Nani’s Saripodhaa Sanivaaram Movie Poster: నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘సరిపోదా శనివారం’. ‘అంటే సుందరానికీ’ తర్వాత ఈ ఇద్దరి నుంచి వస్తున్న రెండో చిత్రం ఇది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తోన్న ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తున్నారు. సరిపోదా శనివారం సినిమాను ఆగస్టు 29న థియేటర్లలో విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా చిత్రంగా వస్తున్న […]
Bellamkonda Sreenivas Upcoming Movies Updates: నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా 2014లో బెల్లంకొండ శ్రీనివాస్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. మొదటి సినిమా ‘అల్లుడు శీను’తో సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన స్పీడున్నోడు, సాక్షం, అల్లుడు అదుర్స్, సీత, కవచం వంటి చిత్రాలు నిరాశపరిచాయి. మధ్యలో జయ జానకీ నాయక, రాక్షసుడు సినిమాలు హిట్లుగా నిలిచాయి. ఇక ప్రభాస్ నటించిన ‘ఛత్రపతి’ని బాలీవుడ్లో రీమేక్ చేయగా.. ఘోర పరాజయాన్ని చవి చూసింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఎంట్రీ […]
Navdeep’s Love Mouli Movie Trailer Out: అవనీంద్ర దర్శకత్వంలో నవదీప్ హీరోగా చేసిన సినిమా ‘లవ్ మౌళి’. నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై సి స్పేస్ సంస్థ ఈ చిత్రంను నిర్మించింది. ఈ సినిమాలో పంఖురి గిద్వానీ హీరోయిన్గా నటించగా.. భావన సాగి, మిర్చి హేమంత్, మిర్చి కిరణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 19న లవ్ మౌళి విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ చేస్తోంది. ఇందులో భాగంగా […]
Mahesh Babu-Venkatesh Theatre: హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న ‘సుదర్శన్’ థియేటర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద హీరో సినిమా రిలీజ్ ఉందంటే.. అక్కడ పండుగ వాతావరణం ఉంటుంది. భారీ కటౌట్లు, వందల కొద్ది ఫెక్సీలు, పాలాభిషేకాలతో ఫ్యాన్స్ హడావిడి మామూలుగా ఉండదు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబుకి, ఆయన ఫ్యాన్స్‌కి సుదర్శన్ థియేటర్ చాలా సెంటిమెంట్. తన సినిమా మొదటి షోను ఫ్యాన్స్‌తో కలిసి మహేష్ బాబు సుదర్శన్లోనే చూస్తారు. […]
Sankranthi 2025 Box Office Fight: 2023 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ మధ్య బాక్సాఫీస్ వార్ పీక్స్‌లో జరిగింది. చిరు, బాలయ్యలు సినీ అభిమానులకు కావల్సినంత ఎంటర్టైన్ ఇచ్చారు. వీర సింహారెడ్డిగా బాలయ్య, వాల్తేరు వీరయ్యగా చిరు రచ్చ చేశారు. ఈ రెండు సినిమాలు కూడా బక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపేశాయి. అయితే వచ్చేసారి మాత్రం చిచిరంజీవి వర్సెస్ రవితేజగా మారిపోయింది. వాల్తేరు వీరయ్య సినిమాలో కలిసి నటించిన చిరు, రవితేజ.. బాక్సాఫీస్‌ను షేక్ […]
Producer Anil Sunkara Says Agent To Release on Sony LIV Soon: స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ కాంబోలో వచ్చిన సినిమా ‘ఏజెంట్’. ఈ సినిమాలో అఖిల్ సరసన యంగ్ బ్యూటిఫుల్ సాక్షి వైద్య నటించగా.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. స్పై యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఏజెంట్ బ్లాక్ బస్టర్ అవుతుందని అందరూ అనుకున్నా.. ఊహించని విధంగా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. […]
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గ్లోబల్ లెవల్లో ఉంది. అయితే దశాబ్దం క్రితం ఈ క్రేజ్ లేదు. 19 ఏళ్ల విషయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చిన ఎన్టీఆర్.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు. ఆ తర్వాత మూడున్నర ఏళ్ల పాట్టు హిట్ అనే మాటే లేదు. అలాంటి సమయంలో 2015లో ఎన్టీఆర్-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ‘టెంపర్’ సినిమా వచ్చింది. ఈ సినిమా ఆడియో లాంచ్‌లో ఎన్టీఆర్ ఇచ్చిన స్పీచ్ ఈ రోజుకి కూడా ఫ్యాన్స్‌కి గుర్తుండే […]
Preity Zinta’s 1st Photo from her first photoshoot: ‘ప్రీతి జింటా’.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. యాపిల్ బ్యూటీగా, డింపుల్ గర్ల్‌గా కుర్రాళ్ల మదిలో చెదరని ముద్ర వేశారు. 1998లో ప్రముఖ దర్శకుడు మణిరత్నం ‘దిల్ సే’తో తెరంగేట్రం చేసిన ప్రీతి.. కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్గా బాలీవుడ్‌ను ఏలారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న సొట్టబుగ్గల సుందరి ప్రీతి.. ఐపీఎల్ 2024తో బిజీగా గడుపుతున్నారు. అయితే ప్రీతి జింటా తాజాగా తన […]
Allu Arjun’s Pushpa 2 Teaser Record: అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా నిన్న రిలీజ్ అయిన ‘పుష్ప 2’ టీజర్‌కు యునానిమస్ రెస్పాన్స్ వచ్చింది. 68 సెకండ్ల నిడివి గల టీజర్‌తోనే ఆడియెన్స్ చేత మరోసారి అస్సలు తగ్గేదేలే అని పుష్పరాజ్ చెప్పించాడు. అది కూడా ఒక్క డైలాగ్ లేకుండా.. గూస్ బంప్స్ తెప్పించాడు. గంగమ్మ జాతర సెటప్‌లో అమ్మవారి గెటప్‌లో బన్నీని చూస్తే.. అభిమానులకే కాదు సోషల్ మీడియాకే అమ్మోరు పూనినట్టుంది. బన్నీ ఫ్యాన్స్ […]
RCB Lady Fan Neha Dwivedi Spotted on Live TV by Boss: ప్రస్తుతం ఐపీఎల్ 2024 మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. క్రికెట్ ప్రేమికులు అందరూ ఐపీఎల్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. చాలా మంది తమ అభిమాన క్రికెటర్లను ప్రత్యక్షంగా చూసేందుకు స్టేడియంలకు వెళుతున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం ఉద్యోగులు లీవ్ పెట్టి మరీ వెళుతున్నారు. కొందరు అయితే ఆరోగ్యం బాలేదని, ఫ్యామిలీ ఎమర్జెన్సీ అని చెప్పి.. ముందుగానే ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసి స్టేడియంలకు వెళ్లి […]