నందమూరి బాలకృష్ణ హోస్ట్ అనగానే.. బాలయ్య ఏం మాట్లాడతాడు..? ఆ షో ప్లాప్ అవుతుంది..? ఆయన నోటి దురుసును వివాదాలు వస్తాయి..? ప్రేక్షకులను ఎలా మెప్పించగలడు..? ఇలాంటి మాటలు వినిపించాయి. వన్స్ నటసింహం రంగంలోకి దిగి ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ షో ఆహా లో మొదలైయ్యింది. మొదటి ఎపిసోడ్ అవ్వగానే అందరు అవాక్కయ్యారు. బాలయ్య ఆహార్యం, అభినయం, చతురత, వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టుకున్నాడు. ఇంకేముంది ఒక్క ఎపిసోడ్ తో చూడడం ఆపేద్దామనుకున్న ప్రేక్షకులు సీజన్ 1 […]
బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటుడిగా, నిర్మాతగా ఎంతోమందికి సుపరిచితమే. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా పవన్ ఫ్యాన్స్ కు తోడు నీడగా ఉంటూ వస్తున్నాడు. పవన్ ను దేవర గా కొలిచే బండ్ల .. నిత్యం ఆయన నామ స్మరణలోనే ఉంటాడు అని ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. పవన్ సీఎం కావాలని జనసేన పార్టీని సపోర్ట్ చేస్తూ ట్వీట్స్ చేస్తూనే ఉంటాడు. అయితే గత కొన్ని నెలలుగా […]
మృత్యువు ఎప్పుడు.. ఏ రూపం లో వస్తుందో ఎవ్వరం చెప్పలేము. చుట్టూ ప్రశాంతంగా ఉన్న వాతావరణం.. తమ పని తాము చేసుకొని వెళ్లిపోవాలనుకొనే వ్యక్తులు.. కొద్దిసేపు ఉంటే ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయేవారు.. కానీ విధి ఆడిన వింత నాటకంలో మృత్యువు చేతికి చిక్కారు. ఇంతకీ ఎవరు వారు అంటే.. ఇద్దరు హీరోలు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ తెరకెక్కిస్తున్న ఒరిజినల్ సిరీస్ ‘ది చూసెన్ వన్’. బ్రెజిలియన్ థ్రిల్లర్ సిరీస్ గా 2019 లో రిలీజైన […]
అడివి శేష్ ప్రధాన పాత్రలో శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మేజర్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3 న రిలీజ్ అయ్యేయి భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాను నిర్మించాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా చూసిన అభిమానులతో పాటు ప్రముఖులు కూడా కంటతడి పెట్టిన విషయం విదితమే. తాజాగా ఆ లిస్ట్ లో చేరింది […]
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంతో డీసెంట్ హిట్ అందుకున్నాడు అక్కినేని హీరో అఖిల్. ఇక ఈ సినిమా తరువాత అఖిల్, సురేదెర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ మూవీని పట్టాలెక్కించాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన కన్నడ బ్యూటీ సాక్షి వైద్య నటిస్తుండగా.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టీ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. […]
చిత్ర పరిశ్రమ అంటేనే ఒక గ్లామర్ ప్రపంచం.. ఇక్కడ గ్లామర్ ఉన్నన్ని రోజులు మాత్రమే అవకాశాలు ఉంటాయి.. పేరు ఉంటుంది.. డబ్బు ఉంటుంది. అందుకే ఆ గ్లామర్ కోసం హీరోయిన్లు పడే కష్టం అంతా ఇంతా కాదు. డైటింగ్, వర్క్ అవుట్స్ తో పాటు సర్జరీలు చేయించుకొని మరీ అందాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇటీవలే ఒక నటి సర్జరీ వికటించడంతో మృతిచెందిన విషయం విదితమే.. తాజగా మరో నటికి సర్జరీ వికటించి ముఖం మొత్తం వాచిపోయి గుర్తుపట్టలేని […]
చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఏది మాట్లాడితే వివాదం అవుతుందో ఎవరం చెప్పలేం. కొన్నిసార్లు తమ అభిప్రాయాలను చెప్పినా వాటిని కొంతమంది నెగెటివ్ గానే చూస్తారు. ప్రస్తుతం అదే ట్రెండ్ గా నడుస్తోంది అని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. ఏదైనా సినిమా రిలీజ్ అయినా, లేక ప్రమోషన్స్ లో ఎవరైనా ఒక పదం తప్పుగా మాట్లాడినా తమ మనోభావాలను దెబ్బతీసే మాటలు అన్నారని పలు సంఘాలు వారిపై దుమ్మెత్తిపోస్తాయి. వారిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఏకిపారేస్తాయి. […]
‘మేజర్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు అడివి శేష్. శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రికార్డు కలెక్షన్స్ ను రాబట్టింది. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథగా తెరకెక్కిన ఈ సినిమాను మహేష్ బాబు నిర్మించాడు. ఇక ప్రస్తుతం మేజర్ సక్సెస్ జోష్ లో ఉన్న అడివి శేష్ ఇటీవల ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన […]
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో హీరోయిన్లందరూ పెళ్లి బాట పడుతున్నారు. ఇటీవలే కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రియుడు విగ్నేష్ తో ఏడడుగులు వేసిన విషయం విదితమే. ఇక తాజాగా మరో టాలీవుడ్ కుర్ర బ్యూటీ పెళ్లి పీటలు ఎక్కింది.. అది కూడా ఎవరికి తెలియకుండా.. ఇంతకీ ఆ తెలుగు అందం ఎవరో కాదు మధుశాలిని. కితకితలు చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ఈ భామ వరుస అవకాశాలను అయితే అందుకుంది కానీ స్టార్ గా మాత్రం కొనసాగలేకపోయింది. ఇక […]
రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరాట పర్వం’. కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ ను అందుకుంది. ముఖ్యంగా సాయి పల్లవికి ఈ సినిమా నేషనల్ అవార్డ్ దక్కడం ఖాయమని, ఆమె నటన అద్భుతమని నెటిజన్స్ తో పటు సినీతారలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం రికార్డ్ వసూళ్ల దిశగా సాగతున్న ఈ […]