ప్రస్తుతం యువత చిన్న చిన్న కారణాలకే తనువు చాలిస్తున్నారు. ప్రేమించినమ్మాయి కాదన్నందని, గేమ్ లో ఓడిపోయానని, తల్లిదండ్రులు తిట్టారని ఇలా చిన్నపాటి కారణాలకే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక యువకుడు తన ఆఫీస్ లో సెలవు ఇవ్వలేదని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఘటకేశ్వర్ లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. కార్వాన్‌లో ఉండే సూర్యవంశీ అనిల్ కుమార్ అనే వ్యక్తి శంషాబాద్‌లోని కొరియర్ కార్యాలయంలో బాయ్‌గా పని చేస్తున్నాడు. అయితే అతడికి ఇటీవల ఏదో […]
కొన్ని సినిమాల బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉన్నా, ఆ టైటిల్స్ సదరు చిత్రాల హీరోల ఇమేజ్ ను పెంచుతూ ఉంటాయి. నటరత్న యన్.టి. రామారావు సినిమాలలో అలాంటివి చాలా టైటిల్స్ ఉన్నాయనే చెప్పాలి. జనం మదిలో ‘యుగపురుషుడు, మహాపురుషుడు’ అన్న రీతిలో నిలచిపోయారు యన్టీఆర్. ఆ రెండు టైటిల్స్ తో రూపొందిన చిత్రాలలో యన్టీఆర్ నటించి అలరించారు. ఆయన హీరోగా తెరకెక్కిన ‘మహాపురుషుడు’ చిత్రం 1981 నవంబర్ 21న జనం ముందు నిలచింది. ‘మహాపురుషుడు’ కథ విషయానికి […]
ఈ తరానికి హెలెన్ అంటే సల్మాన్ ఖాన్ పిన్ని అని, లేదా ఓ సీనియర్ యాక్ట్రెస్ అని మాత్రమే తెలుసు. కానీ, ఆ నాటి ప్రేక్షకులకు హెలెన్ శృంగార రసాధిదేవత! ఐటమ్ గాళ్స్ లో సూపర్ స్టార్ అనిపించుకున్న మేటి డాన్సర్ హెలెన్. ఆ రోజుల్లో హెలెన్ పాట కోసం జనం థియేటర్లకు పరుగులు తీసేవారు. కొన్ని చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు హెలెన్. అయితే వందలాది సినిమాల్లో ఐటమ్స్ తోనే మురిపించారు. హెలెన్ దాదాపు 700 […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం షూటింగ్లకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఇటీవల ఆయన చేతికి గాయం కావడంతో కొద్దిరోజులు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించడంతో ఎన్టీఆర్ కి ఖాళీ దొరికింది. దీంతో ఫ్యామిలీతో వెకేషన్ ప్లాన్ చేశాడు ఎన్టీఆర్.. తన కుటుంబంతో స్విట్జర్లాండ్ కు బయలుదేరాడు. ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ విమానాశ్రయంలో భార్య పిల్లలతో కలిసి కనిపించాడు.ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ వెకేషన్ ఎన్ని రోజులు అనేది తెలియాల్సి […]
వివాహేతర సంబంధాలు.. కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. మనకెంతో ఇష్టమైన వారు చిన్న తప్పు చేస్తేనే భరించలేము.. అలాంటిది వారు మరొక వ్యక్తితో శృంగారంలో పాల్గొంటే.. ప్రాణం పోతున్నట్లు అనిపిస్తుంటుంది. ఆ కోపంతోనే వారిని చంపడంతో లేక తమకు తాము చనిపోవడంతో చేస్తూ ఉంటారు. తాజాగా తనను తల్లిలా సాకిన పిన్ని వేరొక వ్యక్తితో శృంగార లీలలు చేస్తూ కనిపించేసరికి ఆ యువకుడు తట్టుకోలేకపోయాడు.. ఆ బాధను దిగమింగుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన రాజస్థాన్ లో […]
నందమూరి బాలకృష్ణ నేడు మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు ఘటనపై స్పందించిన విషయం తెలిసిందే. తమ కుటుంబంపై, ఆడవారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని ఆయన మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు. అయితే ఆ మీడియా సమావేశంలో అందరి కళ్ళు బాలకృష్ణ ఎడమ చేతి మీదనే ఉన్నాయి.. ఆయన చేతికి కట్టు కట్టుకొని కనిపించారు. దీంతో బాలయ్యకు ఏమైంది..? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే గత ఆరు నెలలుగా భుజం నొప్పితో బాధపడుతున్న బాలయ్య.. అక్టోబర్ 31న […]
స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తోంది. నాగ చైతన్యతో విడనుకుల తరువాత అమ్మడు అందాల ఆరబోతకు గేట్లను ఎత్తేసిన విషయం తెలిసిందే.. హాట్ హాట్ ఫోటో షూట్లతో అభిమానుల మనసులను దోచుకొంటుంది. ఇక తాజాగా సామ్ న్యూ ఫోటో షూట్ నెట్టింట వైరల్ గా మారాయి.. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో సామ్ సెగలు రేపుతోంది. కవ్వించే చూపులతో సామ్ మంటలు పుట్టిస్తోంది. తెల్లటి కొలనులో నల్లటి కలువులా కనిపించి కాకా […]
జెన్నిఫర్ లోపెజ్.. ఏ పేరు తెలియని సంగీత ప్రియులు ఉండరు. అమెరికన్ పాప్ సింగర్, నటిగా ప్రపంచమంతా అమ్మడు పేరు మారుమ్రోగుతోంది. ఇక పాటలతో పాటు అమ్మడు ప్రేమ, పెళ్లిళ్లతో కూడా పాపులర్ అయ్యింది. ఇప్పటికే జెన్నిఫర్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడం, అవి పెటాకులు అవ్వడం తెలిసిందే. ఇక తాజాగా ఈ బ్యూటీ నాలుగో పెళ్లికి సిద్దమవుతుంది. ఇక తాజాగా నటుడు బెన్ అఫ్లెక్‌తో డేటింగ్ లో ఉన్న ఈ హీరోయిన్ తన తదుపరి చిత్రం ‘మ్యారీ […]
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్యం విషమించింది. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఈరోజు ఉదయం అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగానే ఉందని, 24 గంటలు గడిస్తేనే ఏమి చెప్పలేని వైద్యులు తెలిపారు. ఆయనకు వెంటిలేటర్ పైనే చికిత్స అందజేస్తున్నామని, ఆయనను కాపాడడానికి డాక్టర్స్ అందరు తమ వంతు కృషి చేస్తున్నారని హెల్త్ బులిటిన్ ద్వారా తెలిపారు. కైకాల ఆరోగ్యం బాగుపడాలని, ఆయన మంచిగా కోలుకోవాలని అభిమానులు […]
నిత్యం ఎక్కడో ఒకచోట ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కామంతో కళ్ళుమూసుకుపోయిన మగాళ్లు, మృగాళ్ళుగా మారి ఆడవారిపై అత్యచారాలకు పాల్పడుతున్నారు. చిన్నా, పెద్ద.. వావివరుస అనే విచక్షణ మరిచి ప్రవరిస్తున్నారు. లైంగిక వేధింపులకు ఎంతోమంది చిన్నారులు బలవుతన్నారు. తాజాగా ఒక బాలిక లైంగిక వేధింపులు తట్టుకోలేక దారుణానికి ఒడిగట్టింది. ఎంతో భవిష్యత్తు ఉన్నా ఆమె ఈ మృగాళ్ల మధ్య ఉండలేక తనువు చాలించింది. ఈ విషాద ఘటన తమిళనాడులో కరూర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కరూర్ […]