మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ జోరు పెంచేసింది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ వేగం పెంచారు చిత్ర బృందం. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సైతం అంచనాలను పెంచుకొంటూ వస్తున్నాయి. ఇంకా నాటు నాటు సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గానే ఉండగా.. మూడో పాటకు ముహూర్తం పెట్టారు […]
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న చిత్రం బంగార్రాజు.. సోగ్గాడు మళ్లీ వచ్చాడు అనేది ట్యాగ్ లైన్. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ్ సరసన రమ్య కృష్ణ నటిస్తుండగా.. చై సరసన కృతి శెట్టి నటిస్తోంది.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి కృతి శెట్టి లుక్ ని రివీల్ చేయగా.. తాజాగా నాగ చైతన్య లుక్ ని రివీల్ చేశారు. […]
ప్రస్తుతం సమాజంలో కామాంధులు ఎక్కువైపోతున్నారు.. కామ కోరికలతో రగిలిపోతూ తాము ఏంటి అనే విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. ఇక రాజకీయ నేతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. వారు నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటారు. అయితే ఆ వివాదాలు ఎలాంటివి అనేది సమస్యగా మారింది. తాజాగా ఒక నేత వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ముందు వెనక చూసుకోకుండా రేకుల షెడ్డులో అమ్మాయితో శృంగారం చేస్తూ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ఘటన […]
ప్రస్తుతం బాలీవుడ్ లో పెళ్లిళ్ల హంగామా నడుస్తోంది. ఎన్నో ఏళ్లుగా డేటింగ్ లో ఉన్న ప్రేమ పక్షులు వివాహంతో ఒక్కటవుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా పెళ్ళికొడుకు కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే అమిర్ తన రెండో భార్య కిరణ్ రావుకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే.. ఈ విడాకులకు కారణం అమీర్ ‘దంగల్’ బ్యూటీ ఫాతిమా సనా షేక్ తో పీకల్లోతు ప్రేమలో మునగడమే అని వార్తలు గుప్పుమన్న సంగతి […]
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ లాస్ వెగాస్ లో ప్రస్తుతం ‘లైగర్’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే… మధ్య మధ్యలో ఆటవిడుపు అన్నట్టుగా హార్స్ రైడింగ్ చేస్తున్నాడు. మొన్నటి వరకూ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విజయ్ దేవరకొండ ఇప్పుడు అందుకు భిన్నంగా హార్స్ రైడింగ్ చేస్తున్న కలర్ ఫుల్ ఫోటోను పోస్ట్ చేశాడు. హార్స్ రైడింగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పిన […]
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా హీరోగా నటించిన ‘తెల్లవారితే గురువారం’ చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మిషా నారంగ్. తాజాగా విడుదలైన ‘మిస్సింగ్’ సినిమాలోనూ వన్ ఆఫ్ ద హీరోయిన్స్ గా నటించింది. ఈ సినిమాతో నటిగానూ మిషాకు చక్కని గుర్తింపు లభిస్తోంది. ఇదిలా ఉంటే ఆమె నటిస్తున్న మూడో తెలుగు సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం మొదలైంది. ఈసారి మిషా… సీనియర్ నటుడు సాయికుమార్ తనయుడు ఆది సరసన చోటు దక్కించుకుంది. ఆది […]
బాలీవుడ్ న్యూ కిడ్ అహన్ శెట్టి ‘తడప్’ చిత్రంతో ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే.. తెలుగులో సూపర్ హిట్ అయిన ‘ఆర్ఎక్స్ 100’ కి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. డైరెక్టర్ మిలన్ లూథ్రియా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సునీల్ శెట్టి తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నా రొమాన్స్ విషయంలో మాత్రం అహన్ వణికిపోయాడంట.. తాజగా ఈ సినిమా ప్రమోషన్ లో అహన్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నాడు. మొదటి సినిమాలోనే హాట్ హీరోయిన్ […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనున్నట్లు గత కొన్నిరోజులుగా పుకార్లు గుప్పుమన్న విషయం తెలిసిందే.. ఇప్పటికే తాప్సి ప్రొడక్షన్ హౌస్ లో సామ్ ఒక పెద్ద ప్రాజెక్ట్ కి సైన్ చేసినట్లు కూడా పుకార్లు వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ఈ పుకార్లకు చెక్ పెట్టింది సామ్.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సామ్.. బాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ “ఎందుకు కాదు.. తప్పకుండ బాలీవుడ్ లో చేస్తాను… నాకు భాష ముఖ్యం […]
అతడికి ఏడాది క్రితం వివాహమైంది. కట్నంకోసంమే చేసుకున్నాడో, తల్లిదండ్రుల బలవంతం వలన చేసుకున్నాడో తెలియదు కానీ, తనకి నచ్చని అమ్మాయి మెడలో తాళికట్టాడు. పెళ్లి అయినా దగ్గరనుంచి ఆమెను చిత్ర హింసలకు గురిచేయడం మొదలు పెట్టాడు.. అందంగా లేవని, అసహ్యంగా ఉన్నవాని చిత్రహింసలు పెట్టేవాడు. చివరకు ఆమె మీద కోపంతో దారుణానికి పాల్పడ్డాడు. ఏ భర్త చేయని నీచానికి ఒడిగట్టాడు. భార్యను ఎలాగోలా వదిలించుకోవాలని ఆమెను స్నేహితులకు అమ్మేసి చేతులు దులుపుకున్నాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని […]
ప్రముఖ నటుడు కమల్ హాసన్ కొవిడ్ 19 బారిన పడ్డారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. అంతేకాదు ‘కరోనా మహమ్మారి ఇంకా మన మధ్యే ఉందని, దానితో జాగ్రత్తగా ఉండాల’ని కమల్ హాసన్ సూచించారు. సోమవారం మధ్యాహ్యం కమల్ హాసన్ తాను హస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న విషయాన్ని స్వయంగా ట్వీట్ చేశారు. ‘యూ.ఎస్. ట్రిప్ నుండి తిరిగి వచ్చాక కాస్తంత దగ్గు వచ్చిందని, పరీక్షలు నిర్వహించగా ఇన్ ఫెక్షన్ ఉందని వైద్యులు నిర్థారించారని అన్నారు. […]