంబందించిన మగ్ షాట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ స్వయంగా […]
Gold Price Today in Hyderabad 25th August 2023: బంగారం ధరలు మళ్లీ ఆకాశాన్నంటున్నాయి. వరుసగా మూడు రోజులు పెరిగిన పసిడి ధరలు నేడు కూడా అదే బాటలో నడిచాయి. బులియన్ మార్కెట్లో శుక్రవారం (ఆగష్టు 23) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,500 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 59,450గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. […]