BSNL 5G Network Update: ప్రముఖ టెలికాం సంస్థలు భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియాలు తమ రీఛార్జ్ ప్లాన్లను ఎప్పుడైతే పెంచాయో.. అందరి చూపు ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) వైపు మళ్లింది. ఇప్పటికే చాలామంది బీఎస్ఎన్ఎల్కు షిఫ్ట్ అయ్యారు. దాంతో బీఎస్ఎన్ఎల్ కస్టమర్లను ఆకర్షించే పనిలో పడింది. వినియోగదారుల కోసం చౌకైన ప్లాన్లను తీసుకొస్తోన్న బీఎస్ఎన్ఎల్.. తాజాగా 5జీ నెట్‌వర్క్‌పై కీలక అప్డేట్ ఇచ్చింది. Also Read: […]
Kalki Ganesh in Tamil Nadu: దేశవ్యాప్తంగా వినాయక చవితి 2024 వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో పట్టణం, గ్రామాల్లోని ప్రతి గల్లీ హోరెత్తిపోతోంది. చవితి వేడుకల సందర్భంగా బొజ్జ గణపయ్య పలు రూపాల్లో దర్శనమిచ్చాడు. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్లుగా ఉన్న కొన్ని వినాయకుడి విగ్రహాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి. అన్నికంటే ముఖ్యంగా ‘కల్కి’ వినాయకుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. గతంలో బాహుబలి, పుష్ప వినాయక విగ్రహాలు ఆకట్టుకున్న విషయం తెలిసిందే. రెబల్ […]
తనకు ఎవరైనా ఇలా చేయాలి, అలా చెయ్‌మని చెబితే పెద్దగా నచ్చదని టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తెలిపాడు. తనకే స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇస్తే మంచి ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా అని చెప్పాడు. ఆస్ట్రేలియా పర్యటనలో తాను ఆఫ్ స్పిన్నర్లను ఎదుర్కొనడంలో కాస్త తడబాటుకు గురయ్యానని, ఆ సమయంలో అప్పటి కోచ్ రవిశాస్త్రి కీలక సూచనలు ఇచ్చాడని పంత్ పేర్కొన్నాడు. పంత్ చివరిసారిగా 2022లో టెస్టు మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఘోర రోడ్డు […]
Gold and Silver Price in Hyderabad Today: మగువలకు శుభవార్త. బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. శనివారం భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్.. రెండు రోజులుగా స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో సోమవారం (సెప్టెంబర్ 9) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,800గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,870గా నమోదైంది. ఆగష్టు 31 నుంచి సెప్టెంబర్ 9 వరకు బంగారం ధరలు ఒక్కరోజు మాత్రమే పెరిగాయి. మరోవైపు వెండి ధరలు నేడు […]
Mangaluru Girl Lifts Auto To Rescue Mother: ‘ఆడపిల్ల’ అని తక్కువగా అంచనా వేయకూడదు. ఆపద వస్తే ‘మహంకాళి’గా మారుతుంది. కళ్ల ముందు ఆపద ఉంటే ఎలాంటి సాహసానికైనా వెనగడుగు వేయదు. ఇక కన్న తల్లికి ఏదైనా జరిగితే ఊరుకుంటుందా?.. క్షణం కూడా ఆలోచించదు. తాజాగా ఓ స్కూల్ విద్యార్థిని తన తల్లిని కాపాడేందుకు.. బోల్తాపడిన ఆటోను అమాంతం పైకి లేపింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం… […]
Iphone 16 Launch Today: ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. నేడు ‘యాపిల్’ ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ కానుంది. కాలిఫోర్నియా ఆపిల్ పార్క్‌లోని స్టీవ్ జాబ్స్ థియేటర్లో యాపిల్ ఈవెంట్ ‘ఇట్స్ గ్లోటైమ్’ జరగనుంది. ఈ ఈవెంట్ భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. భారతదేశంలో యాపిల్ కంపెనీ వెబ్సైట్, ఆపిల్ టీవీ, యాపిల్ యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. ఇట్స్ గ్లోటైమ్ ఈవెంట్లో ఐఫోన్ […]
స్వదేశంలో బంగ్లాదేశ్‌తో భారత్ రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. తొలి టెస్టు కోసం బీసీసీఐ సెలెక్టర్లు భారత జట్టును ఆదివారం ఎంపిక చేశారు. కారు ప్రమాదానికి గురైన వికెట్ కీపర్ రిషబ్ పంత్ రెండేళ్ల తర్వాత టెస్టుల్లో జట్టులోకి వచ్చాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతిని ఇస్తారనుకున్నా.. సెలెక్టర్లు అతడిని ఎంపిక చేయడం గమనార్హం. అయితే బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, సీనియర్ పేసర్ మహ్మద్ షమీలకు భారత టెస్ట్ జట్టులో చోటు దక్కలేదు. ఇందుకు […]
Joe Root Overtakes Kumar Sangakkara in Tests: టెస్ట్ క్రికెట్లో వరుసగా రికార్డులు బ్రేక్ చేస్తున్న ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ మరో అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆరో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఓవల్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రూట్ ఈ రికార్డు అందుకున్నాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కరను అధిగమించాడు. […]
Rishabh Pant heard plans of the opposing team in Duleep Troph 2024: ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ 2024లో ఇండియా-బి శుభారంభం చేసింది. ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో ఇండియా-ఎపై విజయం సాధించింది. 275 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇండియా-ఎ 53 ఓవర్లలో 198 పరుగులకే ఆలౌట్ అయింది. కేఎల్ రాహుల్ (57; 121 బంతుల్లో 7×4) హాఫ్ సెంచరీ చేశాడు. ఇండియా-బి విజయంలో పేసర్లు ముకేశ్ […]
India 29 Medal Winners List in Paris Paralympics 2024: ఆగస్టు 28న మొదలైన పారిస్ పారాలింపిక్స్ 2024 నేటితో ముగియనున్నాయి. పారిస్‌లో భారత అథ్లెట్లు అంచనాలను మించి రాణించారు. 25 పతకాలు లక్ష్యంగా పెట్టుకుంటే.. ఏకంగా 29 పతకాలు సాధించారు. పారాలింపిక్స్ చరిత్రలో భారత అథ్లెట్లు అత్యధిక పతకాలు సాధించడం ఇదే తొలిసారి. 2020 టోక్యో పారాలింపిక్స్‌లో 19 పతకాలు సాధించిన భారత్.. ఈసారి రికార్డు స్థాయిలో 29 పతకాలు గెలిచింది. ఇందులో 7 […]