వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై బీజేపీ మండిపడింది. అతడు చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలపై పోలీస్ స్టేషన్ లో బీజేపీ నేతలు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరు వినిపిస్తున్న విషయం విదితమే. ఇక ఈ నేపథ్యంలోనే ఆమెను ఉద్దేశిస్తూ వర్మ ఒక ట్వీట్ చేశాడు. “ఒకవేళ ద్రౌపది ప్రెసిడెంట్ అయితే.. ఇక్కడ పాండవులు ఎవరు..? ఇక ముఖ్యంగా కౌరవులు ఎవరు..?” […]
అక్కినేని నట వారసుడు నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న థాంక్యూ విడుదలకు సిద్ధమవుతుండగా.. మరో మూడు ప్రాజెక్ట్ లు లైన్లో ఉన్నాయి.
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుసామి కి క్షమాపణలు చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. రామ్ క్షమించలేనంత తప్పు ఏం చేసి ఉంటాడు అని అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే అస్సలు విషయం ఏంటంటే.. ప్రస్తుతం రామ్, లింగుసామి దర్శకత్వంలో ది వారియర్ అనే చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే […]
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇటీవల విక్రమ్ సినిమాలో కనిపించి మెప్పించిన విషయం విదితమే. కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకొంది.
'ఉప్పెన' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ హీరో ఆ తరువాత వరుస సినిమాలను లైన్లో పెట్టి ముందుకు దూసుకెళ్తున్నాడు.
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన చిత్రం 'చోర్ బజార్'. జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో హీరో రామ్, కృతి శెట్టి జంటగా తెరకెక్కిన చిత్రం 'ది వారియర్'. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా జూలై 14 న రిలీజ్ కానుంది.
ఎనర్జటిక్ స్టార్ రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది వారియర్’. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సుధాకర్ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొదటి సారి రామ్ బై లింగువల్ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ చిత్రంలోని మరో సాంగ్ ను కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సోషల్ మీడియా […]