Varun Chakravarthy: చాలా బాధగా ఉంది.. ఆవేదన వ్యక్తం చేసిన టీమిండియా స్పిన్నర్!
- మూడో టీ20లో భారత్ ఓటమి
- టీమిండియా ఓడిపోవడం చాలా బాధగా ఉంది
- ఇంకా మెరుగ్గా వేయాల్సిన అవసరం ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంగళవారం రాత్రి ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టీ20లో భారత్ ఓడిపోవడం తనను చాలా బాధించిందని స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తెలిపాడు. మ్యాచ్‌ను తాము అనుకున్నవిధంగా ముగించలేకపోయామన్నాడు. ఫలితం గురించి ఆలోచించడం పక్కన పెట్టి తర్వాత మ్యాచ్ కోసం సిద్ధమవుతా అని చెప్పాడు. ఈ మ్యాచులో బౌలింగ్ వేసి ఉండొచ్చు కానీ.. మున్ముందు ఇంకా మెరుగ్గా వేయాల్సిన అవసరం ఉందని చక్రవర్తి చెప్పుకొచ్చాడు. మూడో టీ20లో చక్రవర్తి (5/24) అద్భుత ప్రదర్శన చేశాడు. చక్రవర్తి ఐదు వికెట్ల ప్రదర్శన చేసినా.. భారత్ ఓడిపోవడం ఇది రెండోసారి.
Also Read: IND vs ENG: అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: జోస్ బట్లర్
Also Read
- India-Turkey: ‘తత్వం బోధపడినట్లుంది’.. భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ.. కారణమేంటో తెలిస్తే..!
- Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
- ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
ఐదు వికెట్స్ తీసిన వరుణ్ చక్రవర్తికి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా చక్రవర్తిమాట్లాడుతూ… ‘మ్యాచ్‌ను మేం అనుకున్నవిధంగా ముగించలేదు. ఓడినందుకు చాలా బాధగా ఉంది. మ్యాచ్ అన్నాక గెలుపోటములు సహజం. ఫలితం గురించి ఆలోచించడం పక్కన పెట్టి తర్వాతి మ్యాచ్ కోసం సిద్ధమవుతా. దేశం కోసం ఆడేటప్పుడు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఆడాలి. ఇక నాలుగు ఓవర్ల కోటాను ఎప్పుడైనా వేయాలి. ఎప్పుడు బౌలింగ్ చేయడానికైనా నేను సిద్ధమే. ఫ్లిప్పర్ బంతులను వేసేందుకు సాధన చేశా. ఈ విషయం ఇప్పటికే చెప్పాను. ఈ మ్యాచులో నేను బాగానే బౌలింగ్ వేసి ఉండొచ్చు కానీ వచ్చే మ్యాచులో ఇంకా మెరుగ్గా వేయాల్సిన అవసరం ఉంది’ అని తెలిపాడు.
తాజావార్తలు
-
India-Turkey: ‘తత్వం బోధపడినట్లుంది’.. భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ.. కారణమేంటో తెలిస్తే..!
-
Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
-
Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!