Biggest iPhone in the World: ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ‘ఐఫోన్’లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిఒక్కరు తమ జేబులో ఐఫోన్ ఉండాలని కోరుకుంటారు. సోమవారం (సెప్టెంబర్ 9)న ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ కానుంది. ప్రస్తుతానికి అయితే ‘ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్’ టాప్ ఎండ్ మోడల్. దీని స్క్రీన్ 6.7 అంగుళాలు. అయితే ఈ ఫోన్ కంటే బిగ్గెస్ట్ ఐఫోన్ ఉంది. బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన టెక్ కంటెంట్ […]
Vinesh Phogat To Joins Congress Today: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ కీలక ప్రకటన చేశారు. రైల్వేస్‌లో తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు శుక్రవారం ఎక్స్ వేదికగా తెలిపారు. రైల్వేకు సేవ చేయడం తన జీవితంలో ఓ మధుర జ్ఞాపకం అని, తాను మంచి సమయం గడిపానని చెప్పారు. దేశ సేవ కోసం తనకు ఇచ్చిన ఈ అవకాశంకు రైల్వేకు ఎప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. రైల్వే ఉన్నతాధికారులకు వినేశ్ తన రాజీనామా లేఖను […]
ప్రస్తుతం భారత్‌లో ఒక్క నాణ్యమైన స్పిన్నర్ లేడని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. భారత్ నుంచి అత్యుత్తమ స్పిన్నర్లు రాకపోవడానికి కారణం ఎక్కువగా పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడటమే అని పేర్కొన్నాడు. ప్రస్తుత స్పిన్నర్లు బంతిని సరిగ్గా ఫ్లై చేసి వికెట్లను తీయలేకపోతున్నారని వీరూ చెప్పుకొచ్చాడు. భారత బ్యాటర్లు సరిగ్గా స్పిన్‌ను ఎదుర్కోలేకపోవడంపై సెహ్వాగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత బ్యాటర్లు అందరూ స్పిన్‌కు దాసోహమమైన విషయం […]
Rs 1 crore question on Olympics in KBC 16 ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ 16వ సీజన్ కొనసాగుతోంది. బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తాజా ఎపిసోడ్లో ఓ ఆదివాసీ కంటెస్టెంట్.. ‘కోటీశ్వరుడు’ అయ్యే ఛాన్స్‌ను కొద్దిలో మిస్ అయ్యాడు. కోటి రూపాయల ప్రశ్నకు అతడు సమాధానం చెప్పలేకపోయాడు. రూ.50 లక్షలు తీసుకుని షో నుంచి వెళ్ళిపోయాడు. కోటి రూపాయల ప్రశ్నను అమితాబ్ ఒలింపిక్స్‌పై అడిగారు. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటో […]
Huawei To Release First Tri Folding Phone: మొబైల్ కంపెనీలు ట్రెండ్‌కు తగ్గట్టుగా కొత్త కొత్త ఫోన్లను తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం టెక్ మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్లకు మంచి క్రేజ్ ఉంది. అయితే ట్రై ఫోల్డబుల్ ఫోన్ లాంచ్‌కు కొన్ని కంపెనీలు సన్నద్ధమవుతున్నాయి. ట్రై ఫోల్డబుల్ మొబైల్‌ను తీసుకొచ్చేందుకు అనేక మొబైల్ సంస్థలు పోటీపడుతున్నాయి. ఈ విభాగంలో మొబైల్‌ను లాంచ్ చేయనున్నట్లు ఇప్పటికే టెక్నో మొబైల్స్ ప్రకటించినా.. చైనాకు చెందిన ‘హువావే’ ముందుగా ట్రై ఫోల్డ్ మొబైల్‌ను […]
Jio 8th Anniversary Offers: దేశీయ టెలికాం దిగ్గజం ‘రిలయన్స్ జియో’ 8వ వార్షికోత్సవం సందర్భంగా తన యూజర్ల కోసం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. కొన్ని రీఛార్జీలపై రూ.700 విలువ చేసే ప్రయోజనాలు అందిస్తున్నట్లు కంపెనీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. సెప్టెంబర్ 5 నుంచి 10 లోపు రీఛార్జి చేసుకున్న వారికి మాత్రమే ఈ బెనిఫిట్స్ వర్తిస్తాయి. ఈ ఆఫర్ల వివరాలను ఓసారి తెలుసుకుందాం. జియో అందిస్తున్న రూ.700 […]
Rohit Sharma at MCA Gym: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్నెస్ విషయంలో తరచూ ట్రోల్ అవుతుంటాడు. హిట్‌మ్యాన్ బరువును ఉద్దేశించి.. పావ్‌బాజీ, సాంబార్ వడ అంటూ నెటిజెన్స్ జోకులు పేల్చుతుంటారు. చాలా సందర్భాల్లో ఫిట్‌నెస్‌పై ఇబ్బందికరమైన ప్రశ్నలను కూడా ఎదుర్కొన్నాడు. దాంతో చాలా కాలంగా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో జిమ్‌లో తెగ శ్రమిస్తున్నాడు. దులీప్ ట్రోఫీ 2024కి దూరంగా ఉన్న హిట్‌మ్యాన్.. ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ)లో ఆధునికీకరించిన జిమ్‌లో ప్రస్తుతం […]
Silver Price Hiked by Rs 2000 Today in Hyderabad: గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్ తగిలింది. గత వారం రోజులుగా పెరగని పసిడి ధరలు.. నేడు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.510 పెరగగా.. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.550 పెరిగింది. దాంతో వారం రోజుల్లోని పెరుగుదల ఒక్కరోజే కనిపించింది. బులియన్ మార్కెట్లో శుక్రవారం (సెప్టెంబర్ 6) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,200గా.. 24 […]
Jitta Balakrishna Reddy Dead:తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి (52) కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. బాలకృష్ణారెడ్డి భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు స్వస్థలం భువనగిరికి తరలించారు. సాయంత్రం 4 గంటలకు భువనగిరి శివారు మగ్గంపల్లిలోని ఫామ్‌హౌస్‌లో అంతక్రియలు జరగనున్నాయి. రాజకీయ నాయకులు జిట్టా మృతికి సంతాపం తెలుపుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో జిట్టా బాలకృష్ణారెడ్డి కీలక పాత్ర పోషించారు. […]
Ganpati Bappa holding T20 World Cup 2024 Trophy: దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు అట్టహాసంగా మొదలయ్యాయి. శనివారం (సెప్టెంబర్ 7) వినాయక చవితి నేపథ్యంలో భక్తులు భారీగా విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. పిల్లలు, పెద్దలు తమకు నచ్చిన గణపతిని మండపానికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఓ గణపతి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇందుకు కారణం గణేశుడి చేతిలో టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీ ఉండడమే. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. […]