టీమిండియా ప్లేయర్స్ 45 రోజుల విరామం అనంతరం తిరిగి మైదానంలో అడుగు పెట్టనుంది. సెప్టెంబర్ 19 నుంచి స్వదేశంలో ఆరంభమయ్యే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. ఈ సిరీస్ కోసం వచ్చే వారం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. దులీప్ ట్రోఫీ 2024 ప్రదర్శన ఆధారంగా కొందరు ఆటగాళ్లను బీసీసీఐ ఎంపిక చేసే అవకాశం ఉంది. బంగ్లాతో టెస్ట్ సిరీస్‌కు ఎంపికయిన భారత ప్లేయర్స్ సెప్టెంబర్ 12న చెన్నైలో సమావేశం కానున్నారు. […]
Bhagyashri Borse in Dulquer Salmaan’s Kaantha: మోడలింగ్‌లో రాణించిన ముంబై భామ భాగ్యశ్రీ బోర్సే.. 2023లో ‘యారియాన్ 2’ హిందీ చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేశారు. తొలి సినిమానే హిట్ కావడంతో భాగ్యశ్రీకి కార్తీక్ ఆర్యన్ నటించిన ‘చందు ఛాంపియన్’లో నటించే అవకాశం వచ్చింది. ఇక ‘మిస్టర్ బచ్చన్’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి.. యువ హృదయాలను కొల్లగొట్టేశారు. భాగ్యశ్రీ డ్యాన్స్, హావభావాలకు అందరూ ఫిదా అయ్యారు. మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయినా.. భాగ్యశ్రీకి స్టార్ […]
ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఒక్క వీడియో వైరల్ అయితే చాలు స్టార్ అయిపోవచ్చు. ఇక ఫాలోవర్లు అధికంగా ఉంటే.. ప్రమోషన్లతో బోలెడంత డబ్బు సంపాదించ్చు. అందుకే చాలా మంది వైరైటీగా వీడియోలు, రీల్స్ చేయాలని చూస్తున్నారు. అయితే ఆ వైరైటీనే ప్రాణాలు కోల్పోయేలా చేస్తోంది. తాజాగా ఓ యువకుడు ఫేమ్, మనీ కోసం.. ఏకంగా నాగుపామును నోట్లో పెట్టుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోనే జరిగింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం […]
Airtel prepaid plans with Festive Offers: పండగవేళ ప్రముఖ టెలికాం సంస్థ ‘భారతీ ఎయిర్టెల్’ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం మూడు ప్రత్యేక ప్లాన్లను తీసుకొచ్చింది. ప్రస్తుతం అందిస్తున్న ప్లాన్లలో అదనపు డేటా, ఓటీటీ సదుపాయాలను అందిస్తోంది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఈ ఆఫర్స్.. సెప్టెంబర్ 11 వరకు (సెప్టెంబర్ 6 నుంచి 11) మాత్రమే అందుబాటులో ఉంటాయి. పండగవేళ ఎయిర్టెల్ లాంచ్ చేసిన మూడు ప్లాన్ల వివరాలను ఓసారి చూద్దాం. Rs 979 Airtel […]
PCB Chairman Mohsin Naqvi About Jay Shah: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఛైర్మన్‌గా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా రావడం తమకేమీ ఆందోళన కలిగించడం లేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు మోసిన్ నక్వీ అన్నారు. జై షాతో తాము టచ్‌లోనే ఉన్నామని తెలిపారు. వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ పాక్‌లోనే జరగనుందని మోసిన్ స్పష్టం చేశారు. ఐసీసీ కొత్త ఛైర్మన్‌గా జై షా ఏకగ్రీవంగా […]
Why Sadegh Beit Sayah Disqualified in Paralympics 2024: పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత అథ్లెట్లు సత్తాచాటుతున్నారు. ఇప్పటివరకు భారత్ ఖాతాలో 29 పతకాలు చేరగా.. పట్టికలో 16వ స్థానంలో కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో భారత అథ్లెట్లు 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు సాధించారు. శనివారం జావెలిన్ త్రో ఎఫ్41 ఈవెంట్లో నవ్‌దీప్ సింగ్‌కు గోల్డ్ మెడల్ వచ్చింది. ముందుగా రెండో స్థానంలో నిలిచిన నవ్‌దీప్ రజతం గెలుచుకోగా.. ఇరాన్ అథ్లెట్ సదేగ్ […]
Moeen Ali Retirement: ఇంగ్లండ్ సీనియర్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగబోయే వైట్ బాల్ సిరీస్ స్క్వాడ్ నుంచి తప్పుకున్న అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నాడు. అలీ ఇప్పటికే టెస్ట్ క్రికెట్ నుండి రెండుసార్లు రిటైర్ అయ్యి.. తన నిర్ణయాన్ని వెనక్కితీసున్నాడు. అయితే ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అలీ.. ఈసారి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనని చెప్పాడు. ఇప్పటికీ తాను పూర్తి […]
Para Athlete Deepthi Jeevanji Reward: పారిస్ పారాలింపిక్స్ 2024లో తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజి సత్తా చాటిన విషయం తెలిసిందే. మహిళల 400 మీటర్ల టీ20 క్లాస్‌లో దీప్తి కాంస్య పతకం గెలుచుకున్నారు. పారాలింపిక్స్ అథ్లెటిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన క్రీడాకారిణిగా వరంగల్‌కు చెందిన దీప్తి చరిత్ర సృష్టించారు. పారాలింపిక్స్‌లో భారత జెండాను రెపరెపలాడించిన అథ్లెట్ దీప్తిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. అంతేకాదు భారీ నజరానా […]
Here Is the reason for Sadegh’s disqualification in Paralympics 2024: పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత్ ఖాతాలోకి అనూహ్యంగా గోల్డ్ మెడల్ చేరింది. శనివారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఎఫ్41 ఫైనల్లో ఇరాన్ అథ్లెట్ సదేగ్ బీత్ సయా స్వర్ణం గెలుచుకున్నాడు. రెండో స్థానంలో నిలిచిన భారత అథ్లెట్ నవదీప్ సింగ్ సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. అయితే అనూహ్యంగా ఇరాన్ అథ్లెట్ సదేగ్‌పై అనర్హత వేటు పడడంతో.. గోల్డ్ మెడల్ నవదీప్ […]
US Open 2024 Winner is Aryna Sabalenka: యూఎస్ ఓపెన్ 2024 మహిళల ఛాంపియన్‌గా బెలారస్ భామ అరీనా సబలెంక నిలిచింది. శనివారం ఆర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో అమెరికాకు చెందిన జెస్సికా పెగులాపై 7-5, 7-5 తేడాతో సబలెంకా గెలుపొందింది. దీంతో కెరీర్లో తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను సబలెంక సొంతం చేసుకుంది. ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకకు ఇది మూడవ గ్రాండ్ స్లామ్. Also Read: World Biggest iPhone: ప్రపంచంలోనే బిగ్గెస్ట్ […]