Hardik Pandya, Natasa Stankovic Divorce News: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిచ్ విడిపోతున్నాడంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు కారణం లేకపోలేదు.. నటాషా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో హార్దిక్‌తో కలిసి ఉన్న ఫొటోలను డిలీట్ చేశారు. కేవలం కుమారుడితో ఉన్న ఫొటోలను మాత్రమే ఇన్‌స్టాలో ఉంచడంతో.. విడాకుల రూమర్స్ మొదలయ్యాయి. ఇక టీ20 ప్రపంచకప్ 2024 భారత్ గెలవడంతో కీలక […]
A Fan Climb A Tree For Looking Indian Cricket Team Victory Parade: వెస్టిండీస్ గడ్డపై టీ20 ప్రపంచకప్ 2024 గెలిచి గురువారం స్వదేశానికి వచ్చిన భారత క్రికెట్ జట్టుకు అడుగడుగునా నీరాజనాలు అందాయి. టీమిండియా క్రికెటర్లకు బ్రహ్మరథం పట్టిన ఫ్యాన్స్.. పొట్టి ప్రపంచకప్‌ను చూసేందుకు ఎగబడ్డారు. దాంతో జనాలతో ముంబై రోడ్లు కిక్కిరిసిపోయాయి. ముంబైలోని మెరైన్ రోడ్డు అయితే కేరింతలు, చప్పట్లతో దద్దరిల్లిపోయింది. వర్షం కారణంగా కాస్త ఆలస్యంగా మొదలైన రోడ్‌షో.. భారత […]
Actress Karisma Kapoor Reveals shocking things that happened in life: బాలీవుడ్ ఇండస్ట్రీలో ‘కపూర్’ ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఎందరో స్టార్ హీరోయిన్స్, హీరో హోదాలో ఉన్నారు. అందులో ఒకరే ‘కరిష్మా కపూర్’. కపూర్ ట్యాగ్‌తో ఇండస్ట్రీలోకి వచ్చినా.. కరిష్మా తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ప్రేమ్ ఖైదీ, జిగర్, అనారీ, అందాజ్ అప్నా అప్నా, రాజా బాబు.. వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో స్టార్ స్టేటస్ అందుకున్నారు. […]
Team India Players Photo With PM Modi: టీ20 ప్రపంచకప్ 2024తో స్వదేశానికి చేరిన భారత క్రికెటర్లు.. గురువారం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ప్రధానితో కలిసి భారత ఆటగాళ్లంతా అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా ప్రతీ క్రికెటర్‌ను ప్రధాని ఆప్యాయంగా పలకరించి.. అభినందనలు తెలిపారు. టీ20 ప్రపంచకప్ ట్రోఫీతో ప్రధాని ఫొటోలు దిగారు. ఆటగాళ్లతో పాటు కోచ్ రాహుల్ ద్రవిడ్, బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, బీసీసీఐ సెక్రటరీ […]
Kajal Aggarwal’s Satyabhama Gets Huge Response on OTT: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘సత్యభామ’. ఈ సినిమాకు సుమన్ చిక్కాల దర్శకత్వం వహించగా.. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి సంయుక్తంగా నిర్మించారు. ‘మేజర్’ దర్శకుడు శశికిరణ తిక్క సమర్పించారు. ఇందులో నవీన్‌చంద్ర, అమరేందర్, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్థన్ కీలక పాత్రలు పోషించారు. సత్యభామ చిత్రం జూన్ 7న థియేటర్లలోకి వచ్చి హిట్ టాక్ […]
Team India Players in Special Jersey: వెస్టిండీస్ గడ్డపై టీ20 ప్రపంచకప్ 2024 విజేతగా నిలిచిన భారత జట్టు నేడు స్వదేశానికి చేరింది. బార్బడోస్ నుంచి బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో భారత క్రికెట్ జట్టు గురువారం ఉదయం దేశరాజధాని ఢిల్లీ చేరుకుంది. విశ్వవిజేతగా నిలిచి స్వదేశానికి చేరుకున్న రోహిత్ సేనకు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఐటీసీ మౌర్య హోటల్‌కు వెళ్లిన భారత జట్టు.. అక్కడ కాసేపు సేద తీరింది. […]
Hardik Pandya Dance at ITC Maurya: వెస్టిండీస్ గడ్డపై టీ20 ప్రపంచకప్ 2024 సాధించి.. విశ్వవేదికపై భారత జెండాను రెపరెపలాడించిన రోహిత్ సేన సగర్వంగా భారత్‌కు చేరుకుంది. బార్బడోస్ నుంచి టీమిండియా ప్రత్యేక విమానంలో గురువారం ఉదయం ఢిల్లీకి చేరుకుంది. ఢిల్లీ విమానాశ్రయంలో భారత జట్టుకు ఘన స్వాగతం లభించింది. కేరింతలు, హర్షద్వానాలతో రోహిత్ సేనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ‘జయహో భారత్’ నినాదాలతో ఢిల్లీ విమానాశ్రయం మార్మోగిపోయింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ […]
Gold Price Today Hyderabad on 4th July 2024: బంగారం ధరలు మళ్లీ షాక్ ఇస్తున్నాయి. ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టిన పసిడి రేట్స్.. మళ్లీ పెరుగుతూ పోతున్నాయి. గత వారం రోజుల్లో 4 రోజులు పెరగగా.. మూడు రోజులు స్థిరంగా ఉన్నాయి. గురువారం (జులై 2) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.650 పెరగ్గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.710 పెరిగింది. నేడు 22 క్యారెట్ల […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోంచి అభివృద్ధి వైపు తీసుకెళతాం అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మాజీ సీఎంవైఎస్ జగన్ తను ఉండి వచ్చిన ప్రాంతానికి వెళుతున్నాడని విమర్శించారు. వెంకటేశ్వర స్వామిని కూడా స్కాంలలో వదల్లేదని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీకి పార్కుకి, పార్లమెంటుకి వ్యత్యాసం తెలీదని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు 71వ జయంతి కార్యక్రమం జరిగింది. అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి బీజేపీ […]
MLA Gorantla Butchaiah Chowdary on Villages Development: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుదల, స్వచ్ఛమైన త్రాగునీరు సదుపాయాల రూపకల్పనకు ప్రభుత్వ నడుం బిగిస్తుందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు అడుగులు వేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో నిధులు లేమితో వీధిలైట్లు, పైపులైన్లు కూడా వేయలేని పరిస్థితి ఏర్పడిందని.. ఇక నుంచి ఆ పరిస్థితులు […]