Indian Cricket Team Photo on Dawn’s front page: టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్‌ను టీమిండియా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కింగ్స్టన్ ఓవల్ మైదానంలో దక్షిణాఫ్రికాతో నువ్వానేనా అన్నట్లు సాగిన ఫైనల్ సమరంలో భారత్ 7 పరుగుల తేడాతో గెలిచి.. పొట్టి ప్రపంచకప్‌ను రెండోసారి కైవసం చేసుకుంది. టైటిల్ సొంతం చేసుకున్న భారత క్రికెట్ జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత్ మీడియానే కాకుండా అంతర్జాతీయ మీడియా కూడా భారత క్రికెట్ జట్టుపై ప్రశంసల […]
Kalki 2898 AD Collections 1st Weekend Collections: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కల్కి సినిమా మొదటి వారాంతంలో ప్రపంచ వ్యాప్తంగా రూ.500 కోట్లు వసూలు చేసింది. ‘బాహుబలి’ నుంచి ఈ మార్క్‌ను ప్రభాస్ సినిమాలు అందుకుంటున్నప్పటికీ.. కల్కి మాత్రం అరుదైన ఘనత సాధించింది. […]
Kalki 2898 AD North America Collections: ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం భారతదేశంలోనే కాదు అమెరికాలో కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. మొదటి వారాంతంలో ఉత్తర అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా కల్కి నిలిచింది. ప్రత్యంగిరా సినిమాస్ ప్రకారం.. కల్కి చిత్రం మొదటి వారాంతంలో 11 మిలియన్ల డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 91 కోట్లు) వసూల్ చేసింది. ఇప్పటివరకు ఏ సినిమా […]
Shyamala Devi Comments on Kalki 2898 AD: జూన్ 27న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయిన ‘కల్కి 2898 ఏడీ’ సత్తా చాటుతోంది. మొదటి రోజు నుంచే కలెక్షన్ల సూనామీ సృష్టిస్తున్న ఈ చిత్రం.. నాలుగో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు వసూలు చేసింది. గత కొన్ని రోజులుగా పెద్ద సినిమాల విడుదల లేక వెలవెలబోయిన థియేటర్లు.. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి రాకతో కళకళలాడుతున్నాయి. వరుసగా సలార్, కల్కి హిట్ అవ్వడంతో ప్రభాస్ […]
Kalki 2898 AD Movie 4 Days Collections: రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. సైన్స్, ఫిక్షన్‌కు ముడిపెడితూ తీసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని కల్కి చిత్ర నిర్మాణ సంస్థ ‘వైజయంతీ మూవీస్’ ఎక్స్‌లో పోస్టు చేసింది. విడుదలైన తొలిరోజే 191.5 కోట్లు వసూలు చేసిన కల్కి.. నాలుగో […]
Actor Shatrughan Sinha Hospitalised: బాలీవుడ్ సీనియర్ నటుడు, టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హా ఆసుపత్రిలో చేరారు. వైరల్ ఫీవర్ కారణంగా ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరినట్లు ఆయన కుమారుడు లవ్ సిన్హా ఆదివారం తెలిపారు. నాన్నకు తీవ్ర జ్వరంగా ఉండటంతో ఆసుపత్రికి తీసుకువెళ్లామని, సాధారణంగా చేయించే వైద్యపరీక్షలు చేయిస్తున్నాం అని లవ్ సిన్హా చెప్పారు. శత్రుఘ్న సిన్హా చికిత్స పొందుతున్న ఆసుపత్రికి నూతన వధూవరులు సోనాక్షి సిన్హా, జహీర్ అబ్బాస్ వచ్చి వెళ్లారు. వారం రోజుల […]
Vijay Deverakonda About His Character in Kalki 2898 AD: నాగ్ అశ్విన్ ప్రతి సినిమాలో తాను చేయడం అతడి లక్కీఛార్మ్ అని చెప్పొచ్చు కానీ.. సినిమాలు బాగున్నాయి కాబట్టి నడుస్తున్నాయని హీరో విజయ్ దేవరకొండ తెలిపారు. తాను నటించడం వల్లే నాగీ సినిమాలు ఆడటం లేదన్నారు. ‘కల్కి 2898 ఏడీ’తో భారతీయ సినిమా మరో స్థాయికి వెళ్లిందన్నారు. ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కల్కి 2898 ఏడీ. జూన్ 27న […]
Kalki 2898 AD 3 Days Collections: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్‌పై దండయాత్రను కొనసాగిస్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లో రూ.415 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. వరుసగా మూడో రోజు రూ.100 కోట్ల గ్రాస్‌ను క్రాస్ చేసింది. రెండో రోజుతో పోల్చితే.. మూడవ రోజు కలెక్షన్లు పెరిగాయి. ఓవైపు టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్, మరోవైపు వర్షాలు పడుతున్నా.. […]
Anushka Sharma reveals Vamika’s concern after T20 World Cup 2024 Final: గత 11 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీ.. ఎట్టకేలకు భారత్ సొంతమైంది. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించిన టీమిండియా.. రెండోసారి పొట్టి ప్రపంచకప్‌ను ఖాతాలో వేసుకుంది. ఓవరాల్‌గా ఇది భారత్‌కు నాలుగో ఐసీసీ ట్రోఫీ కావడం విశేషం. అయితే సుధీర్ఘ నిరీక్షణకు తెరపడడంతో భారత ఆటగాళ్లు భావోద్వేనికి గురయ్యారు. చాలా మంది ప్లేయర్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు. […]
Amitabh Bachchan didn’t watch T20 World Cup Final: బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్‌కు క్రికెట్ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముంబైలో జరిగే దాదాపు అన్ని మ్యాచ్‌లకు బిగ్‌బీ హాజరవుతారు. షూటింగ్స్ కారణంగా కుదరని సమయంలో టీవీలో అయినా ఆయన మ్యాచ్ వీక్షిస్తుంటారు. అలాంటి అమితాబ్.. భారత్ ఆడిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ను చూడలేదట. ఈ విషయాన్ని బిగ్‌బీ స్వయంగా చెప్పారు. రోహిత్ సేన టీ20 ప్రపంచకప్ 2024 […]