Director S Shankar React on Bharateeyudu 2 Sequel: లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా, డైరెక్టర్ శంకర్ కలయికలో వస్తున్న సినిమా ‘భారతీయుడు 2’. 28 ఏళ్ల క్రితం విడుదలైన భారతీయుడు చిత్రంకు ఇది సీక్వెల్. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రంను లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ బ్యానర్స్‌పై ఉదయనిధి స్టాలిన్, సుభాస్కరన్ సంయుక్తంగా నిర్మించారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై […]
Aishwarya Rajesh in Venkatesh Movie: విక్టరీ వెంకటేశ్ కథానాయకుడుగా, డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో ఓ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి తాత్కాలికంగా ‘SVC 58’ అనే టైటిల్‌ను పెట్టారు. సోమవారం బాపట్ల జిల్లా శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టును స్వామి పాదాల వద్ద ఉంచి.. పూజలు చేశారు. ఆపై సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. SVC 58లో […]
GV Prakash Kumar about Vikram’s Thangalaan Movie Trailer: చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘తంగలాన్ ’. పా రంజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రోడక్షన్స్పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మాళవికా మోహనన్, పార్వతీ తిరువోరు, పశుపతి, హరికృష్ణన్, అన్భుదురై కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన తంగలాన్ టీజర్‌కు భారీ స్పందన వచ్చింది. అయితే తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ జీవీ […]
Sudheer Babu New Movie Updates: వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో సుధీర్ బాబు. నవ దళపతిగా అభిమానుల మన్ననలు అందుకుంటున్న సుధీర్ బాబు.. ఓ సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్‌లో నటించబోతున్నారు. ఇది భారీ బడ్జెట్ చిత్రంగా పాన్ ఇండియా లెవల్లో రూపొందనుంది. ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఆడియెన్స్‌కి అందించేలా.. లార్జర్ దేన్ లైఫ్ స్టోరీ లైన్‌తో ఇంతకు ముందెన్నడూ చూడని డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కబోతున్నఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కి ఎంతో ప్రాధ్యానత […]
Gautam Gambhir Likely To Appoint Team India Head Coach Soon: టీమిండియా కొత్త హెడ్ కోచ్ ఎంపికపై బీసీసీఐ సెక్రటరీ జై షా కీలక అప్డేట్ ఇచ్చారు. జులై నెలలో శ్రీలంక పర్యటనకు వెళ్లేలోపే కొత్త హెడ్ కోచ్ ఎంపిక పూర్తవుతుందని తెలిపారు. ఎంపికైన కొత్త కోచ్‌తోనే భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుందని సోమవారం జై షా చెప్పారు. అయితే కోచ్‌గా ఎవరు ఎంపికయ్యారన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రధాన కోచ్‌గా […]
Director VN Aditya Fires on People Media Factory: టాలీవుడ్ డైరెక్టర్ ‘వీఎన్ ఆదిత్య’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తొలి సినిమా ‘మనసంతా నువ్వే’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అనంతరం శ్రీరామ్, నేనున్నాను, మనసు మాట వినదు, బాస్, ఆట, రెయిన్ బో లాంటి చిత్రాలు తెరకెక్కించారు. ఇందులో నేనున్నాను భారీ హిట్ అవ్వగా.. బాస్, ఆట పర్వాలేదనిపించాయి. 2011 తర్వాత వీఎన్ ఆదిత్య హిట్ కొట్టనే లేదు. 2018లో ఓ […]
Dinesh Karthik Is a Batting Coach for RCB in IPL 2025: ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ దినేశ్ కార్తీక్ కోచ్ అవతారం ఎత్తనున్నాడు. ఐపీఎల్ ప్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మెన్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. అంతేకాదు ఆర్సీబీ మెంటార్‌గా కూడా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ ప్రాంచైజీ తన ఎక్స్ వేదికగా తెలిపింది. ఐపీఎల్ 2025లో దినేశ్ కార్తీక్ కొత్త విధుల్లో చేరతాడని […]
Gold Price Today on 1 July 2024 n Hyderabad: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. వరుసగా రెండు రోజులు పెరిగిన పసిడి ధరలు.. గత రెండు రోజలుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం (జులై 1) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,250 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,280 వద్ద కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. […]
Bellamkonda Sai Sreenivas To Act in Garudan Remake: టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరుస ఫ్లాఫులతో సతమతం అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ‘ఛత్రపతి’ రీమేక్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా.. అది పెద్దగా వర్కవుట్ కాలేదు. ఛత్రపతి డిసాస్టర్‌గా నిలవడంతో షార్ట్ గ్యాప్ తీసుకున్న సాయి శ్రీనివాస్.. మళ్లీ బిజీ అవుతున్నారు. టాలీవుడ్లో వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా.. కంటెంట్ డ్రివెన్ సబ్జెక్ట్స్‌ను పిక్ చేసుకుంటున్నారు. […]
Satya Dev As Brand Ambassador Srichakra Milk Products: ‘శ్రీచక్రా మిల్క్ ప్రోడక్ట్స్ ఎల్ఎల్పీ’ తమ ప్రయణం మొదలుపెట్టి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా హైదరాబాద్‌లోని మియాపూర్ నరేన్ ప్యాలెస్‌లో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గొట్టిపాటి రవికూమార్, టీడీ జనార్దన్, గడ్డం ప్రసాద్, మూరకొండ జగన్మోహన్ రావు సహా హీరోలు విజయ్ దేవరకొండ, సత్యదేవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. శ్రీచక్రా మిల్క్ ప్రోడక్ట్స్ కోత్త లోగోను […]