Rohit Sharma reveals why he eating Soil: టీ20 ప్రపంచకప్ 2024 విజేతగా భారత్ నిలిచిన విషయం తెలిసిందే. బార్బడోస్ వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించిన రోహిత్ సేన.. 11 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్‌ను ముద్దాడింది. దాంతో ఐసీసీ ట్రోఫీ గెలవాలన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కల నెరవేరింది. భారత్ విశ్వవిజేతగా నిలిచిన అనంతరం పిచ్‌పై ఉన్న మట్టిని రోహిత్ తిన్నాడు. అందుకు సంబందించిన ఫొటోస్ నెట్టింట […]
Rahul Dravid Talks about WTC Title With Virat Kohli: టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించగానే రాహుల్ ద్రవిడ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మైదానంలోకి వచ్చి.. ఆటగాళ్లతో తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఆటగాడిగా ఐసీసీ ట్రోఫీ గెలవకున్నా.. కోచ్‌గా తన కలను సాకారం చేసుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా భారత జట్టుకు సేవ చేస్తున్న ‘ది వాల్’.. కోచ్‌గా తన ఇన్నింగ్స్‌ను ముగించాడు. టీ20 ప్రపంచకప్ 2024తో టీమిండియా కోచ్‌గా అతడి […]
Airtel Annual Plan Hikes from July 3rd: ప్రముఖ టెలికాం కంపెనీ ‘భారతి ఎయిర్టెల్’ మొబైల్ ప్లాన్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. ఎయిర్టెల్ తన టారిఫ్ ధరలను 11 నుంచి 21 శాతం మేర పెంచింది. పెరిగిన ధరలు జులై 3 నుంచి అమల్లోకి వస్తాయి. అంటే.. జులై 2 అర్ధరాత్రి నుంచే అమల్లోకి రానున్నాయి. పాత ధరలు మరికొన్ని గంటలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈలోపు రీఛార్జి చేసుకున్న వారు భారీగా ఆదా […]
Virat Kohli Says Winning T20 World Cup is very special for Me: టీ20 ప్రపంచకప్ 2924 ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత్ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. దాంతో 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. భారత్ రెండోసారి పొట్టి ప్రపంచకప్‌ను అందుకోవడంతో ఆటగాళ్లతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఫైనల్లో విజయం అనంతరం టీమిండియా ఆటగాళ్ల సంబరాలు మిన్నంటాయి. కొంతమంది ప్లేయర్స్ భావోద్వేగానికి గురయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ […]
Gold Rate Today in Hyderabad on 2nd July 2024: గత కొద్దిరోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. పది రోజుల క్రితం పసిడి ధరలు తగ్గుముఖం పట్టగా.. ఐదు రోజుల కిందట మళ్లీ పెరుగుదల కనిపించింది. ఇక గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న ధరలు.. నేడు పెరిగాయి. మంగళవారం (జులై 2) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.100 పెరగ్గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై […]
SteppaMaar Song Gets Record Views: హీరో రామ్ పోతినేని, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’. 2019లో వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కుతోంది. ఇందులో రామ్ సరసన కావ్య థాపర్ నటిస్తుండగా.. సంజయ్ దత్, అలీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ […]
China Badminton Player Death: బ్యాడ్మింటన్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. సోమవారం చైనా షట్లర్ జాంగ్ జిజీ గుండెపోటుతో కోర్టులోనే కుప్పకూలిపోయాడు. 17 ఏళ్ల జాంగ్ జిజీని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా.. ఫలితం లేకుండా పోయింది. ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో చైనా క్రీడా ప్రపంచం శోక సముద్రంలో మునిగిపోయింది. Also Read: Abhay Verma: నేను అబ్బాయిని అని చెప్పినా.. కుర్రాళ్లు వదల్లేదు: హీరో ఆదివారం […]
Abhay Verma on Transgender Role in Safed: బాలీవుడ్ యంగ్ హీరో అభయ్ వర్మ.. చిన్న చిన్న పాత్రలు, యాడ్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సంజయ్ లీలా బన్సాలీ ‘మన్ బైరాగి’తో అభయ్ తన కెరీర్ ప్రారంభించాడు. ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్‌లో కూడా అభయ్ కనిపించాడు. ఇందులో తన పాత్ర కోసం కేవలం నాలుగు రోజులు మాత్రమే షూటింగ్లో పాల్గొన్నా..అతడికి మంచి పేరు వచ్చింది. తాజాగా వచ్చిన ‘ముంజ్య’ […]
Game Changer Movie Updates: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ ఎస్ శంకర్ల కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వాణీ నటిస్తున్నారు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రీకరణ తుది దశలో ఉంది. అయితే ఈ చిత్రం నుంచి అప్డేట్ వచ్చి చాలా రోజులవుతోంది. తాజాగా డైరెక్టర్ శంకర్ స్వయంగా ఓ అప్డేట్ ఇచ్చారు. భారతీయుడు […]
Rashmika Mandanna again in Rayalaseema Role: కన్నడ సోయగం ‘రష్మిక మందన్న’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పాత్రలో యిట్టే ఒదిగిపోతారు. ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’లో శ్రీవల్లి పాత్ర ఆమె కోసమే పుట్టుందేమో అనిపిస్తుంది. శ్రీవల్లి పాత్రలో అంతలా రష్మిక ఆకట్టుకున్నారు. సీమ యాస, ఆహార్యం ఆమెకు మరింత సహజత్వాన్ని తీసుకొచ్చాయి. పుష్ప-2లోనూ మళ్లీ ఆ పాత్రలోనే రష్మిక కనిపించనున్నారు. అయితే పుష్ప-2 తర్వాత మరోసారి సీమ యాస, ఆహార్యంతోనే […]