Huge Fans at Allu Arjun’s Home: ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ను సొంతం చేసుకున్న హీరో ‘అల్లు అర్జున్’. ‘నీ యవ్వ తగ్గేదేలే’, ‘పుష్ప.. ఫ్లవర్ కాదు, ఫైర్’ అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్స్ ప్రపంచవ్యాప్తంగా సంచలనాల్ని సృష్టించాయి. పుష్ప చిత్రం జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌ని నిలపడమే కాకుండా.. తెలుగు సినిమాకి అరుదైన గౌరవం లభించేలా చేసింది. పుష్పతో సంచనాలు సృష్టించిన అల్లు అర్జున్.. ‘పుష్ప 2’తో త్వరలోనే ప్రేక్షకులను […]
Mustafizur Rahman is likely to be available for the CSK vs KKR Match: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధిస్తే.. సీఎస్కే మాత్రం నాలుగు మ్యాచ్‌ల్లో రెండే విజయాలు అందుకుంది. టోర్నీలో ముందంజ వేయాలంటే.. ఈ మ్యాచ్ […]
Yash Thakur takes first Five-Wicket Haul in IPL 2024: ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ల హవా కొనసాగుతోంది. యువ బౌలర్లు మయాంక్ యాదవ్, యశ్ ఠాకూర్ ప్రత్యర్థి బ్యాటర్లను తమ బౌలింగ్‌తో హడలెత్తిస్తున్నారు. మయాంక్ అత్యంత వేగవంతమైన బంతిని వేసిన బౌలర్‌గా రికార్డు సృష్టించగా.. తాజాగా యశ్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి మెయిడిన్ చేసిన బౌలర్‌గా యశ్ రికార్డుల్లోకెక్కాడు. అంతేకాదు ఐపీఎల్ 2024లో […]
Dil Raju on Family Star Movie Negative Publicity: సినిమా విడుదలైన మొదటి మూడు రోజులు రివ్యూలు, రేటింగ్‌లు ఇవ్వకూడదంటూ కేరళలో కోర్టు తీర్పు ఇచ్చిందని.. అలాంటి చట్టం వస్తే కానీ ఇండస్ట్రీ బాగుపడదని నిర్మాత దిల్‌రాజు అన్నారు. సినిమాపై నెగెటివ్ ప్రచారం ఇండస్ట్రీకి మంచిది కాదన్నారు. పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కాంబోలో వచ్చిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై సోషల్ మీడియాలో […]
Rashmika on Animal Movie Trolls: ‘యానిమల్’ సినిమాతో కన్నడ సోయగం రష్మిక మందన్న భారీ హిట్ ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. గీతాంజలి పాత్రలో రష్మిక తనదైన నటనతో ఆకట్టుకున్నారు. అయితే కర్వాచౌత్ పండగ సందర్భంలో వచ్చే సన్నివేశంలో డైలాగులు సరిగ్గా చెప్పలేదంటూ ఆమెపై విమర్శలు వచ్చాయి. చాలా మంది రష్మిక డైలాగ్ డెలివరీని విమర్శించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ట్రోలింగ్‌పై నేషనల్ క్రష్ రష్మిక స్పందించారు. 9 నిమిషాల సీన్లో 10 సెకన్ల […]
Mumbai Indians become first team to achieve 150 wins in T20 cricket: ముంబై ఇండియన్స్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్లో 150వ విజయంను నమోదు చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో భాగంగా ఆదివారం వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలుపొందిన ముంబై.. ఈ అరుదైన ఫీట్ అందుకుంది. ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్(148) రెండో స్థానంలో ఉండగా.. టీమిండియా (144) మూడో స్థానములో ఉంది. లంకషైర్ […]
Ravi Bishnoi Sensational Catch Best In IPL Ever: ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ సూపర్ క్యాచ్‌తో మెరిశాడు. స్టన్నింగ్ రిటర్న్ క్యాచ్‌తో గుజరాత్ టైటాన్స్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్‌ను పెవిలియన్‌కు పంపాడు. విలియమ్సన్ కొట్టిన షాట్‌ను బిష్ణోయ్ అమాంతం గాల్లో ఎగిరి ఒంటి చేత్తో బంతిని పట్టుకున్నాడు. దీంతో సహచరులతో పాటు స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో […]
Navjot Singh Sidhu Praises KL Rahul: టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్‌పై భారత మాజీ ఆటగాడు, కామెంటేటర్ నవ్‌జ్యోత్ సిద్ధూ ప్రశంసల వర్షం కురిపించారు. రాహుల్‌ను వాహన ‘స్పేర్ టైర్’తో పోల్చారు. అత్యవసర పరిస్థితుల్లో అతడిని ఎలా అయినా ఉపయోగించుకోవచ్చన్నారు. రాహుల్ వంటి బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో ఎవరూ లేరని సిద్ధూ పేర్కొన్నారు. ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ నేపథ్యంలో నవ్‌జ్యోత్ సిద్ధూ ఈ వ్యాఖ్యలు చేశారు. […]
Allu Arjun React on Wax Statue at Madame Tussauds: ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘మేడమ్ టుస్సాడ్స్’ మ్యూజియంలో ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ మైనపు విగ్రహన్ని ఇటీవల ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ‘పుష్ప-ది రైజ్’ సినిమాలోని ఐకానిక్ పోజ్ ‘తగ్గేదేలే’తో అల్లు అర్జున్ మైనపు విగ్రహన్ని ఆవిష్కరించారు. దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో తన మైనపు విగ్రహం ఏర్పాటు చేయడంపై తాజాగా అల్లు అర్జున్ స్పందించారు. మేడమ్ టుస్సాడ్స్ నుంచి వచ్చిన ఆహ్వానం చూసి ముందుగా […]
Narudi Brathuku Natana Movie First Look and Glimpse Relesed: ప్రస్తుతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వరుస చిత్రాలతో సందడి చేస్తోంది. కంటెంట్ ఓరియెంటెడ్ సబ్జెక్టులతో వరుస ప్రాజెక్ట్‌లను తెరకెక్కిస్తోంది. మంచి చిత్రాలను అందించే క్రమంలో ‘నరుడి బ్రతుకు నటన’ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ మూవీ షూటింగ్ అంతా కూడా కేరళలో జరిగింది. కేరళ ప్రకృతి అందాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నరుడి బ్రతుకు నటన సినిమాలో కేరళ […]