ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ కు మొదటి నుండి సినిమాలలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వడం అలవాటే. అయితే గత కొంతకాలంగా ఆయన పూర్తి స్థాయి నటుడిగా మారిపోయాడు. సినిమాలతో పాటు వెబ్ సీరిస్ ల లోనూ కీలక పాత్రలు పోషిస్తూ, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంటున్నాడు. తాజాగా సందీప్ కిషన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘మైఖెల్’ చిత్రంలోనూ గౌతమ్ వాసుదేవ మీనన్ ఓ కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఈ విషయాన్ని చిత్ర […]
ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులందరూ ఎదురు చూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 7 న విడుదల కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే మొదలైపోయాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన […]
ఒకే రోజున విడుదలైన రెండు చిత్రాలు ఘనవిజయం సాధించడం అన్నది అరుదుగా జరుగుతూ ఉంటుంది. అజయ్ దేవగణ్ తొలి చిత్రం ‘ఫూల్ ఔర్ కాంటే’ విడుదలైన రోజునే శ్రీదేవి, అనిల్ కపూర్ నటించిన రొమాంటిక్ మూవీ ‘లమ్హే’ విడుదలయింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. 1991 నవంబర్ 22న విడుదలైన ‘లమ్హే’ నటిగా శ్రీదేవికి ఎనలేని పేరు సంపాదించి పెట్టింది. యశ్ చోప్రా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి తెలుగు నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి కూడా […]
అజయ్ దేవగణ్… ఈ పేరు తెలియనివారు ఉండరు. మాస్ హీరోగా అజయ్ దేవగణ్ జనం మదిలో నిలచిపోయారు. తనదైన అభినయంతోనూ అలరించారు. ఓ నాటి మేటి హీరోయిన్ కాజోల్ భర్త అజయ్. హీరోగా ఆయన తొలి చిత్రం ‘ఫూల్ ఔర్ కాంటే’. ఈ మొదటి సినిమాతోనే అజయ్ మంచి పేరు సంపాదించారు. ఈ చిత్రానికి ప్రముఖ నటి అరుణా ఇరానీ భర్త కుకు కోహ్లి దర్శకుడు. ఈ సినిమాతోనే హేమామాలిని మేనకోడలు మధూ నాయికగా పరిచయమయ్యారు. అజయ్, […]
ఆంధ్రప్రదేశ్ ని వరదలు ముంచెత్తాయి.. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఏపీ ప్రజలను అల్లకల్లోలం చేస్తున్నాయి. మరు ముఖ్యంగా నెల్లూరు జిల్లా మొత్తం వర్షాలతో అతలాకుతలం అయ్యింది. తాజాగా నెల్లూరు వరదల్లో ఒక చిత్ర బృందం చిక్కుకుపోయింది. వారు సాయం కావాలంటూ వీడియో ద్వారా తెలపడం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. వీడియోలో తన పేరు నవీన్ అని, తాము ఒక సినిమా షూటింగ్ నిమిత్తం నెల్లూరు వచ్చినట్లు తెలిపాడు. ఇక్కడికి వచ్చాకా భారీ […]
ఫేస్ బుక్ ప్రేమలు.. ఎక్కడి వరకు వెళ్తున్నాయో ఎవరికి తెలియడంలేదు. ముక్కు ముఖం తెలియని వారి ప్రేమలో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు యువత.. తాజాగా ఒక యువకుడు ఫేస్ బుక్ ప్రేమ అతడి ప్రాణం మీదకు తెచ్చింది. ఈ ఘటన కేరళ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే తిరువనంతపురానికి చెందిన అరుణ్ కుమార్ అనే యువకుడికి కొద్దీ రోజుల క్రిత్రం ఫేస్ బుక్ లో షీబా అనే మహిళ పరిచయమయ్యింది. ఆ పరిచయం కాస్తా […]
ప్రపంచాన్ని మొత్తం ముందుండి నడిపిస్తోంది డబ్బు.. దానికోసం ఎన్నోతప్పులు చేస్తుంటారు.. ఇక ఆ డబ్బు ఫ్రీగా దొరికితే.. రోడ్డు మీద ఒక తుపాను కనిపిస్తేనే వదలని జనం.. డబ్బు కట్టలు దొరికితే వదులుతారా.. ఇదిగో ఇలా ఎగబడి మరీ నోట్లను ఏరుకోవడంలో ఎగబడ్డారు. ఈ ఘటన అమెరికాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. దక్షిణ కాలిఫోర్నియాలోని కార్ల్స్‌బడ్‌లో ఓ ట్రక్కు రోడ్డుపై వెళ్తోంది. కొద్దిదూరం వెళ్లగానే ఆ ట్రక్కు డోర్స్ ఓపెన్ అయ్యాయి. ఇంకేముంది అందులో ఉన్న […]
మలయాళ నటుడు మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మరక్కార్.. అరేబియా సముద్ర సింహం’. మలయాళ దర్శకుడు దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎంతోమంది అగ్రతారలు నటించారు. యాక్షన్ కింగ్ అర్జున్, మంజు వారియర్, సుహాసిని, కళ్యాణి ప్రియదర్శిని, కీర్తి సురేష్, సిద్ధిఖ్, సురేశ్ కృష్ణ , ప్రణయ్ మోహన్ లాల్ తదితరులు ఈ సినిమాలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా […]
మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా కన్నా నిర్మాతగానే విజయం సాధించిందని చెప్పాలి. పెళ్లి తరువాత నిహారిక నిర్మాతగా మారి ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వెబ్ సిరీస్ నిర్మించిన విషయం తెలిసిందే.. జీ5 లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకొని హిట్ గా నిలిచింది. ఇకపోతే ఈ విజయాన్ని నిహారిక తమ యూనిట్ తో సెలబ్రేట్ చేసుకొంది. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన ఆమె తన కుటుంబం గురించి […]