అక్కినేని నాగార్జున, రమ్య కృష్ణ జంటగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రం ఎంతటి విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఇక ఆ చిత్రానికి కొనసాగింపుగా ‘బంగార్రాజు.. సోగ్గాడు మళ్లీ వచ్చాడు’ చిత్రం రాబోతుంది. ఇక ఈసారి ఈ చిత్రంలో అక్కినేని నవ మన్మథుడు నాగ చైతన్య నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్, పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా […]
యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. యూరప్ లో విక్రమ్ షూటింగ్ కోసం వెళ్లిన ఆయనకు కరోనా సోకడంతో షూటింగ్ నిలిపివేశారు. ప్రస్తుతం కమల్ హోమ్ క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఇకపోతే కమల్ కొన్నిరోజులు రాకపోతే ఆయన నిర్వహిస్తున్న బిగ్ బాస్ పరిస్థితి ఏంటీ ..? అనేది ప్రస్తుతం తమిళీయులను తొలుస్తున్న ప్రశ్న.. అయితే దీనికి ఆన్సర్ దొరికేసిందని తెలుస్తోంది. కమల్ వచ్చేంత వరకు ఆయన స్థానాన్ని ఆమె […]
మంచు వారి అబ్బాయి విష్ణువర్ధన్ బాబు తండ్రి మోహన్ బాబు లాగే కంచు కంఠం వినిపిస్తూ ఉంటారు. సినిమాల్లో దాదాపుగా తండ్రిని అనుకరిస్తూ నటించే మంచు విష్ణు, మొన్న జరిగిన ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ఎన్నికల్లోనూ తనదైన బాణీ పలికించారు. అందరినీ కలుపుకుపోతూ ‘మూవీ ఆర్టిస్ట్స్ మంతా ఒక ఫ్యామిలీ’ అనే నినాదంతో ‘మా’ అధ్యక్షునిగా ఘనవిజయం సాధించిన మంచు విష్ణు ఆ మధ్య ప్రతి రోజూ వార్తల్లో నిలిచారు. హీరోగా అనేక చిత్రాలలో నటించినా, మంచు […]
నవతరం కథానాయకుల్లో అక్కినేని నాగచైతన్య తనదైన తీరులో సాగిపోతున్నారు. అక్కినేని నటవంశం మూడోతరం హీరోగా జనం ముందు నిలచిన నాగచైతన్య అభిమానుల మదిని దోచుకున్నారు. తన ప్రతి చిత్రంలోనూ వైవిధ్యం ప్రదర్శించడానికే ఆయన తపిస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీకి అచ్చివచ్చిన రొమాంటిక్ స్టోరీస్ తోనే నాగచైతన్య ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నారు. తొలి చిత్రం ‘జోష్’ మొదలు మొన్న వచ్చిన ‘లవ్ స్టోరీ’ దాకా నాగచైతన్య కెరీర్ గ్రాఫ్ లో ప్రేమకథలే ప్రధాన పాత్ర పోషించాయి. లవర్ బోయ్ ఇమేజ్ […]
ప్రస్తుతం ప్రతిఒక్కరు స్మార్ట్ ఫోన్లోనే ఉంటున్నారు.. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ అంటూ వాటితోనే జీవితం గడుపుతున్నారు. అలాంటి మీడియా గ్రూపుల్లో ఎవరైనా ఏదైనా పోస్ట్ చేస్తున్నారంటే కొద్దిగా ఆలోచించాలి. ముందు వెనుక ఆలోచించకుండా ఏది పడితే అది పోస్ట్ చేస్తే మూల్యం చెల్లించక తప్పదు. తాజాగా అలాంటి ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఒక ఉపాధ్యాయుడు చేసిన నిర్వాకం 65 మంది మహిళా టీచర్లకు కోపం తెప్పించింది. వివరాల్లోకి వెళితే.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే […]
‘దేశముదురు’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన భామ హన్సిక మోత్వానీ. ఆ చిత్రంతో తెలుగునాట నాటుకు పోయిన బొద్దు భామ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఆ తరువాత చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లు బబ్లీ బ్యూటీ కాస్తా నాజూకు తీగలా మారిపోయి కనిపించింది. ఇటీవల టాలీవుడ్ కి దూరమైనా అమ్మడు కోలీవుడ్ లో తన సత్తా చాటుతోంది. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి సై అంటున్న హన్సిక.. నాజూకు అందంతో సోషల్ మీడియాను షేక్ […]
టాలీవుడ్ లో ఈసారి సంక్రాంతి రసవత్తరంగా మారుతోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు సంక్రాంతి బరిలో దిగుతున్నాయి. ఆ మూడు కూడా స్టార్ హీరోలవి కావడమే గమనార్హం. ముందు నుంచి చెప్తునట్లే ‘ఆర్ఆర్ఆర్’ జనవరి 7 ని ఫిక్స్ చేసుకొంది.. ఇకజనవరి 12 న పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ వస్తుండగా.. జనవరి 14 న ‘రాధే శ్యామ్’ రానుంది. మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ సంక్రాంతి బరిలో దిగాక.. మిగతా సినిమాలన్నీ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే.. రెండు రోజుల క్రిత్రం ఎన్టీఆర్ ఫ్యామిలీతో పారిస్ కి వెళ్ళాడు. అక్కడ ఎప్పటికప్పుడు తన వారసులతో ఎంజాయ్ చేస్తున్న క్షణాలను ఫోటోలలో బంధించి అభిమానులతో పంచుకుంటున్నాడు ఎన్టీఆర్. నిన్నటికి నిన్న పెద్ద కొడుకు అభయ్ రామ్ ని ఈఫిల్ టవర్ వద్ద ముద్దాడుతూ కనిపించిన తారక్ తాజాగా చిన్న కొడుకు భార్గవ్ రామ్ తో కలిసి దిగిన క్యూట్ పిక్స్ ని షేర్ […]
రోజురోజుకు ఆడవారికి లైంగిక వేధింపులు ఎక్కువైపోతున్నాయి.. ఎక్కడ కామాంధులు ఆడవారిని వదలడం లేదు. తాజాగా నడిరోడ్డుపై ఇద్దరు యువతులను ఒక యువకుడు లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. భోపాల్ నగరంలోని కమలా నగర్ కి చెందిన ఒక యువతి(28) కుటుంబంతో సహా నివసిస్తోంది. రెండు రోజుల క్రితం ఆమె తన సోదరితో పాటు రాత్రి 10.30 నిమిషాలకు వేకింగ్ కి బయల్దేరింది. అక్కాచెల్లెళ్లు ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తుండగావెనక నుంచి […]
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గత నెల గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు.. ఇంకా కన్నడిగులు ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకపోతే ప్రస్తుతం పునీత్ బయోపిక్ శాండల్ వుడ్ లో చర్చానీయాంశంగా మారింది. తాజాగా పునీత్ కి భారీ ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన డైరెక్టర్ సంతోష్ కి ఒక అభిమాని తన మనసులో మాట చెప్పాడు. ట్విట్టర్ ద్వారా ఆ అభిమాని ” సార్.. అప్పు(పునీత్) […]