అక్కినేని నాగ చైతన్య వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఇటీవల లవ్ స్టోరీ తో హిట్ అందుకున్న చై.. మరోసారి హిట్ కొట్టడానికి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే తండ్రి నాగార్జునతో కలిసి ‘బంగార్రాజు’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇది కాకుండా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘మనం’ చిత్రం తరువాత విక్రమ్- చైతన్య కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక నేడు నాగ చైతన్య […]
మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేక ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లేదు.. మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా బయటికి వచ్చిన అమ్మడు.. నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకొని భార్యగా సెటిల్ అయిపోయింది. ఆ తరువాత తన ప్రతిభకు తగ్గట్టు నిర్మాతగా మారి వరుస వెబ్ సిరీస్ లను నిర్మించేస్తోంది. ఇటీవల నిహారిక నిర్మించిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిహారిక తన వ్యక్తిగత విషయాలను బయటపెట్టింది. గతేడాది చైతన్య […]
ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. ఒక భర్త తన భార్యను అతిదారుణంగా హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటనకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మధురానగర్ లోని ఒక ఇంట్లో డాలీ(45) అనే వ్యక్తి భార్య స్మృతి(35)తో కలిసి ఉంటున్నాడు. కాగా భార్యాభర్తల మధ్య కొద్దిరోజులుగా గొడవ జరుగుతుంది.. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం బయటికి వెళ్లిన డాలీ ఇంటికి రాలేదు.. భార్య కూడా బయటికి రావడంలేదు.. దీంతో స్థానికులు వారి ఇంటి వద్దకు వెళ్లగా […]
బుల్లితెర యాంకర్ అనసూయ వరుస సినిమాలతో బిజీగా మారింది.. ఒకపక్క షోలు చేస్తూనే మరోపక్క నటిగా తన ప్రత్యేకతను చాటుకొంటుంది. ఇటీవల పుష్ప సినిమాలో దాక్షాయణిగా కనిపించనున్న ఈ భామ తాజాగా మరో కొత్త చిత్రంలో నటిస్తున్నట్లు ప్రకటించింది. లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జయశంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పేపర్ బాయ్ చిత్రంతో ఒక సున్నితమైన ప్రేమకథను పరిచయం చేసిన జయ శంకర్ ఈ సినిమాతో మరో కోణాన్ని వెలికితీయాలని చూస్తున్నాడు. ఇంకా టైటిల్ […]
బుల్లితెరపై ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ఎంతటి సంచలనాన్ని క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోలో సెలబ్రిటీల రచ్చ మౌములుగా లేదు. ఇక అందరు అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. టాలీవుడ్ స్టార్ హీరోలు ఇద్దరు ఒకే ఫ్రేమ్ పై కనిపించి రచ్చ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎవరు మీలో కోటీశ్వరులు షోకి వస్తున్నాడు అంటేనే రచ్చ చేసిన అభిమానులు ఇక తాజాగా ఆ షో […]
లేడీ సూపర్ స్టార్ నయనతార విలన్ అవతారం ఎత్తబోతుందా..? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం నయనతార, విజయ్ సేతుపతి, సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కాతువాకుల రెండు కాదల్’. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా కథ గురించి, నయనతార పాత్ర గురించి కోలీవుడ్ లో పెద్ద రచ్చే […]
తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు పెద్దలు.. ఆలాగే చూడాలి కూడా.. లోకం గురించి చెప్పేది, ఉన్నత స్థానానికి తీసుకెళ్లేది వారే కాబట్టి.. కానీ ప్రస్తుతం కొంతమంది గురువులు చేసే పనులు.. సమాజానికే సిగ్గుచేటుగా మారుతున్నాయి. పిల్లలకు బంగారు భవిష్యత్తును ఇవ్వవలసినవారు..కామాంధులుగా మారుతున్నారు. మహిళల గురించి సమాజానికి చెప్పాల్సినవారే.. మహిళలపై దారుణానికి పాల్పడుతున్నారు. తాజాగా ఒక ప్రొఫెసర్ విద్యార్థినులకు చదువు చెప్పి ఉన్నత స్థానానికి పంపించాల్సింది పోయి.. బెదిరించి వ్యభిచార గృహాలకు పంపుతున్నాడు. తాను చెప్పినట్టు చేయకపోతే […]
అక్కినేని నాగ చైతన్య నేడు తన 35 వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. చిత్ర పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలందరూ చైతూకి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.. ఇక సినిమాల పరంగా కూడా చై నటించిన, నటిస్తున్న నిర్మాణ సంస్థలు అన్ని హీరో పోస్టర్స్ తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక అభిమానులైతే తమ అభిమాన హీరో బర్త్ డే రోజు కేక్స్ కట్ చేసి మరీ విషెస్ తెలుపుతున్నారు. అయితే వారిలో మాత్రం కొద్దిగా నిరాశ మిగిలి ఉందని […]
తండ్రి.. కన్నబిడ్డలకు ఆదర్శం.. హీరో. ఇంకా ఆడపిల్లలకైతే తండ్రే సర్వస్వము..కానీ, చిన్నప్పటినుంచి అల్లారుముద్దుగా పెంచాల్సిన తండ్రే వేధింపులకు గురి చేస్తే.. బయట ఎవరో ఏడిపిస్తున్నారని తండ్రికి చెప్పాల్సిన పిల్లలు తండ్రే తమపాలిట యముడిలా తయారయ్యాడని ఎవరికి చెప్పగలరు.. తాజాగా పుట్టినప్పటి నుంచి 17 ఏళ్లు వచ్చేవరకు తమను చిత్రవధకు గురిచేసిన తండ్రిపై పగపెంచుకున్న ఆ బాలిక కఠిన నిర్ణయం తీసుకొంది. ఈ చిత్రహింసలు తగ్గాలంటే తండ్రిని చంపడమే కరెక్ట్ అనుకొంది.. స్నేహితులతో, చెల్లెళ్ళతో కలిసి తండ్రిని హతమార్చింది. […]
చిత్ర పరిశ్రమలో స్టార్ సెలబ్రిటీలు ఎప్పుడు , ఎవరి ప్రేమలో పడతారో.. ఎప్పుడు విడిపోతారో ఎవరికి తెలియదు.. ఎంతో గాఢంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వారే అతి కొద్దీ ఏళ్లలోనే విడాకులు తీసుకొని విడిపోతున్నారు. ఇటీవల టాలీవుడ్ లో నాగచైతన్య- సమంత విడాకులు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆ న్యూస్ వేడి ఇంకా తగ్గలేదు.. తాజాగా మరో స్టార్ కపుల్ విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఈసారి బాలీవుడ్ భామ ప్రియాంక […]