Jagapathi Babu on Mahesh Babu’s Guntur Kaaram: ‘సూపర్ స్టార్’ మహేశ్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ చిత్రంను తాను పెద్దగా ఎంజాయ్ చేయలేకపోయా అని నటుడు జగపతి బాబు తెలిపారు. సినిమాలోని కొన్ని పాత్రల్లో మార్పులు చేస్తే బాగుండేదని, క్యారెక్టరైజేషన్ ఎక్కువగా ఉండటంతో గందరగోళం ఏర్పడిందన్నారు. తన పాత్ర కోసం చేయాల్సిందంతా చేశానని జగపతి బాబు చెప్పారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. గత జనవరిలో రిలీజ్ […]
Ruturaj Gaikwad on Strike Rate: తన స్ట్రైక్ రేట్ గురించి ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను అని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. పిచ్ చాలా స్లోగా ఉందని, కాస్త ఆచూతుచి ఆడాల్సి వచ్చిందన్నాడు. తమ బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారని, దాంతోనే ప్రత్యర్ధిని తక్కువే స్కోరుకే కట్టడి చేశాం అని పేర్కొన్నాడు. చెన్నై జట్టులో ఎవరికి ఎటువంటి సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదని, ప్రతీ ఒక్కరికి వారి రోల్‌పై ఒక క్లారిటీ […]
MS Dhoni Celebrations after CSK Beat KKR: ఐపీఎల్ 2024లో హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ చెలరేగింది. సొంత మైదానంలో చెన్నై ఆల్‌రౌండ్ షో ముందు కోల్‌కతా చేతులెత్తేసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 7 వికెట్ల తేడాతో కోల్‌కతాపై విజయం సాధించింది. రెండు వరుస ఓటముల తర్వాత విజయం సాధించడంతో చెన్నై ఆటగాళ్లు, ఫాన్స్ సంబరాలు చేసుకున్నారు. మ్యాచ్ అనంతరం చెపాక్ మైదానం మొత్తం పసుపుమయమైంది. కెప్టెన్ […]
Rohit Sharma on Mumbai Indians Win vs Delhi Capitals: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ తొలి విజయాన్ని అందుకుంది. హ్యాట్రిక్ ఓటముల తరవాత.. అద్భుత విజయం సాదించింది. ఆదివారం హోం గ్రౌండ్ వాంఖడేలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంపై ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ‘ఇది ఆరంభం మాత్రమే.. ముందుది అసలు పండగ’ అని అర్ధం వచ్చేలా ‘ఆఫ్‌ది మార్క్’ అని ఎక్స్‌లో […]
GV Prakash Kumar on Dasara Movie: ‘నేచురల్ స్టార్’ నాని నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ‘దసరా’. గతేడాది మార్చి 30న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. దసరా సినిమాను డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల సింగరేణి నేటివిటీకి దగ్గరగా తీసి సక్సెస్ అయ్యాడు. ఈ చిత్రంలో నానితో పాటు కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి కీలక పాత్రలు చేశారు. ముఖ్యంగా నాని (ధరణి) ఫ్రెండ్ (సూరి)గా దీక్షిత్ అదరగొట్టాడు. అయితే […]
ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్ అదరగొడుతోంది. తొలి మ్యాచ్‌లో ఓడిన లక్నో.. ఆపై హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన పోరులో లక్నో 33 పరుగుల తేడాతో గెలిచింది. దాంతో ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా టైటాన్స్‌పై లక్నో విజయం సాధించింది. అంతేకాదు ఇప్పటివరకు 160 ప్లస్ స్కోరు చేసిన 13 మ్యాచుల్లోనూ లక్నో విజయం సాధించడం విశేషం. […]
Sreeleela, Anasuya Bharadwaj on Pushpa 2 The Rule Teaser: సినీ ప్రియులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న సినిమా ‘పుష్ప-ది రూల్’. 2021లో విడుదలైన ‘పుష్ప-ది రైజ్’ ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో పుష్ప 2 కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగష్టు 15న పుష్ప 2 రిలీజ్ కానుంది. అయితే నేడు ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం పుష్ప ది రూల్ టీజర్ విడుదల చేసింది. మాస్ అవతార్‌లో బన్నీ లుక్స్, […]
NTR Wishes To Allu Arjun: ఈరోజు (ఏప్రిల్ 8) ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ బర్త్‌డే. ఉత్తమ నటుడిగా ‘నేషనల్ అవార్డు’ అందుకున్న తర్వాత వచ్చిన తొలి బర్త్‌డే కావడంతో.. ఫ్యాన్స్ రెట్టింపు ఉత్సాహంతో సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్‌కు అభిమానులు, సినీ ప్రముఖులు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్.. పుష్పరాజ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. Also Read: Happy […]
Aishwarya Rai is Allu Arjun’s Favourite Heroine: ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అసవరం లేదు. ‘గంగోత్రి’తో ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన అల్లు అర్జున్.. ఆర్య, బన్నీ, దేశముదురు, వేదం, జులాయి, రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు, అలా వైకుంఠపురంలో లాంటి హిట్ సినిమాలతో ఐకాన్ స్టార్ అయ్యాడు. ఇక ‘పుష్ప-ది రైజ్’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అల్లు అర్జున్ ‘పుష్ప-ది రూల్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. […]
Allu Arjun in Saree in Pushpa 2 The Rule Teaser: లెక్కల మాస్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనాల్ని సృష్టించిన విషయం తెలిసిందే. తెలుగు సినిమాకి అరుదైన గౌరవం దక్కేలా చేయడమే కాకుండా.. జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌ని నిలిపింది. పుష్పరాజ్‌గా ప్రేక్షకుల గుండెల్లో ఐకాన్ స్టార్ నిలిచిపోయాడు. ‘పుష్ప ది రూల్’ అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు అల్లు అర్జున్ వస్తున్నాడు. […]