కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ లోనే కాకుండా తెలుగులోనూ విజయ్ కు ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ప్రస్తుతం విజయ్, తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం విదితమే., తాజాగా ఆ సినిమాకు ‘వారిసు’ అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసం రష్మిక నటిస్తోంది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో దిల్ […]
ప్రస్తుతం చాలామంది ఇంట్లో కుక్కలను, పిల్లులను పెంచుకుంటారు. వాటిని కూడా ఇంట్లో మనుషులానే ప్రేమగా సాకుతుంటారు. అవి ఎంత అల్లరి చేసినా వారికి ముద్దుగానే ఉంటాయి. ఇక యజమానులపై పెట్స్ కూడా అంతే విశ్వాసంగా ఉంటాయి. యజమానికి ఏదైనా ఆపద వస్తే వారిని కాపాడడానికి ప్రాణాలు ఇవ్వడానికి అయినా, ప్రాణాలు తీయడానికి అయినా అవి వెనుకాడవు. ఇలాంటి సంఘటనలు మనం ఇప్పటివరకు చాలానే చూసాం. కానీ.. ఎంత కాదు అనుకున్నా అవి జంతువులు అనేది కొన్ని సంఘటనలు […]
అడివి శేష్ ప్రధాన పాత్రలో శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మించిన ఈ సినిమా జూన్ 3 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రతి ఒక్క భారతీయుడిని కంటతడి పెట్టించింది. ఇక ఈ సినిమాపై ఇప్పటికే పలువురు ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించిన విషయం విదితమే. అయితే ఇటీవల మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ […]
మహానటి చిత్రంతో జాతీయ అవార్డు అందుకున్న బ్యూటీ కీర్తి సురేష్.. ఏ ముహూర్తాన ఆ సినిమా చేసిందో కానీ అమ్మడికి అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క మంచి విజయం కూడా దక్కలేదు.. వరుస ప్లాపులు.. ఇటీవల సర్కారు వారి పాట చిత్రంతో కొద్దిగా విజయాన్ని అందుకున్నా.. అది మహేష్ లెక్కలోకి వెళ్లిపోవడంతో మళ్లీ యధాస్థితికి వచ్చేసింది. అయితే మహానటి తరువాత కమర్షియల్ ఫిల్మ్స్ ను వదిలేసి లేడి ఓరియెంటెడ్ చిత్రాలకు సై అంది. అదే ఆమె చేసిన […]
మెగాస్టార్ స్టైల్, డాన్స్, మాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ తరం హీరోల్లో చాలామంది ఆయన ఇన్షిపిరేషన్‌తో వచ్చిన వారే ఉన్నారు. ముఖ్యంగా డాన్స్ విషయంలో మెగాస్టార్‌ను ఫాలో అవని హీరోలు లేరనే చెప్పాలి. అయితే ఇప్పటి వరకు మెగాస్టార్‌ను ఇమిటేట్ చేసిన హీరోలు.. అభిమానులు చాలామందే ఉన్నారు. కానీ మరో స్టార్ హీరోని మెగాస్టార్ ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇప్పుడు అదే చేశారు మెగాస్టార్ చిరంజీవి. అది చూసిన తర్వాత.. మెగాభిమానులే […]
శ్రీయా శరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈమె ప్రస్తుతం కీలక పాత్రలో నటిస్తూ వస్తుంది. ఇటీవలే ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ కు తల్లిగా నటించి మెప్పించింది. ఇక ఈమె సోషల్ మీడియా లో చేసే రచ్చ అంతా ఇంతా కాదు.. కూతురితో పాటు చేసే అల్లరిని, బికినీ లు వేసుకొని బీచ్ లో ఎంజాయ్ చేసినవి, భర్తకు నడిరోడ్డుపై […]
ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత- నాగ చైతన్య పేర్లు మారుమ్రోగిపోతున్నాయి. నాలుగేళ్ళ క్రితం ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకోంది. ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరు కొన్ని విబేధాల కారణంగా గతేడాది విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక ఎప్పుడైతే సామ్, చైతో సపరేట్ అయ్యిందో అప్పటినుంచి అక్కినేని అభిమానులు ఆమెను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఆమె ఏ పని చేసినా నెగెటివ్ గా చిత్రించి కామెంట్స్ లో నెగెటివ్ గా మాట్లాడుతునే ఉంటారు. ఇక కొన్ని కామెంట్స్ […]
అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. హీరోయిన్ సమంత తో విడాకులు తీసుకున్నాకా చై కెరీర్ మీద ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం చై చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇకపోతే చైతన్య రెండో పెళ్లి విషయమై గత కొన్ని రోజులుగా వార్తలు గుప్పుమంటున్నాయి. నాగార్జున కొడుకుల భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నాడని, చై కు రెండో పెళ్లి చేసి ఒక ఇంటివాడిగా మార్చాలని ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో […]
సాధారణంగా ఇండియాలో ఒక సినిమాలోని పాత్రలను, పోస్టర్లను తమ బిజినెస్ పెంచుకోవడానికి కొన్ని షాపుల వారు వాడుతూ ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయమే.. పార్లర్ల ముందు హీరోయిన్ ఫోటోలు, కటింగ్ షాపుల ముందు హీరోల పోస్టర్లు చూస్తూనే ఉంటాం. అందులో తప్పేమి లేదు కూడా.. అయితే ఇంతకన్నా దారుణంగా ఒక పాకిస్థాన్ రెస్టారెంట్ ప్రమోషన్ చేసింది.. అందులోనూ ఒక నటిని అవమానిస్తూ వారు చేసిన పనికి నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ అలియా […]
సీనియర్ నటుడు, మా అసోసియేషన్ సభ్యుడు నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలనాటి హీరోగా ఇప్పుడు స్టార్ యాక్టర్ గా ఆయన నటనకు ఫిదా కానీ వారుండరు. ఇటీవల ‘అంటే సుందరానికీ’ చిత్రంలో నాని తండ్రి పాత్రలో నరేష్ నటన అద్భుతం.. ఇక కెరీర్ పరంగా ఆయన గురించి, అయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వ్యక్తిగతంగా చెప్పాలంటే నరేష్ గురించిన ఒక వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. అదేంటంటే.. […]