షాకింగ్: ‘దంగల్’ బ్యూటీతో అమీర్ మూడో పెళ్లి.. ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం బాలీవుడ్ లో పెళ్లిళ్ల హంగామా నడుస్తోంది. ఎన్నో ఏళ్లుగా డేటింగ్ లో ఉన్న ప్రేమ పక్షులు వివాహంతో ఒక్కటవుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా పెళ్ళికొడుకు కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే అమిర్ తన రెండో భార్య కిరణ్ రావుకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే.. ఈ విడాకులకు కారణం అమీర్ ‘దంగల్’ బ్యూటీ ఫాతిమా సనా షేక్ తో పీకల్లోతు ప్రేమలో మునగడమే అని వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకొనునట్లు బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
‘దంగల్’ చిత్రంలో అమీర్ కి పెద్ద కూతురిగా నటించిన ఫాతిమా ఆ సినిమా షూటింగ్ లోనే అమీర్ తో ప్రేమలో పడినట్లు సమాచారం. ప్రస్తుతం అమీర్ నటించిన లాల్ సింగ్ చద్దా .. విడుదలకు సిద్దమవుతుంది. ఈ సినిమా తర్వాత ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది.మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజమున్నదో తెలియాలంటే ఈ జంట మౌనం వీడాల్సిందే.
Also Read
- Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్‌లోకి స్వాగతం
- Pradeep Ranganathan: ఆ డైరెక్టర్'తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
- Rao Bahadur: "మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!" రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
- Bunny Vas : తెలుగుమ్మాయని అవకాశం ఇస్తే.. మాకు 15 రూల్స్ పెట్టింది.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!