Gold Rate Today: షాకిచ్చిన బంగారం ధరలు.. ఊహించని రీతిలో పెరిగాయ్!
- గోల్డ్ లవర్స్‌కి షాక్
- భారీగా పెరిగిన పసిడి ధరలు
- తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొనుగోలు దారులకు బంగారం ధరలు భారీ షాక్ ఇచ్చాయి. వరుస రెండు రోజులు స్థిరంగా ఉండి, ఆపై రెండు తగ్గిన గోల్డ్ రేట్లు.. నేడు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.850.. 24 క్యారెట్లపై రూ.920 పెరిగింది. దాంతో బులియన్ మార్కెట్‌లో బుధవారం (జనవరి 29) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,950గా.. 24 క్యారెట్ల ధర రూ.82,850గా నమోదైంది. రేట్స్ భారీగా పెరగడంతో సామాన్య ప్రజలు గోల్డ్ కొనాలంటే వెనకడుగు వేస్తున్నారు.
మరోవైపు వెండి ధరలు మాత్రం కాస్త ఊరటనిస్తున్నాయి. వరుసగా రెండోరోజు వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. గత 10 రోజుల్లో వెండిపై వెయ్యి పెరగగా.. అంతే మొత్తంలో తగ్గింది. నేడు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.96,500గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ, విజయవాడలో కిలో వెండి ఒక లక్ష నాలుగు వేలుగా నమోదైంది. దేశంలో అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబైలలో రూ.96,500గా కొనసాగుతోంది.
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
- IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.75,950
విజయవాడ – రూ.75,950
ఢిల్లీ – రూ.76,100
చెన్నై – రూ.75,950
బెంగళూరు – రూ.75,950
ముంబై – రూ.75,950
కోల్‌కతా – రూ.75,950
కేరళ – రూ.75,950
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.82,850
విజయవాడ – రూ.82,850
ఢిల్లీ – రూ.83,000
చెన్నై – రూ.82,850
బెంగళూరు – రూ.82,850
ముంబై – రూ.82,850
కోల్‌కతా – రూ.82,850
కేరళ – రూ.82,850
Also Read: Varun Chakravarthy: చాలా బాధగా ఉంది.. ఆవేదన వ్యక్తం చేసిన టీమిండియా స్పిన్నర్!
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,04,000
విజయవాడ – రూ.1,04,000
ఢిల్లీ – రూ.96,500
ముంబై – రూ.96,500
చెన్నై – రూ.1,04,000
కోల్‌కతా – రూ.96,500
బెంగళూరు – రూ.96,500
కేరళ – రూ.1,04,000
తాజావార్తలు
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
ట్రెండింగ్
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!